Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 3 May 2015

ప్రార్థన పరమార్థం … సర్ ఆబ్రీ డి వేరె, ఐరిష్ కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

ప్రార్థన పరమార్థం … సర్ ఆబ్రీ డి వేరె, ఐరిష్ కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


ప్రార్థన పరమార్థం … సర్ ఆబ్రీ డి వేరె, ఐరిష్ కవి

Posted: 03 May 2015 01:19 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కనుక, నువ్వు ప్రార్థించేటపుడు గాని,

బిక్షవేసేటపుడుగాని టముకు కొట్టుకోకు. వంచకులు

కేవలం ఆడంబరం కోసం అలాచేస్తుంటారు; వీధులన్నీ

వారి దాతృత్వం గూర్చి చెప్పుకుంటాయి; వారి పాటలే పాడతాయి.

వారి స్తోత్రపాఠాలకి సామాన్యులు నూనెగచ్చుమీద జారినట్టు

పడిపోతారు; వాళ్ళు వఠ్ఠి నయవంచకులు!

స్వర్గం గురించి వదరుతున్న... పూర్తిటపా చదవండి...

ఇవాళ ప్రపంచ నవ్వుల దినోత్సవం అట. అయినా విడ్డూరం కాకపోతే, నవ్వుకోవడానికి ఒక రోజు ఏంటండీ? హాయిగా ప్రతిరోజూ...

Posted: 03 May 2015 01:05 AM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
ఇవాళ ప్రపంచ నవ్వుల దినోత్సవం అట. అయినా విడ్డూరం కాకపోతే, నవ్వుకోవడానికి ఒక రోజు ఏంటండీ? హాయిగా ప్రతిరోజూ కసాబిసా నవ్వుకోక...అంటే ఈరోజు ప్రముఖ కార్టూనిస్టులు, కమెడియన్లను తలుచుకుంటారేమో బహుశా...అంతేలెండి, వాళ్ళకీ ఒకరోజు కావాలిగా అందరూ తలుచుకోవడానికి. ఈ ఆలోచన కూడా తప్పేమో! అంత గొప్పగా హాస్యాన్ని పంచేవారిని మనం ప్రతిరోజూ తలుచుకుంటూనే ఉంటాంగా! మరయితే ఈ దినం ఎందుకు ప్రారంభం అయిందబ్బా! ఏదో ఒక కారణం ఉండే ఉంటుందిలెండి. చార్లీ చాప్లిన్, లారెల్ అండ్ హార్డీ, రేలంగి, రమణారెడ్డి, రాజబాబు,  రమాప్రభ, శ్రీలక్ష్మి,  బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్,  దర్శకులు జంధ్యాల గారు, ర... పూర్తిటపా చదవండి...

లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

Posted: 02 May 2015 11:19 PM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
narasimha_16.jpg
రచన: ఆది శంకరాచార్య
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||
బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిర... పూర్తిటపా చదవండి...

వంటింటి చిట్కాలు - 1

Posted: 02 May 2015 11:09 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era

TAGS : వంటింటి చిట్కాలు,తెలుగు వంటింటి చిట్కాలు,కిచెన్ టిప్స్,టమోటా చిట్కాలు,బాదం చిట్కాలు,ఉల్లిపాయ చిట్కాలు,vantinti chitkalu in telugu,kitchen tips in telugu,telugu kitchen tips,telugu vantinti chitkalu,telugu language vantinti chitkalu. 
... పూర్తిటపా చదవండి...

మనసు మనసు కలుపు మంత్రమే చిరునవ్వు !!!

Posted: 02 May 2015 10:29 PM PDT

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
వేరు దేశ మైన వేషమ్ము వేరైన
పలుకు భాష తీరు తెలియ కున్న
మనసు మనసు  కలుపు మంత్రమే  చిరునవ్వు
మందవారి మాట మణుల మూట !!!
 
... పూర్తిటపా చదవండి...

అమ్మమ్మ మనవడు - పెన్సిల్ చిత్రం

Posted: 02 May 2015 10:24 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_NEW.jpg

... పూర్తిటపా చదవండి...

మళ్లీ అదే దృశ్యం ....

Posted: 02 May 2015 08:09 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

అదే నువ్వు, అదే కల
మళ్లీ మళ్లీ అదే దృశ్యం ....
సందర్శించుతూ,
అది వాస్తవం కాదని అనుకోలేను?... పూర్తిటపా చదవండి...

శ్రీచక్ర బంధ శ్రీరామ దశకము.

Posted: 02 May 2015 07:19 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆ శ్రీరామ చంద్రుఁడు నాచే వ్రాయించిన శ్రీచక్రబంధ శ్రీరామ దశకముపై మీ అమూల్యమైన సూచనలీయగలరని ఆశించుచున్నాను.
A.jpg
పూర్తిటపా చదవండి...

సహనం లేనిది ఎవరికి?

Posted: 02 May 2015 07:13 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

జనవరి 2015లో మనదేశానికి వచ్చిన అమెరిక అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశంలో మత సామరస్యం కోరవడుతోందనీ, పరమత అసహనం పెరుగుతోందనీ విచారం వ్యక్తం చేసాడు. పరమత సహనం గురించి మనకేదో నీతి బోధ చేసాడు కూడా. అమెరికా పార్లమెంటు-కాంగ్రెస్- ఉపసంఘం వారు కూడా ఏప్రిల్ 2015లో మన దేశంలో మతస్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని ఆరోపణ చేసారు. 
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 02 May 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-tadu_chinnadaguta.jpg
10.1-384-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger