Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 6 May 2015

పరమాచార్య వాణి ... మరో 6 వెన్నెల వెలుగులు

పరమాచార్య వాణి ... మరో 6 వెన్నెల వెలుగులు


పరమాచార్య వాణి

Posted: 06 May 2015 08:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఈ రోజు నడిచే దేవుడి, అపర ఆదిశంకరులు, కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ చంద్రశేచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి 122 వ జయంతి.
ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే దలైలామా వేనోళ్ల పొగిడారు.

పరమాచార్య వాణి -
కృషి లేకుండా ఏదీ సాధ్యం కాదు. ఇష్టంతో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, దాంతో పాటు వచ్చే కష్టనష్టాలను భరించడానికి సిద్ధపడతారు. కానీ ధర్మాన్ని ఆచరించే విషయంలో అవరోధాలు ఏర్పడుతున్నాయని ఎందుకంటున్నారు? అవరోధాలు ఏర్పడతాయి. ఏ పనైతే వ్యతిరేక పరిస్థితుల మధ్య కూడా చేయబడుతుందో, అది గొప్ప ఫలాలను ఇస్తుంది, సాధించామనే గొప్ప భావననూ ఇస్తుంది. కన... పూర్తిటపా చదవండి...

అందమైన పెదాల కోసం..... చిట్కాలు

Posted: 06 May 2015 08:00 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era




TAGS : Lips beauty tips in telugu,pink lips beauty tips,pedavulu,lips,beauty tips for pink lips naturally,beauty tips making lips pink,lips beauty care,beauty tips in telugu, andamaina pedavula kosam chitkalu, care for lips, tips for lips, telugu beauty tips, tips for lips in telugu, beauty tips in telugu.
... పూర్తిటపా చదవండి...

అతని పాదాల వెంట నడచి వచ్చిన చినుకులు

Posted: 06 May 2015 07:04 AM PDT

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
అతని పాదాల వెంట నడచి వచ్చిన చినుకులు తధాగతా! లేదని అనుకున్నది లేకపోవడం కాదని, ఉన్నది ఎపుడూ ఉండడం కాదని నాకెందుకు చెపుతావు పదేపదే! అసలకి నేనేమన్నా అడిగానా నా చేయి చూడు. చిన్ని బిక్షా పాత్ర అయినా కనిపించిందా? ఇచ్ఛ వాడుతున్న జీవితాన్ని నిర్లిప్తంగా చూస్తూ నిర్మోహాన్ని సాధన చేస్తూ చెట్టు నీడన కూచున్నాను. అలుపుతో తల నేలకి వంచి విశ్రమించాను. అలజడి లేని నా ఏకాంతం లోకి ఎవరో చొరబడ్డారు. అప్పటికీ నేనేం లేవలేదు. […]... పూర్తిటపా చదవండి...

మాతృదినోత్సవము

Posted: 06 May 2015 06:37 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

మాతృదేవత, మాతృభాష, మాతృభూమి 'అమ్మతనం' తో నిండిన తియ్యని పదములు మనకి శిరోధార్యములు. ఎంతటి క్రూరమృగమైనా ఒక తల్లి కాగానే తన సంతానం పట్ల చాలా మృదువుగా వ్యవహరిస్తుంది. ఇది లోకసహజము. అమ్మ గొప్పతనం యెంత చెప్పుకున్నా తనివితీరదు. భగవంతుని ప్రతిరూపం అమ్మ. అందుకనే అమ్మకి మన జీవితములో అగ్రస్థానము మరియూ అగ్రతాంబూలము యిచ్చాము.  మనకి ఒక అమ్మ కాని అమ్మ ఒక దేవత రూపంలో వుంది. ఆమె ప్రపంచం మొత్తానికే అమ్మ. ఆవిడే Mother Teresa . లోకానికే మాతృమూర్తి. ఎక్కడో జెక్ రిపబ్లిక్ దేశంలో జన్మించిన సామాన్యురాలు. ఒక క్రిష్టియన్ నన్. దీనులసేవ ఆమె జీవిత పరమావధి. మనదేశం వచ్చి కలకత్తా నగరంలో అడుగు పెట్టిన మరుక్షణమే అక్కడి మురిక... పూర్తిటపా చదవండి...

హనుమజ్జయంతి- భక్తీ సుధ- మే

Posted: 06 May 2015 04:53 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

hanamajjayanti2 001 hanumajjayanti-1 001 పూర్తిటపా చదవండి...

మహా మహిమాన్వితమైన శ్రీ మారుతీ స్తోత్రం

Posted: 06 May 2015 03:18 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
మానసిక ప్రశాంతత కావలసిన వారు తలచిన పనులు నేరవేరాలనుకునే వారు దీనిని తలస్నానం ఆచరించి శుచిగా ఎటువంటి వాద వివాదాలను దరి చేర్చుకోకుండా<... పూర్తిటపా చదవండి...

రాగం::శుద్ధసావేరి

Posted: 06 May 2015 02:00 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : Swaramanjari

రాగం::శుద్ధసావేరి 
తాళం::రూపకం 
Aa: S R2 M1 P D2 S
Av: S D2 P M1 R2 S

పల్లవి:: 

కాలహరణ మేలరా హరే సీతారామ 

అనుపల్లవి:: 

కాలహ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger