Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 17 August 2015

సీమకథ సుగంధం ... మరో 7 వెన్నెల వెలుగులు

సీమకథ సుగంధం ... మరో 7 వెన్నెల వెలుగులు


సీమకథ సుగంధం

Posted: 17 Aug 2015 09:07 AM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
చిగురుకల అంతర్జాల మాసపత్రికలో మొదటితరం రాయలసీమకథలు పుస్తకం పరిచయం చేయబడింది. 

నీవు

Posted: 17 Aug 2015 08:43 AM PDT

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
telu.JPG
దిగులుగా కూర్చుని ఆలోచిస్తే..

అకస్మాత్తుగా నువ్వు గుర్తొస్తావు

పూర్తిటపా చదవండి...

ఆనందమయి మా సూక్తి

Posted: 17 Aug 2015 08:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Sri%2BAnandamayi%2Bma.JPG

... పూర్తిటపా చదవండి...

నేను నమ్మినవాళ్లకు నన్ను భాదపెట్టడం ఇష్టం

Posted: 17 Aug 2015 06:51 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా..
నాలోని  స్థిమితాన్ని చెదర గొడతాయి
నీజ్ఞాపకాలు నన్ను పిచ్చివాన్ని చేస్తాయి 


గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
పూర్తిటపా చదవండి...

ఊసుపోక 156 – ఎందుకు మళ్లీ “ఎందుకు పారేస్తాను నాన్నా?”

Posted: 17 Aug 2015 05:51 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఈ కథమీద చర్చలతో తలవాచిపోతోందని నేనే సణుక్కున్నతరవాత మళ్ళీ నేనే ఎందుకు రాస్తున్నానంటే, ఈ నిరవధిక చర్చల, వ్యాసాల ధారవల్ల నాలాటి అర్భకులకు జరిగే అన్యాయం మనవి చేసుకోడానికి! చాసో గొప్ప కథకుడు అని సాహిత్యవేత్తలూ, సాహిత్యసారథులూ, ఇంకా అనేకరకాల ప్రముఖులూ ఏకగ్రీవంగా నొక్కి వక్కాణించడం జరిగింది, జరుగుతోంది, భవిష్యత్తులో కూడా ఇదే సాగుతూ పోవడానికి ఈనాటి సా.వే.లూ, సా.సా.లూ తదితరులూ రంగం తయారు చేసి పెడుతున్నారు నిర్విరామంగా. మరి నాబాధేమిటి అంటే ఒక కథనో ఒక […]పూర్తిటపా చదవండి...

తిధులు

Posted: 17 Aug 2015 05:32 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
page1output.jpg

తిధులు
సూర్య చంద్రుపూర్తిటపా చదవండి...

ప్రార్ధన

Posted: 17 Aug 2015 05:31 AM PDT

రచన : HIMAJA PRASAD | బ్లాగు : హేమంతం
స్వామిని ఎటులర్చించినదో
భామిని ఏమని ప్రార్ధించినదో
గుడిలో గంటలు ఖంగున మ్రోగగ..
గుండెలో కోర్కెలు చెలరేగగా
విచ్చీ విచ్చని విరిమొగ్గలతో
సిగ్గులు చిందే చిరు బుగ్గలతో..

మానసబోధ 46 - 55

Posted: 17 Aug 2015 02:46 AM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 46 - 55
46. ఓంకార మంత్రమును 
     శ్రద్ధతో భక్తితో 
     జపము చేయుము ఓయి మనసా 
           ప్రణవజపము చేత 
          పాపరాశంతయు 
         భస్మమై పోవునూ మనసా 

47. ప్రాణులన్నిటిలోన 
      పరమాత్మ సమ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger