Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 1 August 2015

ఆణిముత్యాలు - 122 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 122 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 122

Posted: 31 Jul 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-122ES.jpg


పూర్తిటపా చదవండి...

రాక్షస వంశ సంభవుడు రాముడు రావణుగన్నతండ్రియే

Posted: 31 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రాక్షస వంశ సంభవుడు రాముడు రావణుగన్నతండ్రియే

ఉత్పలమాల:
శిక్షణనీయకున్న మరి చిన్నపుడేమియు నేర్పకుండినన్
రక్షణనీయకున్న మన రమ్యపు గాథల జెప్పకుండినన్
భక్షణ జేయ సంస్కృతిని పౌరులు రేపిక నిట్లు జెప్పుగా
'రాక్షస వంశ సంభవుడు రాముడు రావణుగన్నతండ్రియే '
... పూర్తిటపా చదవండి...

వద్దంటూనే...

Posted: 31 Jul 2015 01:36 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
11111610_1646967168869778_60577575867120

నీవు ఆ దారిన వెళుతుంటే ఈ దరిన...
అసంకల్పితంగా నా తనువే పులకించెనే! పూర్తిటపా చదవండి...

గుజరాత్: వరద సహాయక చర్యల్లో 800 మంది RSS స్వయం సేవకులు

Posted: 31 Jul 2015 10:20 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
అమ్రేలి, గుజరాత్, 31/07/2015 : గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లా లో తీవ్ర అతివృస్టి కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయిన నేపథ్యంలో స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వరద పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, నిన్నటి వరకు సుమారు 800 మంది స్వయం సేవకులు సేవా కార్యక్రమాలలో నిమగ్నం అవగా నేను మరో 450 స్వయం సేవకులు వారికి తోడవ్వనున్నారు.

స్వధర్మ నిష్ఠను తెలిపే శ్రీ గురుపౌర్ణమి

Posted: 31 Jul 2015 10:20 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

Untitled.jpg

పూర్తిటపా చదవండి...

ఛూ ! మంత్ర కాళీ !

Posted: 31 Jul 2015 10:05 AM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

Joker_playing_cards.jpg

పేక ముక్కలతో రకరకాల గమ్మత్తులు చేయడం మనలో కొందరకి కొట్టిన పిండి.
మా చిన్నప్పుడు మా సింహం బాబాయి పేక ముక్కలతో ఒక మేజిక్కు తరుచుగా మా దగ్గర చేసి చూపెడుతూ ఉం... పూర్తిటపా చదవండి...

భగవద్ గీత నిజానిజాలు- నార్ల వెంకటేశ్వర రావు

Posted: 31 Jul 2015 09:44 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
The Truth about the Gita పీఠిక దేశ విదేశాలలో కొందరు గొప్పవారు భగవద్గీతను గొప్పమత గ్రంథంగానూ, తత్వం, నీతి రంగాలలో తిరుగులేని మార్గ దర్శిగానూ, సామాజిక విజ్ఞాన రంగాలకు సైతం ఆదర్శవంతమైనది గానూ భావించారు. వారిపై నేను తీవ్ర విమర్శచేశాను. అందుకు క్షమాపణ కోరడం లేదు. వారెంత గొప్ప వారైనా ఒక్క విషయంలో లోపభూయిష్టులే. వారికి ఆధునిక మనస్తత్వం లేదు. ఆధునిక మనస్సు అంటే ఏమిటి? అంధ విశ్వాసాన్ని యీసడించడం,... పూర్తిటపా చదవండి...

పీఠం లో జరిగిన గురుపౌర్ణమి పూజలో దత్తస్వామి

Posted: 31 Jul 2015 09:33 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger