హిందూ ధర్మం - 171 (శిక్షా - 5) ... మరో 7 వెన్నెల వెలుగులు |
- హిందూ ధర్మం - 171 (శిక్షా - 5)
- మెట్రో సీరీస్ వే టు గో
- గత 5 ఏళ్లలో 61% పెరిగిన సంఘ్ శాఖలు - TOI కథనం
- నివాళి
- ఉల్లిపాయ పకోడీలు ...........
- సమయంకాని సమయంలో ఉదకమండలం వెళితే ఇలాగే ఉంటుంది!
- ఎలా వున్నావో ఇప్పుడేం చేస్తున్నావో అని ఆలోచిస్తున్నా
- శర్మ కాలక్షేపంకబుర్లు-ఆశావాదం.
హిందూ ధర్మం - 171 (శిక్షా - 5) Posted: 16 Aug 2015 08:56 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh సహజక్రమాన్ని అనుసరించని 8 రకాల కలయికలను కూడా అందించారు మహర్షులు. వీటిని వికృతి అన్నారు. జటామాలా శిఖా రేఖా ధ్వజో దణ్డొ రథోఘనః | ఇత్యాష్టా వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః|| జటా, మాలా, శిఖా, రేఖా, ధ్వజ... పూర్తిటపా చదవండి... |
Posted: 16 Aug 2015 08:35 AM PDT రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు సమస్య ఇప్పుడు జీవితానికి వెన్నెముక అయిపొయింది కాకుంటే అవెన్నో లెక్క తెలీడం లేదు ఇప్పుడు దాని పేరు మామూలు సమస్య మోసేవారికి కలం పట్టే శక్తి లేదు కలం పట్టగల వారికి సమస్య ను చూసే హృదయం లేదు ఇప్పుడు వ్రాసేవారికి వే టు గో ఫర్ 'ది ' రైటర్ ఖదీర్ గారి మెట్రో సీరీస్ కధలు ప్రతి ఆదివారం సాక్షి ఫ్యామిలీ లో చదవండి |
గత 5 ఏళ్లలో 61% పెరిగిన సంఘ్ శాఖలు - TOI కథనం Posted: 16 Aug 2015 06:43 AM PDT రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ముంబై, 16/08/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలు గత 5 ఐదు సంవత్సరాల కాలంలో గణనీయమైన పెరిగాయని, ఈ వృద్ది పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తాలుఖ స్థాయి వరకు విస్తరించాయని, ముఖ్యంగా 16-25 సంవత్సరాల మధ్య ఉన్న యువత సంఘ్ సిద్దాంతాల పట్ల ఆకర్షితులు కావడమే ఈ వృద్ధికి కారణమని టైమ్స్ అఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురితం చేసింది. |
Posted: 16 Aug 2015 06:36 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత గాలి మనల్ని పిల్చినప్పుడు చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో, సీతాకోకచిలుకలమై ఆకాశపు ఆనందంలో. ఎందుకంటే, మరి రాత్రి అలాగే వచ్చింది మన వద్దకి తనను తాకమనీ వినమనీ - మనతో తోడుగా ఎర్రెర్రని పూలు - మాట్లాడలేదు ఏమీ అవి రాత్రంతా, తలలు వొంచి తమ పరిమళాన్ని పంచే పారవశ్యంలో. మనమే మరి, కృతజ్ఞతతో వాటి ముందు మోకరిల్లి ప్రార్ధించీ, పుష్పించీ - ఇక ఆ తరువాత, గూళ్ళల్లో పక్షులు కదిలితే, రెక్కలు మొలిచి ఎగిరాం మనం: నాలోకి నువ్వూ, నీలోకి నేనూ. మంచు అద్దుకున్న స్వప్నాలూ, గులాబీ కళ్ళ కన్నీళ్ళూ అప్పుడు మనలో - పేర్లని కోల్పోయి మిగిలేం చివ... పూర్తిటపా చదవండి... |
Posted: 16 Aug 2015 04:52 AM PDT |
సమయంకాని సమయంలో ఉదకమండలం వెళితే ఇలాగే ఉంటుంది! Posted: 16 Aug 2015 04:44 AM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog సాధారణంగా అందరూ ooty వెళ్ళడానికి సరైన సమయం వేసవి కాలం లేదా శీతాకాలం అంటారు, నేను అటు వేసవి కాదు ఇటు శీతాకాలం కాని కాలంలో వెళ్ళి చదవడం కొనసాగించండి → |
ఎలా వున్నావో ఇప్పుడేం చేస్తున్నావో అని ఆలోచిస్తున్నా Posted: 16 Aug 2015 04:11 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ఎలా వున్నావో ఇప్పుడేం చేస్తున్నావో అని ఆలోచిస్తున్నా ... పెదవి విప్పలేని మౌనం నిన్ను పలకరించమని మనసు నాతొ ఈ అక్షరాలను రాయిస్తోంది. అక్షరాల్లో ఈ భావాలను పలికిస్తోంది. ఏంటో తెలియని కమ్మదనం నన్ను చుట్టూ ముట్టి ఈ వెచ్చనైన వాతావరణం లో పదే పదే నీ జాడ తెలియజేస్తూ .... నీవనే ఆలోచనల్లో నన్ను ముంచేస్తున్న ఈ తరుణాలు........ఎంతో అందంగా.... ఏదో తెలియని ఆహ్లాదంగా నన్ను వింతైన కొత్త లోకంలో తెలియాడేట్టు చేస్తూ..... నన్ను నేను మరిచి పోయేలా నీకు దగ్గర చేస్తున్నాయి.కదలలేని ఈ అక్షరాలూ...నీ... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-ఆశావాదం. Posted: 16 Aug 2015 01:33 AM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే ఆశావాదం. ఆదివారం కదూ ఉదయమే సంత కెళ్ళాం.కూరలూ పళ్ళూ కొన్నాం. చిత్రంగా ఒక్కకొట్టులోనూ ప్రతివారం కనపడినట్టుగా పాలిష్ చేసిన ఆపిల్ కనపడలేదు :) 'ఏం? ఏమయిందన్నా!' తెలియనట్టు. ఎవరూ మాటాడలేదు. ఒక్క అరటి పళ్ళ కొట్టులో కూడా కార్బైడ్ జల్లిన పళ్ళు దొరకలేదు! ఏం ఏందుకొచ్చిందీ మార్పు? మా పళ్ళకొట్టువాడినడిగా! 'ఏరా ఏంటి సంగతి, ఇవి … చదవడం కొనసాగించండి →</... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment