Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 31 July 2015

గురుపౌర్ణమి సందర్భంగా మనకందరకూ ఓ గొప్పకానుక ... మరో 11 వెన్నెల వెలుగులు

గురుపౌర్ణమి సందర్భంగా మనకందరకూ ఓ గొప్పకానుక ... మరో 11 వెన్నెల వెలుగులు


గురుపౌర్ణమి సందర్భంగా మనకందరకూ ఓ గొప్పకానుక

Posted: 31 Jul 2015 09:18 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
        
 [మా మితృలొకరు గురుపౌర్ణమి సందర్భంగా పంపిన ఈకానుక మీఅందరికోసం]




సదాశివ సమారంభాం   
                                                                            శంకరాచార్య మధ్యమాం
                                                                            అస్మదాచార్య పర్యంతాం

గురు పూర్ణిమ సందేశం

Posted: 31 Jul 2015 09:01 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవా... పూర్తిటపా చదవండి...

విశేషణం

Posted: 31 Jul 2015 08:08 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
మరెక్కడో, నా ఉనికిని కుదురుగా మలచినట్లు ఉన్న నీ ముఖం, ఇక్కడ ఈ చెట్ల కింద చీకట్లలో: బెంగతో -

దూరంగా ఎక్కడో రాళ్ళకు పైగా సన్నగా నీళ్ళు పారే శబ్ధం. కొమ్మల్లో ఉన్నట్టుండీ ఏదో అలజడి - ఉలిక్కిపడి కదిలే పక్షులూ, నిన్నటి వానకు ఇంకా మానని నేలా.  ఎవరో భీతిల్లి నిన్ను చేరి నీ చేతిని గట్టిగా పట్టుకుని వదలనట్టు చుట్టూతా ఒక పచ్చి వాసన. 

బురదలో కూరుకుపోయి బయటకు రాలేక, నిస్సహ... పూర్తిటపా చదవండి...

రాచబాట

Posted: 31 Jul 2015 08:05 AM PDT

రచన : phani prasanna kumar | బ్లాగు : హాస్యం.. లాస్యం..
కష్టమనెడి మూలమిష్టంబుగానొసగు
ఫలితమనెడి పూల బడయ మిగుల
శ్రమకు యోర్చి నీవు సాధన చేయరా
రామచంద్రుమాట రాచబాట         - 2
Hasyam.. Lasyam.. stop.smile.proceed.
... పూర్తిటపా చదవండి...

మసాన్ లో విరిసిన ఒక బంతిపువ్వు

Posted: 31 Jul 2015 06:57 AM PDT

రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు
 నిప్పు లో నెమ్ము  ఉంటుందా 
ఎందుకుండదు అదిగో కాలే కట్టె  చివర
నిప్పు మొదట్లో ఊరుతూ 
కొంచెం మనసుపై దూళి నులుముకొని చూడు 
నిప్పు కు తడి లేదు 
నిప్పు సాంగత్యం లో కట్టె కోల్పోతున్న మలినాల తడి అది 
బహుశా తనలో అన్ని మలినాలు ఉన్నాయని 
నిర్మాల్యమైన అగ్నిగా మారేవరకు దానికి కూడా తెలియక పోవచ్చు 

నిప్పు చేసే పని ఒక్కటే 
అది గర్భ గుడి లో అయినా 
స్మశానం లో కాలే చితిది అయినా
మాలిన్యాలను తొలగించడం 
అవి లోపలివో బయటవో ... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 281-నైమిశారణ్యం లో శ్రీ ఆంజనేయ దేవాలయం

Posted: 31 Jul 2015 05:44 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

281-నైమిశారణ్యం లో శ్రీ ఆంజనేయ దేవాలయం

నైమిశారణ్య విశేషాలు

''నిమి ''అంటే రధ చక్రపు'' సీల ''.విష్ణు మూర్తి  రధచక్రం సీల జారి పడిన అరణ్య ప్రదేశాన్ని నైమిశారణ్యం అంటారు .ఒకప్పుడు ఇక్కడ మహర్షులు అనేక యాగాలు యజ్ఞాలు క్రతువులు నిర్వహించేవారు .అప్పడు సుమారు 88వేల మంది మహర్షులు ఉండేవారట .ఇక్కడే శౌనకాది మహర్షులకు సూత మహర్షి భారతం మొదలైన పురాణాలను వివరించి చెప్పాడు .అంటే ధార్మిక ప్రసంగాలకు ,యజ్న యాగాలకు ఇది నెలవు గా ఉండేది .వ్యాసమహర్షి మహా భారత రచన ఇక్కడే చేశాడు ఆయన ఆవాస భూమి ఇదే ఇక్కడే వేదం విభజన చేశాడు .నైమిశారణ్యం లో ''కలి దేవత''కు ప్రవేశార్హత లేదు .... పూర్తిటపా చదవండి...

నీతో మాట్లాడిన తొలి క్షణం

Posted: 31 Jul 2015 05:30 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
తొలిసారి నీతో మాట్లాడిన క్షణం నాకింకా గుర్తుంది
ఎదుటి వారితో మాట్లాడుతుంటే ఎన్నడు లేని తడబాటు నీతో మాట్లాడుతుంటే కలిగింది,
నా గుండె చప్పుడు నాకే వినిపించిది
ఒక్క సారిగా స్పృహ కోల్పోయినట్లనిపించింది...
ఆక్షణం నేనేం మాట్లాడానో తెలియదు,కాని నీతో మాట్లాడినట్లు మాత్రం గుర్తుంది
గుర... పూర్తిటపా చదవండి...

శిరిడీ సాయిబాబా బోధనలు...

Posted: 31 Jul 2015 05:29 AM PDT

రచన : sukanya | బ్లాగు : sai is my life
11248068_875761155842021_332332727663264
పూర్తిటపా చదవండి...

సాంగత్యం..

Posted: 31 Jul 2015 04:31 AM PDT

రచన : Shanti Nibha | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha

సాంగత్యం.. నా కోసం కన్నీరు కార్చవద్దు... నాకోసం అలజడులు వద్దు... శాంతం...సంతోషం...గ నా సాంగత్యం లో వుండు... అని రాసావు... నాకోసం కన్నీరు కార్చ వద్దు ..... జీవితంలో ఎన్నో కష్టాలు... చిరాకులు..మోసం..బాధలు...అన్యాయాలు..ఎవరి మీదో తెలియని కోపం ...కసి...క్రోదం ఇన్నిటిని అనుభవించిన నాలో కన్నీళ్ళు జల ప్రవాహమై..అన్ని సముద్రంలో కలిసిపోయాయి...ఇక కళ్ళల్లో కన్నీరు రావటం లేదు...ఇప్పుడు ఏడిస్తే రక్తమే చిందుతుంది... సో నో కన్నీరు...:) నాకోసం అలజడులు వద్దు ...... అలజడి ఎప్పుడు కలుగుతుంది ఎదుటి మనిషి నాకు కావాలి అని అన్నపుడు అలజడి మొదలవుతుంది...మనల్ని స... పూర్తిటపా చదవండి...

నజానామి భవద్రూపం - నజానామి భవత్ స్థితిమ్

Posted: 31 Jul 2015 03:54 AM PDT

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీ గురుభ్యోనమః

నమస్తే


వ్యాసం వశిష్ఠ  నప్తారమ్ శక్తేః పౌత్రమకల్మషమ్ !

పూర్తిటపా చదవండి...

శ్రీవారి లీల..

Posted: 31 Jul 2015 03:42 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

శ్రీవారి దర్శనానికి వెళ్లడం అంటే ఏవో ట్రిప్‌లకు వెళ్లి వచ్చినంత కాజువల్ విషయం కాదు…

స్వామి దర్శనం దొరకడం మనం అనుకున్నంత మామూలు విషయం కాదు. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు, జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.. చివరకు తిరుపతి కూడా చేరిపోనూవచ్చు కానీ స్వామి అనుగ్రహం లేకపోతే కనీసం స్వామి గుడిలోకి అడుగుపెట్టడం కుదరనే కుదరదు. ఇది చాలామందికి అనుభవమైనదే.

తిరుపతి EOగా పనిచేసిన పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు రాసిన "సర్వసంభవామ్" బుక్‌లో ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వారే స్వామి వారి దర్శనం నోచుకోలేక ఇబ్బందిపడిన సంఘటనలు చదివినప్పుడు "ఇలా కూడా జరుగుతుందా" అని ఆశ్చర్యమేస్తుంది. మనం స్వయంగా ఇలాంటివ... పూర్తిటపా చదవండి...

నరునికి మాతామహి

Posted: 31 Jul 2015 02:46 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
 బందరు కోతి!  బందరు కోతి!  
] బందరు కోతి!బందరు కోతి!
ఎక్కడి నుండి వచ్చితివి?
ఏందీ నీ కథ, కొంచెం చెపుమీ! ||

బందరు కోతికి కోపం వచ్చి, 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger