Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 3 June 2015

ఆణిముత్యాలు - 76 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 76 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 76

Posted: 02 Jun 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-76ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....<... పూర్తిటపా చదవండి...

సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్

Posted: 02 Jun 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - సంచిత పాప కర్మములు సౌఖ్యము లిచ్చును జన్మ జన్మలన్


పూర్తిటపా చదవండి...

అంచనా

Posted: 02 Jun 2015 12:40 PM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
నా అక్షరాల ద్వారా అంచనా వేయకండి
నా స్వరూపాన్ని నిండైన నా స్వభావాన్ని
మీ అస్థిత్వం మాసిపోయేను వెతకివేసారి
మీ భావాలే మారిపోవు నిజాలను గాంచి
... పూర్తిటపా చదవండి...

నాస్తికులు పాపాత్ములా?ఐదవ భాగం-క్రైస్తవం ఇంత అమానుషమా

Posted: 02 Jun 2015 12:18 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
ఐదవ భాగం నాస్తికులు పాపాత్ములా? నీతికి మత విశ్వాసం ఒక్కటే ఆధారం అయితే, నమ్మేవారికంటే నాస్తికులు నీతిలో తక్కువ వారన్నమాట. వాస్తవానికి నీతి లేని వారన్నమాట. అవునా? అమెరికాలో నాస్తిక సంఘాలవారు నేరాలలో భాగం పంచుకుంటున్నారా? సైన్స్ జాతీయ అకాడమీ సభ్యులలో 93 శాతం దేవుడనే భావాన్ని నిరాకరిస్తుండగా వారంతా అబద్ధాలాడుతూ మోసం చేస్తూ దొంగతనాలు చేస్తున్నారా? సాధారణ జనాభాలా వీళ్ళంతా సత్ప్రవర్తన కలిగిన వారేనని... పూర్తిటపా చదవండి...

అన్నివేళలా భగవద్గీత!

Posted: 02 Jun 2015 10:17 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
* గ్రహస్తోత్రం చేసేటప్పుడు సూర్యుడి దగ్గరనుంచీ వరసగా చదవాలా? ఏ గ్రహం నుంచీనైనా చదవవచ్చా? - పద్మ, కాకినాడ
జాతక విశేషాలు తెలిసిన పెద్దల ద్వారా ఏ గ్రహానికి శాంతి చేసుకోవాలో తెలుసుకొని, ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని ఆ పెద్దలు చెప్పిన సంఖ్య ప్రకారంగా చదువుకుంటూ మొదట్లో గానీ చివర్లోగాని నవగ్రహ స్తోత్రాన్ని సూర్యుడాదిగా కేతువు పర్యంత క్రమంలో చదువుకోవటం ఉత్తమం. ప్రత్యేక శాంతి అవసరం లేకపోతే, నవగ్రహ స్తోత్రాన్ని యథాతథంగా నిత్యపారాయణ చేయడం మంచిదే.
* పేరు మారిస్తే అదజష్టం కలసి వస్తుందా?
- ఎన్. రామలక్ష్మి, సికింద్రాబాద్ పూర్తిటపా చదవండి...

పరమాచార్య వాణి

Posted: 02 Jun 2015 09:20 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వ్యక్తికి సత్ప్రవర్తన ఉంటే చాలు, దైవభక్తి అవసరంలేదనే భావన కొందరికుంది. ఈ అభిప్రాయం తప్పు. భక్తి లేని సత్ప్రవర్తన, సువాసన లేని పువ్వు వంటిది. ఈ దేశపు ప్రజలు స్వతంత్రం కోసం తీవ్రమైన పోరాటాలు, త్యాగాలు చేస్తున్న సమయంలో 'దేశమే ప్రధానం. మిగితావి తరువాత' అని పిలుపిచ్చారు. నాకు కొందరు నాయకులతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, దైవాన్ని, ధర్మాన్ని వెనక్కుతోసి దేశం మీదే మొత్తం దృష్టి కేంద్రీకరించండం సబబేనా అని ప్రశ్నించాను. ఒకసారి దేశానికి స్వతంత్రం వస్తే అన్నీ అవే సర్దుకుంటాయాని వారు సమాధానం ఇచ్చారు. కానీ అలా జరగలేదు సరికదా ఈ దుష్పరిణామం యొక్క ఫలితం అన్ని రంగాల్లో క... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger