Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 3 May 2015

పరనింద. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పరనింద. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పరనింద.

Posted: 02 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - పరనింద.


కందము:
పరనింద పనికి రాదుర !
పరమానందమ్ము నెపుడు పంచగవలెరా !
పరనింద సేయ దలతువ !
పరులకు నీవైన గాని పరుడవె గనుమా !
... పూర్తిటపా చదవండి...

నాగుండెలపై వాలి... శూన్యంలోకి మగతగా చూసే నిన్ను.... నాతో పెదాలు కలిపి మూసిన కళ్ళ వెనుక

Posted: 02 May 2015 04:06 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

" ఇవన్నీ ఒకప్పుడు జరిగిన వాస్తవాలు ..వాడు ప్రేమగా రాసుకున్న పదాలు.."
అందుకేనేమో వాడు నిజం అయ్యాడు నేను అబద్దం అయ్యా

" వెన్నెల ప్రవాహం...... పగటి వెలుగులో ముడుచుకుని. రాత్రి నిశ్శబ్దంలో విచ్చుకున్న మల్లెల నవ్వు... "
"... పూర్తిటపా చదవండి...

గబ్బర్ సింగ్ 2 కోసం (నాకు) నేను (గా) వ్రాసిన గీతం (1) ...

Posted: 02 May 2015 12:14 PM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi


పూర్తిటపా చదవండి...

సేమ్యా పులిహోర

Posted: 02 May 2015 09:27 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
semiya-pulihora.jpg
సేమ్యా పులిహోర కావలసినవి

సేమ్యా- కప్పు,
చింతపండు - నిమ్మకాయంత
శనగపప... పూర్తిటపా చదవండి...

నృసింహ జయంతి శుభాకాంక్షలు

Posted: 02 May 2015 09:15 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్

మరణం తర్వాత మరో శరీరం కొరకు జీవుడు ఒంటరి ప్రయాణం చేస్తాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన గాఢాంధకారం నెలకొని ఉంటుంది, గమ్యం తెలియదు, దారి తెలియదు, నా అనుకున్నవాళ్ళెవరు ఉండరు, కళ్ళు పొడుచుకుని చూసిన చీకటి తప్ప వెరొకటి కనిపించదు. ఆ సమయంలో జీవుడు భీతిల్లుకుండా, భయపడకురా, నీకు తోడుగా నేను ఉన్నానని, ఆత్మకు తోడుగా యాత్ర చేస్తూ, ధైర్యాన్నిస్తూ అనుగ్రహించే దయాసముద్రా! కారుణ్యధామ! నా తండ్రి! లక్ష్మీ నరసింహ! నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

ఆదిశంకరాచార్య కృత లక్ష్మీనరసింహ కరవాలంబస్తోత్రం   పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger