Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 20 May 2015

పాంచజన్యం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

పాంచజన్యం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


పాంచజన్యం

Posted: 20 May 2015 12:46 AM PDT

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ఒకసన్నివేశాన్ని చిత్రించి అందులో మనని మగ్నమయ్యేలా చేసి ఆ ప్రక్రియను ధ్యానంలా మార్చి గొప్ప ఫలితాన్ని మనకి కట్టబెట్టడంలో శంకరులకు సాటి శంకరులే. ఈ పంథాని తరవాత కాళిదాసు గారు, మూక శంకరులు తరవాత వచ్చిన ఎందరో మహానుభావులు కొనసాగించారు.. వారిచిన్... పూర్తిటపా చదవండి...

తల్లిలేని పిల్లడు… విలియం థాం, స్కాటిష్ కవి

Posted: 19 May 2015 11:57 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఏ మేనత్తలో, తోబుటువులో, అమ్మమ్మలో నాయనమ్మలో
మిగతా పిల్లలందర్నీ తమ ఇళ్ళల్లో హాయిగా నిద్రపుచ్చుతుంటే
ఎవరూ పట్టించుకోకుండా ఒంటరిగా అన్నీ కోల్పోయినట్టుండే దెవరు?
పాపం,చిన్నతనం ఇంకా వదలని వెర్రిబాగులాడు… తల్లిలేని పిల్లాడే.

ఆ తల్లి లేని పిల్లవాడు తన పక్కమీదకి నడుచుకు పోతాడు
వెచ్చగా వీపు కప్పేవారూ మెత్తని దిండుమీద తల ఉంచేవారూ లేరు;
పూర్తిటపా చదవండి...

మ్'లు 23

Posted: 19 May 2015 10:48 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

"ఆంధ్రకేసరి" నీకే సరి

Posted: 19 May 2015 08:59 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
scan0120%2Bba.jpg

... పూర్తిటపా చదవండి...

సూది పురాణమ్ !

Posted: 19 May 2015 08:55 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

Sewing%2BNeedle.png

సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది.
అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ... పూర్తిటపా చదవండి...

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి

Posted: 19 May 2015 07:46 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి

10178146_10203735448373490_8738271517437

పూర్తిటపా చదవండి...

వ్యోమ బంధ కరి బృంహిత వృత్తము. శ్రీ వల్లభవఝల కవి కృతము.

Posted: 19 May 2015 07:27 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా!శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి కవి కృత వ్యోమ బంధ కరి బృంహిత వృత్తము తిలకించండి..

శర్మ కాలక్షేపంకబుర్లు-పనసపండు పెచ్చు/జీడి మామిడి పండు, పులుసు/కూర.

Posted: 19 May 2015 07:07 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పనసపండు పెచ్చు/జీడి మామిడి పండు, పులుసు/కూర. పనసపండు కోసుకుని తొనలు తీసుకున్న తరవాత పెచ్చులు పారేస్తాం, నిజానికి ఈ పెచ్చులు కూర వండుకుంటే చాలా బాగుంటాయి, పులుసు పెట్టుకుంటారు అదింకా బాగుంటుంది.. పనస పండు పెచ్చు తీసుకుని, పీచు, గరి తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు పిసుక్కుని అందులో ఈ ముక్కలేసి … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

కుంతి స్తుతి - బల్లిదుండగు

Posted: 19 May 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-radha-sardhyam.jpg
1-190-పూర్తిటపా చదవండి...

నా వద్ద మౌనన్ని మిగిల్చి.నాలో నీరాశను రగిల్చివెల్లావు

Posted: 19 May 2015 05:53 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నువ్వు నా గుండెల్లో కెలికి
మనసంతా నీజ్ఞాపకాలను గుచ్చేసి
తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మౌనన్ని మిగిల్చి
నాలో నీరాశను రగిల్చివెల్లావు

మాటలన్నీ కరిగిపోయాయి
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger