Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 19 March 2015

తురంగ బంధ త్వరితగతి వృత్తము శ్రీవల్లభవఝల కృతము. ... మరో 7 వెన్నెల వెలుగులు

తురంగ బంధ త్వరితగతి వృత్తము శ్రీవల్లభవఝల కృతము. ... మరో 7 వెన్నెల వెలుగులు


తురంగ బంధ త్వరితగతి వృత్తము శ్రీవల్లభవఝల కృతము.

Posted: 14 Mar 2015 07:11 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జై శ్రీరామ్.ఆర్యులారా!
శ్రీవల్లభవఝల కృత తురంగ బంధ త్వరితగతి వృత్తము వీక్షించండి.
70001.jpg
జైహింద్. పూర్తిటపా చదవండి...

నారాయణతీర్ధుల తరంగాలు – దేశభక్తి గేయం

Posted: 14 Mar 2015 07:06 PM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల

"మాధవ మా మవ దేవ కృష్ణ" – "విజయ గోపాలతే మంగళం" అనే రెండు నారాయణతీర్ధుల వారి తరంగాలు విందాము. చివర్లో "వందనం హే భరతమాత" అనే దేశభక్తి గేయం విందాము . ఇవి ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల ప్రసారాల నుండి. 

ఆణిముత్యాలు - 13

Posted: 14 Mar 2015 07:03 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

బ్లాగు వీక్షణలు ఒక లక్ష దాటాయి

Posted: 14 Mar 2015 06:05 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
మీ అందరి ఆదరాభిమానలకు అనేక ధన్యవాదములు.
మన పోతన-తెలుగు-భాగవతం బ్లాగు 1,00,000 వీక్షణలను దాటింది.

RSS సర్ కార్యవాహ(ప్రధాన కార్యదర్శి)గా సురేష్(భయ్యా)జి జ్యోషి ఏకగ్రీవ ఎన్నిక

Posted: 14 Mar 2015 06:04 PM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
రేశంబాగ్, నాగపూర్, 14/03/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి) గా మాన్య శ్రీ సురేష్ (భయ్యా) జి జ్యోషి వరుసగా మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అఖిల భారతీయ ప్రతినిధి సభ రెండో రోజున ఈ ఎన్నికలు జరిగాయి, వచ్చే మూడు సంవత్సరాల వరకు ఆయన ఈ భాద్యతలలో కొనసాగనున్నారు, గతంలో 2009-2012 , 2012-2015 మధ్య కాలంలో రెండు సార్లు ఇదే బాధ్యతని నిర్వర్తించారు, ఈ సారి 2018 మార్చి వరకు ఆయన ఈ బాధ్యతలో కొనసాగనున్నారు.

శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీ లలితాంబికే భువనేశ్వరి

Posted: 14 Mar 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

lalita%2Bmata.jpg

శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి
పూర్తిటపా చదవండి...

ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.

Posted: 14 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.



కందము:
ప్రత్యర్థి గురువు,మరియొక
ప్రత్యర్థియె తాత, కాద పాపంబనుచున్
హత్యలు జేయుట, తగదని
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.
... పూర్తిటపా చదవండి...

మొక్కలాటి మౌనం… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి

Posted: 14 Mar 2015 02:02 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మీకూ నాకూ మధ్య ఏకపక్ష అనుబంధం బలపడుతోంది.
నాకు ఆకంటే, రేకంటే, పప్పు అంటే, కొన అంటే, కాండం అంటే తెలుసు
ఏప్రిల్, డిశెంబరు లలో నీకు ఏమవుతుందో కూడా నాకు తెలుసు.

నే చూపినంత కుతూహలం తిరిగి నామీద చూపించకపోయినా
మీలో కొందరంటే నేను పాదాక్రాంతమౌతాను,
మరికొందరంటే, మెడ రిక్కిస్తాను.
.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger