ఆణిముత్యాలు - 139 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 139
- దత్తపది - సభ,బిల్లు, ప్రతినిధి, తగవు .
- పారిపోతున్నా..
- పద్య రచన - 983
- విశ్వనాధ వారి “మాక్లీదుర్గంలో కుక్క”
- చూసే కళ్లకు మనసుంటే
- అమ్మ చేతిలో చెయ్యేసి
- ఎక్కడ చూసినా మన సంస్కృతి,సంప్రదాయాలు, అడుగంటిపోతున్నాయి, బ్రాహ్మణ్యం మంటకలిసిపోయింది అని అందరం మొత్తుకుంటున్నాము....
- మొదటి రోజు ప్రయత్నం విఫలం అయ్యను!
Posted: 17 Aug 2015 05:00 PM PDT |
దత్తపది - సభ,బిల్లు, ప్రతినిధి, తగవు . Posted: 17 Aug 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 02 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. దత్తపది - సభ,బిల్లు, ప్రతినిధి, తగవు పదాలతో కౌరవసభలో శ్రీకృష్ణుని హితబోధపై పద్యం. తేటగీతి: సంధిజేయగ వచ్చితి సభకు నేను ఇదియ వినకున్న నగుభయంబిల్లు కూలు ' పాండు కొమరుల ప్రతినిధి! పలుక... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Aug 2015 12:43 PM PDT రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో.. పారిపోతున్నా.. మనుషుల నుండీ, ఆలోచనల నుండీ…! అలసిపోయి కాసేపు ఆగా… తల నుండి పాదాల వరకూ చాలా కళ్లు స్కానింగ్ చేసేశాయి.. అలా స్కాన్ చేసిన ఫేసుల్లో ఒక్కోటీ ఒక్కో డిఫరెంట్ హావభావం… ఆ కళ్లన్నింటినీ తట్టుకునే శక్తి లేక మెల్లగా తలదించుకున్నా.. నాలోకి నేను ముడుచుకుపోతూ.. సమూహం మధ్య ఏదో మాట్లాడుతున్నా.. నా మాటలు ఎవరికీ తలకెక్కడం లేదు.. అందరి ఆలోచనా.. అసలు నేనెవరు, నేను మాట్లాడితే తామెందుకు విన్పించుకోవాలి.. అసలు ఏంటి నా గోల.. అన్న లోపల భావాన్ని అణుచుచుకుంటేనే కళ్లూ, తలా ఎగరేసి చూస్తున్నారు.. నేను మనిషిని, నాకూ కొన్ని మాటలుంటాయి, నా మాటల్నీ ఈ గాలి చాలా చెవులకు చేరవేయడానికే ఉంది.. అన్న concern కూడ... పూర్తిటపా చదవండి... |
Posted: 17 Aug 2015 11:31 AM PDT |
విశ్వనాధ వారి “మాక్లీదుర్గంలో కుక్క” Posted: 17 Aug 2015 10:24 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల విశ్వనాధ సత్యన్నారాయణ గారి చిన్నకధలలో పేరొందిన కధ "మాక్లీదుర్గంలో కుక్క" 1936 నాటి "ప్రతిభ" సంచిక నుండి. |
Posted: 17 Aug 2015 10:16 AM PDT |
Posted: 17 Aug 2015 10:16 AM PDT |
Posted: 17 Aug 2015 09:27 AM PDT రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి ఎక్కడ చూసినా మన సంస్కృతి,సంప్రదాయాలు, అడుగంటిపోతున్నాయి, బ్రాహ్మణ్యం మంటకలిసిపోయింది అని అందరం మొత్తుకుంటున్నాము. కాలం మారింది. మనుషులూ మారుతున్నారు. ఫేషన్స్ మారాయి. పిల్లలూ వాటినే పాటిస్తున్నారు. అనేక కారణాలవల్ల ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళక తప్పని పరిస్థితి. ఈకారణంగా సమాజం లో, పధ్ధతులలో చాలా మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించాయి. ఇంట్లో మంచి, చెడూ చెప్పే నాథులు కరువైనారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది. ఒకప్పుడు ఇంట్లో తల్లితండ్రులు ఏదైనా చెప్తే, ఇష్టమున్నా లేకపోయినా, పెద్దవాళ్ళు చెప్పారు కదా అని పిల్లలు విని పా... పూర్తిటపా చదవండి... |
మొదటి రోజు ప్రయత్నం విఫలం అయ్యను! Posted: 17 Aug 2015 09:24 AM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog మొదటి రోజు తక్కువ తినడం అలవాటు చేసుకుందాం అని, ఉదయాన్నే భోజనం చేసేసాను, మధ్యాహ్నం ౩ చపాతీలు కొంచం కీరా దోసకాయ ఒక గ్లాసుడు పండ్లరసం తాగి చదవడం కొనసాగించండి → |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment