Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 29 July 2015

<span id="time">రచన : Jami Santhosh | &hellip; ... మరో 5 వెన్నెల వెలుగులు

<span id="time">రచన : Jami Santhosh | &hellip; ... మరో 5 వెన్నెల వెలుగులు


<span id="time">రచన : Jami Santhosh | &hellip;

Posted: 29 Jul 2015 08:05 AM PDT

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news
... పూర్తిటపా చదవండి...

చరిత్ర రచనపై బాలగోపాల్‌

Posted: 29 Jul 2015 07:02 AM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
Charitra%2BBalagopal%2Bcover.jpg
చరిత్ర రచనపై

బాలగోపాల్‌


బాలగోపాల్‌... పూర్తిటపా చదవండి...

బరువు తగ్గటానికి 7 రోజుల డైట్ ప్లాన్

Posted: 29 Jul 2015 06:51 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : quick weight loss diet plan, Weight Loss,fat burning tips,weight Loss tips,Quick weight loss tips,Diet plan,healthy diet loss plan,baruvu taggataniki varam rojula plan,weight loss diet plan free,weight loss diet plan in telugu,weight loss diet plan for men,weight loss diet plan for women,weight loss diet menu,diet p... పూర్తిటపా చదవండి...

ఆలాపన

Posted: 29 Jul 2015 06:43 AM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
అసహాయత నుంచి నిర్భయ గా మారనున్న చిన్నారీ!
"శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీమ్
Where nights are made joyous by sparkling light
నిసప్త కోటి భుజైర్ధృఉత ఖరకరవాలే
many million hands have taken swords (for your protection)"
శతాబ్దాల పర్యంతం నిల... పూర్తిటపా చదవండి...

షిరిడి సాయిబాబా-పరిశొధనా వ్యాసం

Posted: 29 Jul 2015 06:14 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
షిరిడి సాయిబాబా - ఎవరు?   మూలం:పి.కె.నానావతి                                   అనువాదం:గుమ్మావీరన్న     పాతతరం హిందీ సినిమా అమర్, అక్బర్, అంథానీలో ఒక పతాక సన్నివేశం వుంది.  సాయిబాబా భారీ విగ్రహం ముందు అక్బర్ తారాస్థాయిలో పాడుతున్నాడు. ఆ విగ్రహం కళ్ళనుండి రెండు కాంతివంతమైన రంగుల కిరణాలు వెలువడి అంధురాలైన అక్బర్ తల్లి కళ్ళలోకి ప్రవేశిస్తాయి.  "నేనిపుడు చూడగలుగుతున్నాను. దేవుడు నన్ను... పూర్తిటపా చదవండి...

క్రియ

Posted: 29 Jul 2015 02:15 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
రాత్రి అవుతుంది.

ఇంటి తలుపులు తెరచినప్పుడు
ముఖాన్ని చరిచే, వాన హృదయం తెలియని ఒక గాలి ఏదో -
గూటిలో పక్షిపిల్ల ఒకటి తల్లికై, ఆకలై కీచుగా అరచినట్టు

లోపలేదో గొంతు తెగిన శబ్ధం. ధూళి.
ఖాళీ బాహువులంతటి చీకటి. ఇక, గదుల్లో ప్రతి మూలా
ఒక దీపం ఆరిపోయిన వాసన -

అల్మారాల్లోనూ, దుప్పట్లలోనూ
దుస్తులలోనూ, వంటగదిలోని పాత్రల్లోనూ, స్నానాల గదుల్లోనూ
ఒక పూవు రాలిపోయిన వాసనా, శబ్ధం.
అంతిమంగా నీ నిశ్శబ్ధం -

సరే. ఇప్పుడు చెబుతున్నాను విను

సరిగ్గా
అప్పుడే గుర్తుకు వస్తావు నువ్వు.... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger