స్వామి దయానంద సరస్వతీ సూక్తి ... మరో 5 వెన్నెల వెలుగులు |
- స్వామి దయానంద సరస్వతీ సూక్తి
- తిరుమలలో 300 ఏళ్ల నాటి దిగుడు బావి
- అడివి దారి -1
- గ్రహాలు అవస్ధలు
- ఆట ముగిసింది ..నా గతమతా గాయాల పాలు చేసి ..?
- మానసబోధ 66 - 75
Posted: 24 Aug 2015 09:24 AM PDT |
తిరుమలలో 300 ఏళ్ల నాటి దిగుడు బావి Posted: 24 Aug 2015 08:31 AM PDT రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism శతాబ్దాలనాటి అపురూప కట్టడం శ్రీవారి మెట్టు సమీపంలో పురాతన తటాకం ఇప్పటికీ పుష్కలంగా జలం మూడు శతాబ్దాల కిందటి దిగుడు బావులు ఎలా ఉండేవో చూడాలని ఉందా? |
Posted: 24 Aug 2015 07:51 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను గతుకుల రోడ్డు మీద కొత్త జీపు పరుగులు పెడుతోంది. ఘాటీ మార్గం, అదికూడా కిందకి దిగడమేమో అనాయాసంగా కదిలిపోతోంది బండి. డ్రైవర్ దృష్టి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఉంది. వెనుక సీట్లో గన్ మ్యాన్, క్యాంప్ క్లర్క్, డవాలా బంట్రోతు కూర్చున్నారు వరుసగా. ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. సాయంకాలమైంది కదా, అందరికీ ఇళ్ళ మీదకి ధ్యాస మళ్ళి ఉంటుంది. సిగ్నల్ ఉండదని తెలిసీ, మొబైల్ ఫోన్ ని చేతిలోకి తీసుకున్నాను అప్రయత్నంగా. ఘాటీ దాటితే తప్ప సిగ్నల్ ఉండదు. అక్కడి నుంచీ ఇక కాల్స్ మొదలవుతాయి. ప్రతి సంభాషణా ప్రశ్నతోనే ముగుస్తుంది. నా దగ్గర ఏ ప్రశ్నకీ సమాధానం లేదిప్పుడు. సమాధానం ఆ... పూర్తిటపా చదవండి... |
Posted: 24 Aug 2015 05:52 AM PDT |
ఆట ముగిసింది ..నా గతమతా గాయాల పాలు చేసి ..? Posted: 24 Aug 2015 05:31 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే గడిచిన కాలం వదిలిన జ్ఞాపకాల్లో నన్ను నేను చూసుకోవాలనుకున్న ప్రతిసారి మనసనే అద్దం పగిలిన క్షనాల్లో అద్దం ముక్కల్ని ప్రేమగా తుడుచుకుని పగిలి చెదిరిన బింబాల్లో నన్ను నేను ఆతృతగా వెతుక్కుంటున్నాను.. ప్రతి ప్రతిబింబంలో ... పూర్తిటపా చదవండి... |
Posted: 24 Aug 2015 02:47 AM PDT రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను మానసబోధ 66 - 75 66. ఎల్ల వస్తువులందు కాలంబు ఒకటియె విలువైనదే యగును మనసా విలువైన కాలాన్ని విషయభోగములందు వ్యర్థంబు చేయకూ మనసా 67. కర్మచే జన్మము పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment