Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 30 July 2015

రాచబాట ... మరో 3 వెన్నెల వెలుగులు

రాచబాట ... మరో 3 వెన్నెల వెలుగులు


రాచబాట

Posted: 30 Jul 2015 07:10 AM PDT

రచన : phani prasanna kumar | బ్లాగు : హాస్యం.. లాస్యం..
పూజ్య గురువర్యులు, విశిష్ట మూర్తిత్వము శ్రీ రామచంద్రజీ మహరాజ్(షాజహాన్పుర్) గారి అమృత వచనాల ... రాచబాట

ప్రభుని చేరగోరి పయనించు పథమందు
నీరసంబు మదిని చేరనీకు
అటల నిశ్చయమ్మె ఆలంబనము నీకు
రామచంద్రుమాట రాచబాట
Hasyam.. Lasyam.. stop.smile.proceed.
... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 124

Posted: 30 Jul 2015 06:04 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-124ES.jpg


Var... <a href=పూర్తిటపా చదవండి...

శాకంభరి దేవి అవతార వైశిష్ట్యం pdf

Posted: 30 Jul 2015 03:22 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఆషాఢమాసంలో శాకంభరి దేవి ఆరధాన చేయాలి. అమ్మవారిని శాకంభరి దేవి గా పూజించడం వలన కరువుకాటకాలు ఉండవు. శాకంభరి దేవి  అవతార వైశిష్ట్యం గురించి 2013 లో http://ecoganesha.blogspot.com/2013/07/blog-post_23.html ఆషాఢమాసంలో ప్రచురించడం జరిగింది. ఆషాఢపూర్ణిమ సందర్భంగా అమ్మవారికి శాకంభరీ అవతారం వేస్తారు. అందువలన ఈ రోజున శాకంబరి మాత గురించి చదవడం అత్యంత శుభదాయకం. మిత్రుల అభ్యర్ధన మేరకు అమ్మవారి... పూర్తిటపా చదవండి...

షిరిడీ సాయి వైభవం - నా పరువును నిలబెట్టిన బాబా

Posted: 30 Jul 2015 02:14 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
                     gurupurnima.jpg
              Image result for images of jasmine flowers
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger