Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 21 August 2015

గూగుల్ ఇటివలే చేసిన మార్పుని గమనించండి. ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

గూగుల్ ఇటివలే చేసిన మార్పుని గమనించండి. ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


గూగుల్ ఇటివలే చేసిన మార్పుని గమనించండి.

Posted: 21 Aug 2015 12:34 AM PDT

రచన : Js Telugu Tech | బ్లాగు : jstelugutech-tech news
google-blue-link-jstelugutech.jpg

Google సెర్చ్ ఇంజిన్ ఎక్కువగా వాడెవారు వాడని వారు బహుశా ఇది గమనించారో లేదో .ఈ మధ్య google వారు చిన్న మార్పుని... పూర్తిటపా చదవండి...

సమవృత్తములందు ౮ వది - శ్రీ వల్లభ.

Posted: 21 Aug 2015 12:25 AM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

కళ్ళు… చెక్స్లాస్ మీవోష్, పోలిష్ కవి

Posted: 21 Aug 2015 12:05 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చక్కని నా కనులారా,

ఒకప్పుడున్న నిపుణత మీలో లేదు

మునపంటి కంటే వస్తువుల స్పష్టత వాసి తగ్గింది,

అవే రంగువయితే, మసక మసకగా ఉన్నాయి,

ఒకప్పుడు మీరు రాజుగారి వేటకుక్కల్లా చూసేవారు

అప్పుడు నేను ఉదయాన్నే మీతో వ్యాహ్యాళికి వెళ్ళేవాడిని

చురుకైన నా చూపులారా

పూర్తిటపా చదవండి...

అమ్మమ్మ చిట్కాలు - 15

Posted: 20 Aug 2015 11:09 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....


ACH-15ES.jpg



పూర్తిటపా చదవండి...

బాంధవ్యము బాధ్యత (ముచ్చటలు)

Posted: 20 Aug 2015 10:38 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
20150821_095820.jpg
క్ష్మి పతి విష్ణు. విష్ణు జన్మ నక్షత్రము శ్రవణము. పూర్తిటపా చదవండి...

వెల్లుల్లి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Posted: 20 Aug 2015 10:22 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : garlic health benefits in telugu,garlic health benefits weight loss,vellulli tinatam valana kalige arogya prayojanalu,garlic health benefits ayurveda,11 Proven Health Benefits of Garlic,పూర్తిటపా చదవండి...

కాలప్రవాహం

Posted: 20 Aug 2015 08:55 PM PDT

రచన : Usha Rani | బ్లాగు : మరువం
ఉరుములు వినవస్తూ, ఉప్పెనలు కానవస్తూ
ముసురులు వీడని మనసున-
మబ్బులు గడ్డిదుబ్బులై మొలుచుకు వస్తూ,
నిబ్బరపు నిగ్గు తేలుతూనే, నిలవనీయని వేదనకి నిట్టూర్పు నీడగా...
పూర్తిటపా చదవండి...

అనారోగ్య ఫలం

Posted: 20 Aug 2015 08:34 PM PDT

రచన : శ్రీను | బ్లాగు : శీనుగాడి బొమ్మలు
ఈనాడు
eenadu.jpg
సందర్భం: పండ్ల వ్యాపారులు రసాయనాలు ఉపయోగించి పండ్లను మాగబెడుతున్నారని ఈనాడులో కథనం ప్రచురితమైంది. దానిని ఉమ్మడి హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది.ఆ పండ్లు ఆరోగ్యానికి హానికరమంటూ పండ్ల వ... పూర్తిటపా చదవండి...

పెన్ స్కెచ్

Posted: 20 Aug 2015 07:36 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
1891556_679451708819401_1801160809489278

పెన్ స్కెచ్ - సినీ దర్శకుడిగా  చరిత్ర సృష్టించిన సత్యజిత్ రాయ్ మంచి చిత్రకారుడు కూడా. ఆయన శైలి లో నేను పెన్ తో వేసిన బొమ్మ.... పూర్తిటపా చదవండి...

సౌభాగ్యలక్ష్మి రావమ్మా

Posted: 20 Aug 2015 07:15 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com

సౌభాగ్యలక్ష్మి రావమ్మా... అమ్మా... 

పూర్తిటపా చదవండి...

కాలకటంకట

Posted: 20 Aug 2015 07:14 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

"వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థా వివర్జితా" అని శ్రీలలితా సహస్రంలో శ్రీదేవీ స్తుతి. వజ్రం అంటే కఠోరమైనది, శక్తివంతమైనది అని అర్థం. దేవీ ఉపాసకులలో కొందరు వజ్రయోగినీ సాధన చేస్తూంటారు మహాసిద్ధి లభిస్తుందని. 

బ్రహ్మవరములిచ్చుట - కోలాహలము

Posted: 20 Aug 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-101-సీస పద్యము

కోలాహలము మాని కొలువుఁడీ సురలార!పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger