Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 16 August 2015

బాలల కథల పోటీ ఫలితాలు... సంభవామి యుగే యుగే...శనగ్గింజలు... ఇంకా ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

బాలల కథల పోటీ ఫలితాలు... సంభవామి యుగే యుగే...శనగ్గింజలు... ఇంకా ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


బాలల కథల పోటీ ఫలితాలు... సంభవామి యుగే యుగే...శనగ్గింజలు... ఇంకా

Posted: 16 Aug 2015 12:51 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 "బాలల కథల పోటీ - 2015 " ఫలితాలు తాజా సంచిక ( 05_001 ) లో ప్రకటించడం జరిగింది. ముందుగా ప్రకటించిన 10 బహుమతులకు తోడుగా మరొక రెండు బహుమతులు ప్రత్యేకంగా ప్రకటించడం జరిగింది.
బహుమతి పొందిన కథల్లో రెండింటిని తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
అరవిందుల వారి జీవిత విశేషాలతో రూపొందిన ' సంభవామి యుగే యుగే ' నాటిక ప్రచురణ, అష్టదిగ్గజాల్లో ఒకరైన ' రామరాజభూషణుడు ' ప్రారంభం,
శ్రావణమాసంలో ప్రముఖంగా కనిపించే ' శనగ్గింజలు ' రేపిన కలకలం,
పురాణాల్లో ప్రముఖమైన స్త్రీ పాత్రల గుణగణాల గురించి ' గొనముల సొబగులు ',
ఇటీవల పరమపదించిన ప్రముఖ నేపథ్య గాయకుడు వి. రామకృష్ణ గారి... పూర్తిటపా చదవండి...

కొన్ని కవితలు చూడడానికి సీదా సాదాగా ఉంటాయి గాని వాటి భావ విస్తృతి చాలా అధికంగా ఉంటుంది. క్రిమి సంహారక...

Posted: 16 Aug 2015 12:35 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కొన్ని కవితలు చూడడానికి సీదా సాదాగా ఉంటాయి గాని వాటి భావ విస్తృతి చాలా అధికంగా ఉంటుంది. క్రిమి సంహారక మందులు వేసి పిచ్చుకలలాంటి పిట్టలకి ఆహారం దొరక్కుండా వాటిని అంతం చేస్తే, మందుల ప్రభావానికి తట్టుకుని నిలబడ్డ క్రిములు ఇప్పుడు పంటలకు పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. వర్థమాన దేశాలూ, జనాభా అధికంగా ఉన్న దేశాల్లో, Walmart, HEB, Ikea వంటి పెద్ద పెద్ద మాల్స్ వస్తే, వాటిని మధ్యతరగతి ప్రజలు వాళ్లిచ్చే కూపన్ల ఆశలకు ప్రోత్సహించడం ప్రారంభించి, తోపుడుబళ్ళ వ్యాపారం చేసే చిల్లర వర్తకులని నిర్లక్ష్యం చెస్తే, కొన్నాళ్ళకి చిల్లరవర్తకాలు అంతరించిపోయి, అన్నీ... పూర్తిటపా చదవండి...

దేశం కోసం జీవించడం నేర్చుకోవాలి : స్వాసంత్ర్య దినోత్సవ వేడులకల్లో RSS చీఫ్ మోహన్ భాగవత్

Posted: 15 Aug 2015 09:42 PM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
సూరత్, గుజరాత్, 16/08/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధ్వర్యంలో RSS ప్రధాన కార్యాలయం డా హెడ్గెవార్ భవన్, మొహితే వాడ నాగపూర్ తో సహా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల స్వాసంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి, వివిధ స్థాయిలలో ఉన్న RSS నాయకులు జాతీయ పతాకావిష్కరణ చేసి, పతకానికి సెల్యూట్ చేసారు, దేశ వ్యాప్తంగా అనేక వేల మంది RSS స్వయం సేవకులు స్వాసంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.  
పూర్తిటపా చదవండి...

బృహతీ ఛందము . శ్రీవల్లభవఝల.

Posted: 15 Aug 2015 07:43 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝలవారు వివరించిన బృహతీ ఛందమును తిలకించండి.
Untitled-7.jpg
పూర్తిటపా చదవండి...

భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

Posted: 15 Aug 2015 07:35 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 13 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

కందము:
వెగటగు పరమాన్నమ్మే
తెగ రోగము గలుగువార్కి, తెలియక విలువల్
పగ నెంచ హిందువులపయి
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.
... పూర్తిటపా చదవండి...

భావోద్వేగాలు

Posted: 15 Aug 2015 07:25 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

మన కోరికలు, భావోద్వేగాలు, ఆవేశాలు తాత్కాలికాలు మాత్రమే. ఎంత గొప్పగా అనిపించినా, ఎంత సుఖాన్నిచ్చినా అవి ఆ క్షణానికే పరిమితం. కానీ మరుక్షణం మనలో వాటి పట్ల ఆరాటం, అసహనం మొదలౌతాయి. కాబట్టి వాటి పట్ల మనం ఆరాటాలను వదిలేయాలి. నిరాసక్తంగా ఉండాలి. 

పూర్తిటపా చదవండి...

బ్రహ్మవరములిచ్చుట - సోదరుజంపిన

Posted: 15 Aug 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
hiranyaksha-vadha.jpg
7-94-కంద పూర్తిటపా చదవండి...

) “-? :తె, లు.! సా; ’’ (

Posted: 15 Aug 2015 05:26 PM PDT

రచన : ఎం. ఎస్. నాయుడు | బ్లాగు : ఎం. ఎస్. నాయుడు
తమకు
స్వర్గ ఛాయ –
మరి
మలుపు;
( ),
పోనీ
వి:

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger