ఉయ్యాల జంపాల 07 ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్ |
- ఉయ్యాల జంపాల 07
- వందేమాతరమ్ సంపూర్ణ గీతము. . . రచన: బంకించంద్ర ఛఠోపాధ్యాయ్
- ఎవ్వరికోసం ఈ మందహాసం - పెన్సిల్ చిత్రం
- రాముడు నిజమా, కల్పనా...?
- బురద పూవులు !
Posted: 21 Jun 2015 11:33 PM PDT రచన : kadhanika | బ్లాగు : kadhanika "తమ పిల్లల్ని తాము చూసుకోవడం వేరు, పిల్లల పిల్లల్ని అంటే మనవఁల్ని సాకడం వేరు. ఆ వయస్సుకి తమ ఓపిక తగ్గుతుంది. పిల్లల ఆటలూపాటలూ మారుతాయి. పెంపకం విషయంలో ఈనాటి తల్లితండ్రుల పధ్ధతులు గూడా వేరే దృక్పధంతో కాలాణుగుణంగా మారుతున్నాయి. ఇప్పటి తాతలూ, అమ్మమ్మలూ, నాన్నమ్మలూ వాళ్ళ వాళ్ళ అలవాట్లు మార్చుకోగలరా? ఇవన్నీ బేలన్స్ చేసుకోగలిగితేనే మనవఁలూ, మనవఁరాళ్ళూ వాళ్ళ పెంపకం పూనుకోవాలి. అంతే కదా! తరతరాలుగా వస్తున్నసంసారాల్లో మార్పులు, ఈనాడు చాలా వేగంగా మారిపోతున్నాయి" |
వందేమాతరమ్ సంపూర్ణ గీతము. . . రచన: బంకించంద్ర ఛఠోపాధ్యాయ్ Posted: 21 Jun 2015 08:04 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్ వందేమాతరమ్ గీతము. . . రచన: బంకించంద్ర ఛఠోపాధ్యాయ్ వందేమాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్య శ్యామలాం మాతరమ్ ||వందే|| శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం; పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం, సుఖదాం వరదాం మాతరమ్ || వందే || కోటికోటి కంఠ కలకల నినాదకరాలే; కోటి కోటి భుజైర్ ధృత కర... పూర్తిటపా చదవండి... |
ఎవ్వరికోసం ఈ మందహాసం - పెన్సిల్ చిత్రం Posted: 21 Jun 2015 07:49 PM PDT |
Posted: 21 Jun 2015 07:20 PM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం రాముడు నిజమా, కల్పనా; చారిత్రక పురుషుడా, పురాణపురుషుడా; నరుడా, దేవుడా…అని అడిగితే ఏదో ఒకటి తేల్చి చెప్పడం కష్టం. ఎందుకంటే, రాముడి వీటిలో అన్నీనూ. దశరథుడనే రాజుకు రాముడనే కొడుకు పుట్టడం, తండ్రి ఆదేశం మీద ఆయన అరణ్యవాసం చేయడం, రావణుడనే వాడు ఆయన భార్యను ఎత్తుకుపోవడం, ఆయన రావణుని చంపి భార్యను తిరిగి తెచ్చుకోవడం నిజం కావడం అసాధ్యమూ కాదు, అందులో ఆశ్చర్యమూ లేదు. దాంతోపాటు నిజం కావడానికి అవకాశం లేని అద్భుతాలు, అతిశయోక్తులు ఆయన కథలో అనేకం ఉన్నాయి. పూర్తిటపా చదవండి... |
Posted: 21 Jun 2015 06:38 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment