మానవెంద్రనాథ్ పై ఫ్రెంచ్ దైరెక్తర్ సినిమా ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- మానవెంద్రనాథ్ పై ఫ్రెంచ్ దైరెక్తర్ సినిమా
- రమాదేవి గారింట్లో కొలువైన స్వామివారు
- పద్య రచన - 986
- “య్యో ర్హిషిఖెయ్” – విశ్వనాధవారి కధానిక
- వారమన రెండు దినములు వారిజాక్ష
- పనామా సీతాకోకచిలుకలు పావురాలంత!
- సద్గురు శివానంద మూర్తి సూక్తి
మానవెంద్రనాథ్ పై ఫ్రెంచ్ దైరెక్తర్ సినిమా Posted: 20 Aug 2015 12:12 PM PDT రచన : innaiah | బ్లాగు : మానవవాదం http://vimeopro.com/ekstasy/mnroy-the-comintern-brahmin లింక్ పై క్లిక్ చెస్తే పాస్ వర్డ్ అడుగుతుంది> mnroy అని కొట్టాలి It will ask you for a password. Write mnroy as password... పూర్తిటపా చదవండి... |
రమాదేవి గారింట్లో కొలువైన స్వామివారు Posted: 20 Aug 2015 11:52 AM PDT |
Posted: 20 Aug 2015 11:31 AM PDT |
“య్యో ర్హిషిఖెయ్” – విశ్వనాధవారి కధానిక Posted: 20 Aug 2015 10:37 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల ఈ కధ కాంగో లోని 'అరువిమి' నది పరీవాహక ప్రాంతానికి చెందినది. ఈ నది మొదట "ఇటురీ" నదిగా ప్రారంభం అవుతుందిట. ఈ నది కాంగో నదికి ఉపనది. "కివు" సరస్సు కూడా ఇక్కడదే. ఇలాంటివి ఉన్నాయనే విషయమే గూగుల్ సెర్చ్ చేస్తేగాని మనలో చాలామందికి తెలియదు. అలాంటిది విశ్వనాధ వారు ఈ ఇతివృత్తంలో ఆ రోజుల్లో కధరాయటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. శ్రీపాద వారి 'ప్రబుద్ధాంధ్ర' 1935 నాటి సంచికలో దీన్ని ప్రచురించారు. మాములుగా కధల పుస్తకాల్లో కధ ఎప్పుడు రచించారో తెలియదు. ఇలాంటి పాత సంచికల... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Aug 2015 09:59 AM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 02 - 2014 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - వారమన రెండు దినములు వారిజాక్ష తేటగీతి: నాకు నుద్యోగమే వచ్చె నాథ ! వినుము నేను " క్లర్కు " ను పదివేలు నెలకు వచ్చు శలవులున్నవి వారాన 'శనియునాది వారమన' రెండు దినములు వారిజాక్ష! |
పనామా సీతాకోకచిలుకలు పావురాలంత! Posted: 20 Aug 2015 09:52 AM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం స్లీమన్ ఓ రివాల్వర్ ను, పొడవాటి బాకును వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాగరెస్ నదిలో మొసళ్ళను చూశాడు. అక్కడి సీతాకోకచిలుకలు పావురాలంత పెద్దవిగా ఉన్నాయి. ఉష్ణమండల ప్రాంతంలో అడుగుపెట్టడం అతనికి ఇదే మొదటిసారి. అక్కడి ఆదివాసుల గురించి కొంత వ్యంగ్యం మేళవిస్తూ ఇలా రాసుకొచ్చాడు: పనామా జలసంధి ఓ సువిశాలమైన ఈడెన్. ఇక్కడి... పూర్తిటపా చదవండి... |
Posted: 20 Aug 2015 09:27 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh కర్తవ్యం అంటే duty. ఇతరులకు మంచిమాటలు చెప్పాలి, చెప్పడం మన కర్తవ్యం, అంతవరకే. వాళ్ళు వింటారా లేదా అనేది వాళ్ళ ప్రారబ్దాన్ని అనుసరించి ఉంటుంది. వాళ్ళు ఆచరించలేదని బాధపడకూడదు. వాళ్ళను మనం ఉద్దరించలేము. బాధ్యత అంటే responsibility. మంచిమాటలు వినడమే కాదు, వాటిని ఆచరణలో పెట్టి, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఎవరి విషయంలో వారు అలసత్వం వహించకూడదు. |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment