Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 19 March 2015

ఉగాది పచ్చడి సేవనం ద్వారా శాస్త్ర మరియు ఆరోగ్య పరమైన ఫలితాలు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

ఉగాది పచ్చడి సేవనం ద్వారా శాస్త్ర మరియు ఆరోగ్య పరమైన ఫలితాలు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


ఉగాది పచ్చడి సేవనం ద్వారా శాస్త్ర మరియు ఆరోగ్య పరమైన ఫలితాలు

Posted: 18 Mar 2015 11:58 PM PDT

రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism


"అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్"

పూర్తిటపా చదవండి...

అన్నం పరబ్రహ్మ స్వరూపం

Posted: 18 Mar 2015 11:27 PM PDT

రచన : Lasya Ramakrishna | బ్లాగు : తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు
annapurnadevi.jpg

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారాన్ని మనం దైవంలా భావించి స్వీకరించాలి. కాని, ఒక్కొక్కసారి తిండిపట్ల కొందరు చూపిస్తున్న నిర్లక్ష్యానికి బాధేస్తుంది. హ... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 18 Mar 2015 08:52 PM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

హతేషు తేషు పుత్రేషు దితిఃపరమ దుఃఖితా
మారీచం కాశ్యపం రామ భ్ర్తారమిదమబ్రవీత్

హతపుత్రాస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః
శక్రహంతారమిచ్ఛామి పుత్రం దీర్ఘ తపోర్జితం

సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి
ఈశ్వరం శక్రహంతారం త్వమనుజ్ఞాతు మర్హసి

అమృతాన్ని ఆరగించి అమరులైన దేవతలు యుద్ధంలో రాక్షసులను సంహరించారు కదా !

మహాబలవంతులైన తన కుమారులు చనిపోవడం సహ... పూర్తిటపా చదవండి...

నువ్వు,నీ ఉనికి-నేను,నా ఊపిరి....

Posted: 18 Mar 2015 08:46 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
జీవం లేనిది వస్తువు 
జీవం ఉన్నది ప్రాణి 
నా హృదయంలోకి నువ్వు నడుచుకుంటు 
వచ్చెదాక
నేనేమిటొ అర్దమయ్యెది కాదు నాకు 
వస్తువుకు నాకు మద్యున్న తేడా
కదలికే 
అదే జీవితమనుకున్నాను
జీవస్చవానని తె... పూర్తిటపా చదవండి...

కురంగబంధ హరిణీ వృత్తము. శ్రీవల్లభవఝల కవి కృతము.

Posted: 18 Mar 2015 08:24 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి కృత కురంగబంధ హరిణీ వృత్తము తిలకించండి.
70003.jpg
 జైహింద్.
... పూర్తిటపా చదవండి...

స్త్రీని 'జయించా'కే సీత జాడ తెలిసింది!

Posted: 18 Mar 2015 07:11 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
స్త్రీవధ విషయానికి వస్తే, తాటకను చంపిన రాముడు, పూతనను లొంగదీసుకున్న/చంపిన కృష్ణుడి పక్కనే  హనుమంతుడు కూడా చేరుతున్నాడు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోయడం కూడా ఇలాంటిదే. ఒక బాబిలోనియా పురాణకథలో తియామత్ అనే జగజ్జనని లాంటి దేవతను మర్దుక్ అనే దేవుడు చంపుతాడు. సిర్సేను చంపడానికి ఓడిసస్ కత్తి దూస్తాడు.  స్త్రీవధను 'వీరత్వా'నికి సూచనగానే ఇవన్నీ చెబుతున్నాయి. ఈ ఉదాహరణలు ఏదో ఒక ప్రాంతానికి చెందినవి కాక, భిన్నప్రాంతాలకు చెందినవన్న సంగతిని దృష్టిలో ఉంచుకున్నప... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-హామీ….

Posted: 18 Mar 2015 06:18 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
హామీ…. హామీ, ఇది తెనుగు పదం కాదుట,హిందీ నుంచి దిగుమతి అయి తెనుగులో తిష్ట వేసుకు కూచున్నది. దీనికి అర్ధం పూచీ, జామీను,బాధ్యత అన్నారు నిఘంటుకారులు…. కైకమ్మ యుద్ధంలో సాయం చేసిందిట, ఏం వరం కావాలని అడిగారు దశరథుడు, రెండు వరాలు, నాకు కావలసినపుడు అడుగుతానంటే, సరేనని హామీ ఇచ్చేశారు దశరథుడు. అదిగో ఆ హామీ … చదవడం కొనసాగించండి ...పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 18 Mar 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Krishna_Yashoda.jpg
10.1-292-పూర్తిటపా చదవండి...

హనుమత్ రక్షా యాగం [ఏడవ ఆవృతి]

Posted: 18 Mar 2015 05:37 PM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

ఎంతెంత దయ నీది ఓ సాయి

Posted: 18 Mar 2015 05:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

BeautySai.jpg

ఎంతెంత దయ నీది ఓ సాయి
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger