Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 30 July 2015

ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.

Posted: 29 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 01 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య -  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.

తేటగీతి:
అక్కట యర్థము తెలియక
నొక్కడు "కోరుట '" యనుకొనెనో యన " దూఱున్ "
నొక్కుచు చెప్పెను తానిటు
' ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్. '

... పూర్తిటపా చదవండి...

మా గురువు గారు ఆస్వాల్డ్ కూల్డ్రే – అడవి బాపిరాజు గారు

Posted: 29 Jul 2015 11:20 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
దామెర్ల వారు, వరదా వారు, చామకూర వారు, బాపిరాజు గార్లు లాంటి చిత్రకార్లు వెలుగులోకి రావటానికి మూలకారణం వారి గురువు ఆస్వాల్డ్ కూల్డ్రే గారు. వారి గురువు గారి గురించి బాపిరాజు గారు రాసిన ఒక వ్యాసం "కిన్నెర" 1950 నాటి సంచికలో వచ్చింది. ఆ వ్యాసంతోపాటు వారి ఫోటోలు, చిత్రాలు చూద్దాము. ఆనాటి విశేషాలు, కూల్డ్రే గారి అభిమానం చదివితే తెలుస్తుంది.

జాతీయ విద్యా విధానం కావాలి

Posted: 29 Jul 2015 10:19 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

ravi%20shankar1.jpg

(ఇది ఒక సీరియస్ రచన. ఇందులో ప్రస్తావించిన విషయాలను లోతుగా అర్థం చేసుకుని నలుగురికీ తెలియజేయండి)

27 జూలై 2015 నాటి జాగృతి వారపత... పూర్తిటపా చదవండి...

హిందుత్వంలో అంటరానితనానికి తావులేదు : స్వామి కమలానంద భారతి

Posted: 29 Jul 2015 10:19 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
హిందుత్వం సార్వజనీయం, విశ్వమంతా సుఖ శాంతులతో నిండాలనే అణు క్షణం భగవంతున్ని కోరే విశాల హృదయం ఉన్న ధర్మంలో ఎట్టి పరిస్థితులలో అంటరానితనానికి తావులేదు, సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నాలను అడ్డుకోవాలి - శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామి      
సంగారెడ్డి, 29/07/2015 : సామజిక సమరస వేదిక - మెదక్ జిల్లా అధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం లో నిర్వహించ... పూర్తిటపా చదవండి...

నీటి కరువు గురించి అబ్దుల్ కలాం గారి ప్రెజంటేషన్ - 1

Posted: 29 Jul 2015 09:23 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
abdul%2Bkalam.JPG


ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు. అది 2002 లో ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురితమైంది. వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger