Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 30 July 2015

కనుమరుగు… విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

కనుమరుగు… విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


కనుమరుగు… విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్, ఇంగ్లీషు కవి

Posted: 30 Jul 2015 12:51 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నీడలేని ఎండలో, పిరమిడ్ కి దగ్గరగా,

దాని శిఖరం మిట్టమధ్యాహ్నపు పగటిని చీలుస్తుంటే

కళ్ళు తెరవలేని వెలుగు క్రింద తెల్లని బట్టలు ధరించి

ఎండలో చెమటలు కక్కుకుంటూ బానిసలు పడుకుని నిద్రపోతున్నారు.

వాళ్ళకి నాలుగుచెరగులా,తెరిస్తేచాలు కళ్ళు మండే ఎండ

ఎడారి దారుల పొడుగునా తన తేజస్సుని వెదజల్లుతోంది;

ఊహించడా... పూర్తిటపా చదవండి...

ఒకరోజు ఒక రైతు కు చెందిన ఒక గాడిద నూతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా గాని, దానిని రైతు పైకి తీయలేకపోయాడు....

Posted: 29 Jul 2015 11:07 PM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
ఒకరోజు ఒక రైతు కు చెందిన ఒక గాడిద నూతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా గాని, దానిని రైతు పైకి తీయలేకపోయాడు. ఆ గాడిద సహాయం కోసం ఎంతో అరిచింది. కాని రైతు వల్ల కాలేదు. గాడిద కూడా ముసలిది అయిపోయింది, బావి కూడా పాడుపడినదే కదా అని ఆలోచించి ఆ రైతు గ్రామస్థులందరినీ పిలిచి ఆ బావిని కప్పేద్దాం అని చెప్పాడు. అందరూ పక్కన ఉన్న మట్టిని తవ్వి బావిలో వేయసాగారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, బావిలో పడుతున్న మట్టిని ఆస... పూర్తిటపా చదవండి...

మానసబోధ 26 - 35

Posted: 29 Jul 2015 10:27 PM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 26 - 35
26. కామాది రూపులగు 
     శత్రువుల జాడను 
     కనిపెట్టుచుండుమూ మనసా
             ధైర్యమును చేబట్టి
           వానితో పోరాడి
          విజయాన్ని పొందుమూ మనసా

27. పంచభూతాలతో
      నిర్మితంబై నట్టి
     తోలుబొమ్మవు కావు మనసా
         దేశకాలాలచే
        గ్రసితంబు కానట్టి
      చిద్రూపమే మనసా

28. సచ్చిదానందమగు
     బ్రహ్మమే నే న... పూర్తిటపా చదవండి...

ముడతలను తగ్గించటానికి ఫేస్ పాక్స్

Posted: 29 Jul 2015 10:26 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : Homemade Anti Aging Face Masks for Wrinkles, Face wrinkles? Face packs & face masks to treat the wrinkles, Home Remedies for Wrinkles,natural face masks for wrinkles,homemade face masks for wrinkles,at home face masks for wrinkles,face mask for wrinkles and acne, Banana, Honey, Curd Anti-aging Facepack for Wrinkles, Skin Care - Wrinkles - Natural Ayurvedic Home Remedies,HOW TO REMOVE "WRINK... పూర్తిటపా చదవండి...

మహా సర్వతోభద్ర తరంగ శివలింగ బంధ విద్యున్మాల. రచన శ్రీవల్లభ

Posted: 29 Jul 2015 08:20 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పలనరసింహమూర్తి కవి కృత మహా సర్వతోభద్ర తరంగ శివలింగ బంధ విద్యున్మాల తిలకించండి.
H0001.jpg
పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - అని యిట్లు

Posted: 29 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
yama.jpg
7-68-వచనము

పూర్తిటపా చదవండి...

జైల్లో పుట్టిన కవితలు

Posted: 29 Jul 2015 05:56 PM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
Nadii%2BBojja%2BTarakam%2Bcover.jpg
నది పుట్టిన గొంతుక 
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger