సానెట్ -30… షేక్స్పియర్ ... మరో 5 వెన్నెల వెలుగులు |
- సానెట్ -30… షేక్స్పియర్
- జలుబు తగ్గటానికి చిట్కాలు
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా –తమిళ నాడు
- ఓదార్పు
- అరుణా షాన్‍బాగ్
- పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు....
Posted: 14 Jun 2015 01:23 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి (This is Shakespeare's 400th Death Anniversary Year)నేను పదే పదే మౌనంగా మధురమైన ఊహలలోతేలుతూజరిగిపోయిన సంఘటనలు గుర్తుచేసుకుంటున్నప్పుడునేను కోరుకున్న చాలా వస్తుచులు దక్కనందుకు చింతిస్తానుఆ పాత బాధలతోపాటు, జీవితం వృధా అయ్యిందని కూడా.పూర్తిటపా చదవండి... |
Posted: 14 Jun 2015 01:14 AM PDT రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era TAGS : jalubu taggataniki chitkalu, home remidies, cold taggataniki inti chitkalu, telugu health tips in telugu, telugu health tips, జలుబు తగ్గటానికి చిట్కాలు |
Posted: 13 Jun 2015 10:51 PM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు — దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 239- ఒకే అడుగు ఎత్తున్న శ్రీ ఆంజ నేయ స్వామి –కళ్ళ కూజి – తిరుచిరా పల్లి జిల్లా –తమిళ నాడు తమిళ నాడులో తిరుచి జిల్లాలా కుళ్ళు కూజి లో ఉన్న శ్రీఆంజనేయ దేవాలయం లో స్వామి విగ్రహం ఎత్తు ఒక్క అడుగు మాత్రమె .అదికూడా రాతి స్థంభం పై చెక్కిన విగ్రహం .కాలు ఎడమవైపుకు వంగిఓంకార మంత్రం స్వరూపం గా కనిపించటం గొప్ప విశేషం .ఎడమ చేతిలో పారిజాత పుష్పాన్ని కుడి చేత అభయ ముద్రనుకలిగి సదా తానూ భక్తులను రక్షిస్తూ ఉంటాను అని చెబుతున్నట్లు గోచరిస్తాడు .ముఖం ఉత్తరాభి ముఖం గా ఉండటం మరొక ప్రత్యేకత ..పూర్తిటపా చదవండి... |
Posted: 13 Jun 2015 10:48 PM PDT |
Posted: 13 Jun 2015 09:03 PM PDT రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం ఇంకా నేను అమ్మ కడుపులో రూపు దాల్చక ముందు ఎక్కడో ఉమ్మ నీటి సముద్రాలకావల ఊహామాత్రపు జీవిగా సంచరిస్తున్న వేళలలో నువ్వు ఒక అమాయక జీవితానికి తెర దించి అక్కడి జనారణ్యపు మారుమూల కళ్ళను తొలుచుకపోయే వెలుతురులోకి అనేకానేక బాధలలోకి ప్రవేశించడాన్ని నేను ఊహిస్తాను బహుశా అది ఒక చిన్న గది కావొచ్చు కానీ అది నీ అనుభవాల గూడు అక్కడ నువ్వు నేలకూ ఆకాశానికీ మధ్య చావుకూ బతుకుకూ నడుమ నీ దేహాన్ని వేలాడదీసి కొత్త సంగతులేవో రచిస్తూ ఉండి ఉంటావు అప్పుడు అందరి శ్వాసలలో కాలం స్తంభించి సు... పూర్తిటపా చదవండి... |
పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు.... Posted: 13 Jun 2015 07:42 PM PDT రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు....: సాహిత్య చిరంజీవులు.... . గురజాడ అప్పారావు గారి ..కన్యాశుల్కం.. నాటకం లో ప్రేమ రాహిత్యం.! . (గురజాడ జయంతికి ప్రభుత్వం వేసిన సోవనీ...... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment