Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 18 June 2015

మన్నిస్తావుకదూ.. నాన్నా! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

మన్నిస్తావుకదూ.. నాన్నా! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


మన్నిస్తావుకదూ.. నాన్నా!

Posted: 18 Jun 2015 12:53 AM PDT

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[ శశిధర్ పింగళి ]

నీ మోకాళ్ళపై - నే

బొర్లా పడుకుని  బోసినవ్వులు పూర్తిటపా చదవండి...

దేవీభాగవతము - అందలి స్కంధములు - వానిలో వివరించబడిన అంశములు.

Posted: 17 Jun 2015 08:21 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
దేవీభాగవతము
ప్రథమ స్కంధము: ఇందులో దేవీ మహిమ, హయగ్రీవుడు, మథుకైటభులు, పురూరవుడు, ఊర్వశి, శుకుని జననము మరియు సంతతి మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
ద్వితీయ స్కంధము: ఇందులో మత్స్యగంధి, పరాశరుడు, వ్యాసుడు, శంతనుడు, గాంగేయుడు, సత్యవతి, కర్ణుడు, పాండవుల జననం, పరీక్షిత్తు, ప్రమద్వర కథ, తక్షకుడు, సర్పయాగం, జరత్కారువు మొదలైన వాని గురించి వివరించబడ్డాయి.
తృతీయ స్కంధము: ఇందులో సత్యవ్రతుని కథ, దేవీ యజ్ఞం, ధ్రువసంధి కథ, భారద్వాజుడు, నవరాత్రి పూజ, రామ కథ మొదలైన వాన... పూర్తిటపా చదవండి...

బ్లాక్ హెడ్స్ తగ్గాలంటే......

Posted: 17 Jun 2015 08:20 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era




TAGS : Blackheads remove tips in telugu,telugu face tips, face tips in telugu language, Home Remedies for Blackheads in telugu,How To Remove Blackheads in telugu - youtube,skin care tips,Natural Pack For Blackheads,blackheads tips in telugu,telugu blackheads tips in youtube. 
... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమయ్యారు?

Posted: 17 Jun 2015 07:34 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఏమయ్యారు? రోజూ కనపడేవారు, ఇష్టులు హటాత్తుగా కనపడకపోతే వారి గురించి సంగతులు తెలియకపోతే ఉండే బాధ వర్ణించడం కష్టమే. లోకం లో ఇది సర్వ సాధారణం, బ్లాగు మరో వింతలోకం ఇందులో కూడా రాగ ద్వేషాలు, అనుభూతులు మనసుల్ని పట్టి ఉంచుతాయి, కొంతమంది చాలాతొందరగా పరిచయాలు పెంచుకుంటారు, అలాగే అంత తొందరగానూ మనుషుల్ని వదిలేసిపోతారు. వీరు … చదవడం కొనసాగించండి → పూర్తిటపా చదవండి...

బాపు బొమ్మ - నకలు

Posted: 17 Jun 2015 06:45 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_0001%2Bcopy.jpg

కోడూరి కౌసల్యాదేవి గారి  'చక్రభ్రమణం' సీరియల్ నవలకి బాపు గారు చక్కని బొమ్మలు వేశారు. అందులో ఓ బొమ్మని నేను సాధన కోసం ఇలా వేసుకుని రంగులద్దాను. ఈ నవల 'డాక్టర్ చక్రవర్తి' సినిమాగా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. !... పూర్తిటపా చదవండి...

మణి ప్రవాళమ్ అదో తుత్తి ... తెలుగింగ్లీష్

Posted: 17 Jun 2015 06:13 PM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి


రెండు భాషలు కలగలిపి కవిత్వం చెప్తే దానిని మణి ప్రవాళ రచనగా పేర్కొంటారు. తెలుగునీఆంగ్లాన్నీ కల గలపి పద్యాలూ , కవితలూ వ్రాసి, మన కవులు కొందరు చాలా తమాషాలుచేసారు.
మచ్చుకి కొన్నింటిని చూద్దాం ...
ముందుగా కన్యా శుల్కంలో మన గిరీశం గారు వెలగ బెట్టిన రాగ వరసను చూడండి
నీ సైటు నా డిలైటు
నిన్ను మిన్ను కాన కున్న
క్వైటు రెచడ్ ప్లైటు,
మూను లేని నైటు ...
పొటిగరాప్పంతులు పంపిన మనిషిని చూడనట్టుగా,హుషారుగా చెప్పిన తె... పూర్తిటపా చదవండి...

నారాయణుని వైషమ్య అభావం - కామోత్కంఠత

Posted: 17 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-gopikalol.jpg
7-17-వచనము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger