Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 10 August 2015

ఆణిముత్యాలు - 131 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 131 ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 131

Posted: 09 Aug 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-131ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 980

Posted: 09 Aug 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
Babai-004-001-e1430295341864.jpg

ప్రోటీన్లు

Posted: 09 Aug 2015 10:35 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము




ఇంతవరకు చెప్పుకున్న కర్బన రసాయనాలకి చెందిన అణువులన్నీ చిన్న చిన్న ఏకాంకాలుగా ఉంటాయి. ఆపాటి ఈపాటి రసాయన ప్రభావాలకి అవి సులభంగా బద్దలు కావు. ఒక్కొక్క అణువులో బహుశ యాభై పరమాణువులకి మించి వుండవు. కాని కొన్ని కర్బన రసాయనాలలోని అణువులు రాకాసి అణువులు. ఒక్కొక్క అణువులోను వేల, లక్షల, కోట్ల పరమాణువులు ఉంటాయి. అలాంటి అణువులు అఖిల ఘన రాశులలాగా ఉండవు. కాని అవి మౌలికమైన నిర్మాణాంశాలతో (building blocks) కూర్చబడి వుంటాయి. పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 170 (శిక్షా - 4)

Posted: 09 Aug 2015 09:20 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
సరైన రీతిలో ఉఛ్ఛరించే క్రమం కూడా వేదాంగం తెలిపింది.

శిక్షాం వ్యాఖ్యాస్యామః| వర్ణస్వరః| మాత్రాబలం|
సామ సంతానః| ఇత్యుక్త శిక్షాధ్యాయః||

అనగా శిక్షా శాస్త్రము వర్ణముల (అక్షరములు) గురించి, స్వరం గురించి (ప్రధానంగా మూడు స్వరాలు ఉన్నాయి. అనుదాత్తము - తక్కువ స్వరంలో చదవడం, ఉదాత్తము - గట్టిస్వరంలో చదవడం, స్వరితము (క్రమానికి అనుగుణంగా పెంచి, తగ్గించి చదవడం), మాత్రా (పాఠక్రమాన్ని అనుసరించి సమయానుకూల శృతితో చదవడం, ఒక అక్షరాన్ని ఎంత సమయం పలకాలో అంత సమయం మాత్రమే పలకడం) (prosodial unit of time), బలం (స్వర ఉఛ్ఛారణలో ఉపయోగించాల్సిన బలం), సామ (క్రమపద్ధతి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger