Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 1 June 2015

పచ్చికను దిన నొల్లదు పాడి యావు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

పచ్చికను దిన నొల్లదు పాడి యావు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


పచ్చికను దిన నొల్లదు పాడి యావు

Posted: 31 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పచ్చికను దిన నొల్లదు పాడి యావు


తేటగీతి:
ఆవురావురనుచు గడ్డినంత మేసి
అరగకదిపుడు జైలునకరిగె కొంద
రనెడు మాటలకర్థంబు నరయలేక
పచ్చికను దిన నొల్లదు పాడి యావు

తేటగీతి:
పట్నమందలి యావును పట్టితెచ్చి
పంటపొలముల దిప్పగ పల్లెనందు
నాగ... పూర్తిటపా చదవండి...

మ్యాగీ…రెండు నిముషాల్లో రోగానికి దారి!

Posted: 31 May 2015 02:34 PM PDT

రచన : ధన్వంతరి | బ్లాగు : VAIDYAM | వైద్యం
అమ్మా ఆకలి…అంటూ పిల్లవాడు పరిగెత్తుకురాగానే, టూ మినిట్స్‌ అమ్మా! అంటూ మ్యాగీ ప్యాకెట్‌ చించి నీళ్లలో వేసి ప్లేట్‌లో వేడి వేడి నూడుల్స్‌ వడ్డించేస్తుంది. టు మినిట్స్‌ ఫుడ్‌ అంటేనే మ్యాగీ అని అర్థమయ్యేంతగా దాన్ని ప్రచారం చేశారు. ముఖ్యంగా పిల్లలు, యువతను ఈ ఇన్‌స్టంట్‌ ఫుడ్‌ బాగా ఆకట్టుకుంది. అయితే రెండు నిముషాల్లో వండి పెట్టడం బాగానే ఉంది కానీ, దాన్ని పూర్తిగా అరిగించుకోవాలంటే మీ జీవితం చాలదు అంటున్నారు ఆహార, ఆరోగ్య నిపుణులు, అధికారులు. […]

పద్య రచన - 923

Posted: 31 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
6.jpg
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

మూడంతస్థుల మేడ – రేడియో నాటిక

Posted: 31 May 2015 10:55 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల

రచన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, నిర్వహణ శ్రీ శంకరమంచి సత్యం గారు.  ఆకాశవాణి వారి రేడియో నాటిక మూడంతస్థుల మేడ. ఇందులో, K. Venkateswara Rao, C. Ramamohana Rao, Sandoori Venkateswarlu, Arada Suryaprakasa Rao, Pasumarthi Venkateswara Rao, Noothalapati Vasudevarao, Nandoori Subbarao, Chimata Padmini Devi, V. B. Kanakadurga, Ivatoori Sarojini. 

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger