Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 1 June 2015

వలపుజ్వరం ... మరో 6 వెన్నెల వెలుగులు

వలపుజ్వరం ... మరో 6 వెన్నెల వెలుగులు


వలపుజ్వరం

Posted: 01 Jun 2015 09:57 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
jwaram.jpg
ఎడబాటుతో ఎండిన ఎదలో ఏదో తెలియని భారం
తొలకరి జల్లువై వచ్చి తనువంతా తడిపేయరాదా
మట్టిపరిమళమల్లే మనసుని మెత్తపరిచేయరాదా! పూర్తిటపా చదవండి...

శివతత్వం గురించి సద్గురు శివాయ సుబ్రహ్మణ్యస్వామి సూక్తి

Posted: 01 Jun 2015 08:37 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Satguru%2Bsivaya.JPG

... పూర్తిటపా చదవండి...

క్రైస్తవం ఇంత అమానుషమా?నాలుగవ భాగం

Posted: 01 Jun 2015 06:53 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
Sam Harris (right) దేవునికోసం మంచి చెయ్యడం దేవుడి పేరుతో ప్రజలు చేసిన మంచి పనుల మాటేమిటి? మానవుల బాధలు నివారించడానికి చాలా మంది విశ్వాసపాత్రులు వీరోచిత త్యాగాలు చేసినమాట వాస్తవం. ఈ విధంగా ప్రవర్తించడానికి కారణమేమిటో తగిన సాక్ష్యాధారాలు లేకుండా నమ్మడం అవసరమా?  దయచూపడం అనేది మత మూర్ఖత్వంపై ఆధారపడి ఉంటే యుద్ధ భీభత్స ప్రాంతాలలో సెక్యులర్ డాక్టర్లు చేస్తున్న పనిని ఎలా అర్ధం చేసుకోవాలి. చాలామంది... పూర్తిటపా చదవండి...

కథ

Posted: 01 Jun 2015 04:22 AM PDT

ముందర

Posted: 01 Jun 2015 04:14 AM PDT

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
         నిన్ను నీవు ఉద్దరించు ముందర 

         లోకమంటు ఎందుకంత తొందర 

         మాటలోన రాతలోన సోదరా 

         మర్యాద నింప వయ్య ముందర 

పూర్తిటపా చదవండి...

ఒక కలయిక

Posted: 01 Jun 2015 04:12 AM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
గది బయటి అలికిడి ఎవరినో నీలో ప్రవేశపెడుతుంది
తలుపులు తెరిచి ఒక జీవితాన్ని ఆహ్వానిస్తావు
ఒక మనిషి, ఆయనతో కొంత కాంతి, కొన్ని రంగులూ, నీడలూ
పూర్తిటపా చదవండి...

పాత ఓడలు … డేవిడ్ మోర్టన్, అమెరికను కవి

Posted: 01 Jun 2015 02:23 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

పాత ఓడలకి కొన్ని జ్ఞాపకాలు అంటిపెట్టుకుని ఉంటాయి

ముక్కిపోయిన వాసనతో బరువులేని సరుకులాగ –

లోతులేని సింధుశాఖలూ, ముఖాన్ని ముద్దుపెట్టుకునే నీటిపెదాలూ,

తుఫాను రాత్రుళ్ళూ, ఇంతవరకు చెప్పని కథలూ…

సూర్యోదయంతో కనిపించే ద్వీపాలూ

తమ సన్నని తెరచాపకొయ్యలని పరీక్షించిన అగ్రభూములూ,

వెన్నుపలకలను విరిచేసిన వంకరలు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger