పర్వతాగ్రాలనుండి … జార్జి స్టెర్లింగ్… అమెరికను కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- పర్వతాగ్రాలనుండి … జార్జి స్టెర్లింగ్… అమెరికను కవి
- సాధనము (కురచ కథ)
- ముద్రలు బంధములు వాటి ఉపయోగములు
- అమ్మమ్మ చిట్కాలు - 14
- మెరుపు తీగెల కవ్వములు
- కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి ఇంటి చిట్కాలు
- కొత్తగా తల్లైన వారికి ప్రసవం మసాజ్ తో పొందే ఆరోగ్య ప్రయోజనాలు
- శర్మ కాలక్షేపంకబుర్లు-శతకోటి దరిద్రాలకి…..
- కృతి ఛంద వృత్త పరిశోధన, శ్రీవల్లభ.
- బ్రహ్మవరములిచ్చుట - ఒకనాడు
పర్వతాగ్రాలనుండి … జార్జి స్టెర్లింగ్… అమెరికను కవి Posted: 17 Aug 2015 12:53 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం…వేకువనే బయలు దేరిన మనంఉదయకాంతి వేగంతో చరించే గాలిని అనుసరిస్తూఎడారుల హద్దుల్ని కనుక్కుందికి:దైవం గర్హించే మన ఆశల తీరాలని వెదికినవారమై.ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం…దారి తప్పి చాలా దూరం పోయిన మనంపూర్తిటపా చదవండి... |
Posted: 17 Aug 2015 12:40 AM PDT |
ముద్రలు బంధములు వాటి ఉపయోగములు Posted: 17 Aug 2015 12:24 AM PDT రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana ముద్రలు బంధములు వాటిపూర్తిటపా చదవండి... |
Posted: 17 Aug 2015 12:11 AM PDT రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే.... కూరల్లోనో, పప్పులోనో లేదా నిమ్మకాయ రసం కలిపేటప్పుడు, నిమ్మకాయను పిండితే, నిమ్మ గింజలు రసంలో పడి పోతాయి. వాటిని మళ్లీ చేత్తోనో, చేమ్చాతోనో తీయాలి. లేకపోతె, అవి మనం తినేటప్పుడు/తాగేటప్పుడు అడ్డుగా వస్తాయి. అలా కాకుండా ఈ చిన్ని చిట్కాను పాటించండి. |
Posted: 16 Aug 2015 11:45 PM PDT రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత వెన్నెలలు ఒలుకును ఆ నీలినింగి; 'మెరుపుతీగెల-చురుకు కవ్వాలు' చేపట్టి; చిరుజల్లులను నేర్పుతో చిలుకును; మబ్బులకు ఉరుముల పలుకులను; నేర్పునది ఎవ్వరు? ఇంకెవ్వరమ్మ, మా రాధమ్మ కదటమ్మ!... పూర్తిటపా చదవండి... |
కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి ఇంటి చిట్కాలు Posted: 16 Aug 2015 11:08 PM PDT రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era TAGS : Kaalla pagullu povalante emi cheyali,beauty in telugu, beauty tips, Cracked, Cure, Feet, Health, Health tips, kalla andam, padalu, pagullu, telugu,Simple home tips for Foot Care,FOOT CARE TIPS,Buatyful Foot Tips In Telugu,Foot Care Tips,Homemade remedies for cracked heels, home remedies cracked heels, Glycerin, Take Paraffin wax, paraffin oil, Vaseline, hydrogenated vegetable oil,, Homemade rem... పూర్తిటపా చదవండి... |
కొత్తగా తల్లైన వారికి ప్రసవం మసాజ్ తో పొందే ఆరోగ్య ప్రయోజనాలు Posted: 16 Aug 2015 08:22 PM PDT రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి తల్లి తన ఆరోగ్యం చూసుకోవటానికి సమయం వుండదు. ఆమెకు రాత్రి, పగలు బిడ్డ ధ్యాసే అధికంగా వుంటుంది. అదే సమయంలో ఆమె శారీరక నొప్పులున్నాయని తెలుపుతుంది. ప్రసవ... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-శతకోటి దరిద్రాలకి….. Posted: 16 Aug 2015 07:55 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే శతకోటి దరిద్రాలకి….. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు, ఇది మన తెనుగునాట చెప్పుకునే నానుడి. నిజంగానే దరిద్రాలు శతకోటే కాని ఉపాయాలు మాత్రం అనంతకోటే. ఈ విషయంలో భారతీయుల తరవాతే ఎవరైనా సరే, ప్రపంచం మొత్తం మీద. వద్దన్న పని చెయ్యడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు కూడా , ఇది మన భారతీయులకే ప్రత్యేకం. బంగారం … చదవడం కొనసాగించండి → |
కృతి ఛంద వృత్త పరిశోధన, శ్రీవల్లభ. Posted: 16 Aug 2015 07:10 PM PDT |
Posted: 16 Aug 2015 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 7-95-సీస పద్యము ఒ పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment