Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 10 August 2015

‘సీను’ పండించిన పద్యం :: డా. జి వి పూర్ణచందు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

‘సీను’ పండించిన పద్యం :: డా. జి వి పూర్ణచందు ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


‘సీను’ పండించిన పద్యం :: డా. జి వి పూర్ణచందు

Posted: 10 Aug 2015 01:02 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
'సీను' పండించిన పద్యం

పూర్తిటపా చదవండి...

నేను యుద్ధగీతిక ఆలపిస్తాను… హారీ కెంప్, అమెరికను కవి

Posted: 10 Aug 2015 12:52 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(వంద సంవత్సరాల క్రిందట మొదటి ప్రపంచ సంగ్రామం నేపధ్యంలో  Phoenix  పత్రిక 1914 డిశెంబరు సంచిక 208 వ పేజీలో ప్రచురించబడ్డ కవిత. )

నేను ఎప్పుడు పడితే అప్పుడు మృత్యువులా
కబళించి, త్రేంచే పెద్ద ఫిరంగులను కీర్తిస్తాను.
అబ్బా! మధ్యలో ఈ ఏడ్చే తల్లులొకళ్ళు,
చలనం లేకుండా పడున్న ఆకారాలూను.

రెపరెపలాడూ ఎగిరే జండాల పాటలుపాడతాను,
నా ముందు యుద్ధబాకాలూ, హాహాకారా... పూర్తిటపా చదవండి...

సి ప్రోగ్రామింగ్ పాఠం ఒకటి - ఇండెక్స్

Posted: 09 Aug 2015 11:14 PM PDT

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news

పై వీడియోలో సి ప్రోగ్రామింగ్ కి సంబందించిన మొదటి పాఠం సి ఉండే కాన్సెప్ట్స్ ని ఇండెక్స్ రూపంలో ఇవ్వటం జరిగింది.ఎందుకంటే ఏదైనా సబ్జెక్టు నేర్చుకునే ముందు దానికి కావాల్సిన సమాచారం అంటే ఆ సబ్జెక్టు లో ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవటం చాలా అవసరం.అందుకే ముందుగా "సి ప్రోగ్రామింగ్ - ఇండెక్స్" వీడియో మీకు అందివ్వటం జరిగింది.ఇక్కడ అంటే ఈ బ్లాగ్ అనుకరించండి మరిన్ని ఉపయోగకరమైన వీడియో లు ర... పూర్తిటపా చదవండి...

పేరు పెట్టేశాము (సూక్ష్మ కథ)

Posted: 09 Aug 2015 10:55 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
budugu.gif


పూర్తిటపా చదవండి...

కూరలో ఉప్పు,కారం ఎక్కువ అయితే....

Posted: 09 Aug 2015 10:15 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : kurallo uppu ekkuv ayite,kurallo karam ekkuva ayite,telugu vanitinti chitkalu,telugu kichen tips, telugu cooking tips,cooking tips in telugu,telugulo cooking chitkalu,illali chitkalu in telugu,telugulo vanta chitkalu,uppu chitkalu,kaaram chitaklu,telugu vantala tips.
కూరలో ఉప్పు,కారం ఎక్కువ అయితే.... 
... పూర్తిటపా చదవండి...

వెన్నెల ఆకులు

Posted: 09 Aug 2015 09:10 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
బాలలము, మేము బాలలము ||
చీకటి చెట్లకు - వెన్నెల ఆకులు ;
చక్కని చిగురులు వేయిస్తాము : || 
పూర్తిటపా చదవండి...

రాత్రి యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు

Posted: 09 Aug 2015 07:28 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - రాత్రి యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు

ఆటవెలది:
నూత్న వటువు వేడ్క నుదయమ్ము కోసమై
యెప్పుడెప్పుడనుచు నెదురు జూచె
ప్రొద్దు పొడువ గడచి పోవగా నాపాడు
రాత్రి, యర్ఘ్య మిచ్చె రవికి ద్విజుడు. 
... పూర్తిటపా చదవండి...

దరిద్రాయ కృతం దానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 09 Aug 2015 06:45 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
క. బీదలకు దానమొసగుట,
పేద శివార్చన, యనాథ ప్రేతములకు స
మ్మోదముతో సంస్కారము
మేదినినొనరింప నశ్వ మేధ సమంబౌన్.
భావము. బీదవానికి దానము చేయుట, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమ... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు- జర / రుజ.

Posted: 09 Aug 2015 06:38 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
జర / రుజ. జర అంటే ముసలితనం, ఇవే అక్షరాలని తిరగేస్తే రుజ అంటే రోగం. ఇవి రెండూ కవల పిల్లల లాటివి. వయసు పెరిగినకొద్దీ అన్ని అవయవాల పని చేసే శక్తి తగ్గిపోతుంటుంది, ఇందులో ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. చిన్నయసూరి చెప్పేరూ కేశములు,దంతములు,నఖములు,నరులు స్థానభ్రంశం చెందితే రాణించరూ, అని. స్థానభ్రంశం చెందినవెలాగూ రాణించవు, … చదవడం కొనసాగించ... పూర్తిటపా చదవండి...

బ్రహ్మవరములిచ్చుట - దేవా నీవు

Posted: 09 Aug 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
brahma-varamulichuta.png

7-88- పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger