Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 28 May 2015

ఇతను ... మరో 8 వెన్నెల వెలుగులు

ఇతను ... మరో 8 వెన్నెల వెలుగులు


ఇతను

Posted: 28 May 2015 08:24 AM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
మానుషప్రపంచం మరీ అంత భయావహమైంది కాదని 
నీ కలలోని భూతమే నిన్ను మ్రింగబోయినట్లు
నువ్వు విలువిస్తే బ్రతికే సమూహం నిన్ను కమ్ముకొంటుందని 
పూర్తిటపా చదవండి...

అరటికాయ ఉప్మా కూర

Posted: 28 May 2015 08:19 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
వర్షాకాలం, శీతాకాలాలతో పోలిస్తే వేసవిలో దొరికే కాయగూరలు బాగా తక్కువ. పైగా, మండే ఎండల్లో మసాలా వంటలు తినడమే కాదు, వండడమూ కష్టమే. ఈకాలంలో దొరికే వాటిలో సాధ్యమైనంత సింపుల్ గా వండుకు తినగలిగే కూరల్లో అరటికాయ ఒకటి. మామూలుగా అయితే నవనవలాడే అరటికాయలు చూడగానే బజ్జీలో, వేపుడో గుర్తొస్తాయి. కూరల్లో అయితే మొదటి ఓటు పులుసుకూరకే. కానీ, వేసవిలో ఇవేవీ కుదరవు. కాబట్టి, ఉప్మాకూర బెస్ట్ చాయిస్. పేరు చూడగానే ఎలా వండాలో ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది కదూ..

ముందుగా ఓ గిన్నెలో నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. నీళ్ళు కొంచం వేడెక్కుతూ ఉండగానే కొంచం... పూర్తిటపా చదవండి...

వేసవిలో ‘చల్లన :: డా. జి వి పూర్ణచందు

Posted: 28 May 2015 08:16 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
వేసవిలో 'చల్లన

డా. జి వి పూర్ణచందు
పూర్తిటపా చదవండి...

ఇది, ఇలా

Posted: 28 May 2015 06:24 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
సాయంత్రం అయ్యింది.
మబ్బులు కమ్మి, ఇటుక పొడి వంటి కాంతి చుట్టూతా.
     వేసవి గాలి: అయినా కొంత సంతోషం ~

నువ్వు నాటిన బచ్చలి తీగ
బాల్కనీ ఊచలకి అల్లుకుని ఊగుతుంది, పిచ్చుకల్లా ఎగిరే
     ఆకులతో, కొంత సంతోషంతో ~

కుండీల మధ్యని చిన్ని స్థలంలో
ఒక చిన్న గూడును ఏర్పరచుకుని ఒక తెల్లని పావురం
     రెండు గుడ్లని పొదుగుతోంది: దాని కళ్ళల్లో

నువ్వూ, కొంత సంతోషం:  కొంత శాంతితో
 ~ పచ్చని జీవితంతో, అలా జీవించడంలో ~

సాయంత్రం అయ్యింది.
మబ్బులు కమ్మి, వేగంగా గాలులు వీచి, ఇటుక పొడి వంటి కాంతి పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 — 212- అభయ ఆంజనేయ దేవాలయం –సుల్తాననగరం –

Posted: 28 May 2015 05:51 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2
— 212- అభయ ఆంజనేయ దేవాలయం –సుల్తాననగరం –మచిలీపట్టణం
కృష్ణాజిల్లా మచిలీపట్టణం లో సుల్తాన నగర శ్రీ అభయ ఆంజనేయ దేవాలయం చాలా ప్రశాస్తికలిగి ఉంది .స్వామి కాళి దగ్గర గడ పెట్టుకొని కుడి మోకాలు భూమిపై ఆనించి ఎడమకాలు కొద్దిగా ప్రక్కకు ఉంచి కూర్చున్న విధానం లో దర్శనమిస్తాడు అభయ ముద్ర తో కుడు చేయి ఉంటె ఎడమ చేయి మోకాలిపై ఆనించి కనిపిస్తాడు తోక వెనక్కి బాగా పైకిలేచి ఉన్నట్లు కనిపిస్తుంది .నుదుట నామాలు ముచ్చటగా ఉంటాయి శిరస్సుకు ధగ ధగాయమానమైన కిరీటం ఉంటుంది .మేడలో దివ్యాభారణాలు  భుజకీర్తులు ఉంటాయి మూర్తి ని చూడగానే పరవశం కలుగు తుంది .నిత్య ధూప దీప నైవేద్యాలు ఆగమ విధా... పూర్తిటపా చదవండి...

మా బ్లాగుకు శతమానాన్ని కూర్చిన "పరమాత్మ నిలయం"

Posted: 28 May 2015 03:24 AM PDT

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
పరమాత్మ నిలయం

సిలికాన్ ఆంధ్ర - సుజన రంజని మే 2015 సంచికలో ప్రచురింపబడ్డ కథ. ఈ క్రింది లింకులో...
http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/may2015/katha2.html

[శశిధర్ పిం... పూర్తిటపా చదవండి...

రేపుందని తెలిసే

Posted: 28 May 2015 02:56 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

images.jpg1.jpg

ఈ నిర్ణయం. అవ్యవస్థితురాలిని అవ్వొద్దనే ఇకపై
ఒక దశలో ...... పూర్తిటపా చదవండి...

శ్రీ షిరిడీసాయి వైభవం మన సమస్యలు - శ్రీసాయి సత్ చరిత్ర సమాధానాలు

Posted: 28 May 2015 01:36 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
                                    Image result for images of shirdisaibaba
                            

28.05.2015 గురువారం<... పూర్తిటపా చదవండి...

శోకంలో… థామస్ హేస్టింగ్స్, అమెరికను సంగీతకారుడు

Posted: 28 May 2015 01:23 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ ప్రభూ, ఈ కన్నీటి కనుమలలో
బాటసారులము,దయతో మార్గాన్ని చూపించు,
నీ తీర్పు వెలువడని మా ప్రయత్నాలలో
మా చివరి శ్వాస ఉన్నంతవరకూ…
ఆకర్షణల బాణాలు మమ్మల్ని బాధించినపుడు
మేము తప్పుడుత్రోవలలోకి మరలినప్పుడు
నీ అనురాగము మాకు కరువైపోకూడదు
నీదైన సన్మార్గంలో మమ్మల్ని నడిపించు.

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger