ఆణిముత్యాలు - 146 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 146
- ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా
- దత్తపది - 81 (లంగా-లుంగీ-చీర-దోవతి)
- శ్రావణ మాస పూజలకు మీ గోత్రనామాలు పంపండి.
- స్వామి దయానంద సరస్వతీ సూక్తి
Posted: 24 Aug 2015 05:00 PM PDT |
ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా Posted: 24 Aug 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 02 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - ముట్లుడిగిన రాధ కిపుడు మూడవ నెలరా మొదటి భార్య వలన సంతానం లేక రెండవ పెండ్లి చేసుకున్న వాని మాటలు... కందము: పోట్లాడి పెండ్లినాడితి నెట్లో సతితోడ, రాధనే మలి సతిగా నెట్లగు తొలి భార్యకిపుడు ముట్లుడిగిన, రాధ కిపుడు మూడవ నెలరా.... పూర్తిటపా చదవండి... |
దత్తపది - 81 (లంగా-లుంగీ-చీర-దోవతి) Posted: 24 Aug 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, లంగా - లుంగీ - చీర - దోవతి పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. |
శ్రావణ మాస పూజలకు మీ గోత్రనామాలు పంపండి. Posted: 24 Aug 2015 10:01 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం లో ప్రతి ఏడాదివలెనే ఈ సంవత్సరం కూడా విశేషమాసములలో విశేష తిథులలో ఉత్సవములు ,పూజలు జరుపబడుతున్నాయి. ఈ కార్యక్రమములన్నీ లోకకళ్యాణం కోసం సంకల్పించబడతాయి కనుక గోత్రనామాలు పంపి తమపేర అర్చన జరుపాలని కోరుకున్నవారందరి తరపున నిర్వహించబడుతున్నాయి. మీ గోత్రనామములు పంపి ఈ పూజలలో మీరు పాల్గొనవచ్చు. ఇందుకుగాను మీరివ్వవలసిన దక్షిణ ఏమిటంటే మీశక్త్యానుసారం మీరు అనుష్టానం చేస్తున్న మంత్రమో, నామజపమో జరుపుతున్నసమయం లో ,అందులో కొంతభాగం దేశ క్షేమానికి,ధర్మప్రవర్ధనార్థం సమర్పిస్తున్నాము అని సంకల్పం చెప్పడం. మీకు వీలైనసమయంలో... పూర్తిటపా చదవండి... |
Posted: 24 Aug 2015 09:24 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment