Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 6 May 2015

ఆణిముత్యాలు - 57 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 57 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 57

Posted: 05 May 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

Posted: 05 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - జారుల కృత్యములు మనకు సంతోష మిడున్

కందము:
వైరుల గుట్టులనే గని
చారులు తగు సూచనలను చప్పున నీయన్
తీరును కష్టము, లిట్టుల
జారుల కృత్యములు మనకు సంతోష మిడున్
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 897

Posted: 05 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11164052_1141085669250164_84408866664909
పూర్తిటపా చదవండి...

/./ ఆట

Posted: 05 May 2015 10:32 AM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల
   
      ముఖ పుస్తకాన్ని  తెరిచి 
      వెలుగు తలుపు మీద
      ఆడే ఆటని చూడగలగాలి 

     గోడల మీద  రాతలు రాస్తూ 
     అక్కడే వుంటూ  ఎవరికి వారే 
     గొప్పగా  మౌనంగా మిగిలి పోవడం  చూడాలి 

పూర్తిటపా చదవండి...

కలియుగ భీముడు – కోడి రామమూర్తి నాయుడు

Posted: 05 May 2015 10:04 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదువుదాము. వంద సంవత్సరాల కిందట వారికి నెలకు 60 వేల పారితోషికం ఇస్తామన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. వారితో జరిపిన సంభాషణ ఒకటి 1911 నాటి ఆంధ్రపత్రికలో వచ్చిందిట. ఆ సంచిక ఇప్పుడు మనకు దొరకదు. అయితే అది తిరిగి యధాతధంగా 1983 నాటి వజ్రోత్సవ సంచికలో పునర్ముద్రితమైంది. దానితో పాటు మరిన్ని విషయాలు 1958 నాటి "ఆట పాటలు" సంచిక నుండి చూద్దాము. 
పూర్తిటపా చదవండి...

కోకోనట్‌ మిల్క్‌షేక్‌

Posted: 05 May 2015 09:47 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
download.jpgకోకోనట్‌ మిల్క్‌షేక్‌ కావలసిన పదార్థాలు

కొబ్బరిపాలు - 2 కప్పులు
పాలు - 2 కప్పులు
క్రీమ్‌ - 2 స్పూన్లు
పంచదార - రుచి... పూర్తిటపా చదవండి...

విశాల నేత్రాల వింత గాధ (Big Eyes movie review )

Posted: 05 May 2015 09:42 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
big%2Beyes.jpg

ఒక స్త్రీకి ఏం కావాలి? గౌరవప్రదమైన జీవితం . ఆదర్శవంతమైన భర్త . ఉండటానికో ఇల్లు . కట్టుకోవడానికి , కప్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger