- అయ్యో !!! ఎంతో నమ్మకంతో, ఎన్నెన్నో ఆశలతో, తవ్వి తలకెత్తుతుందనుకున్న నమ్మకంతో ప్రజలెన్నుకున్న మన రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం చూడండి ... ఈ దుస్థితికి కారణమెవరు ??? ... చూడండి ఆంధ్ర ప్రభ న్యూస్ ఐటెం డేటెడ్ 19.08.2015 :
- మానవతా దినోత్సవం అనేది ఒకటి జరుపుకోవడమే మానవుల దౌర్భాగ్యం. నాగరికత తెలియని రాతియుగం లో మానవులు తిండి...
- ఏంటెన్నాల అడవి… రాల్ఫ్ జాకొబ్సెన్, నార్వేజియన్ కవి
- మానసబోధ 56 - 65
- పాలను ఉపయోగించి బ్యూటీ టిప్స్
- నువ్వు నాదానివి కాదు అన్నఆలోచన..?
- ఊరంతా ఒక దారి -ఉలిపికట్టదొక దారి
- గోదావరి తీరంలో నోరూరే అమృత ధారలు::డా. జి వి పూర్ణచందు
- వినయ బింబ మృగీ వృత్త గర్భ మత్తేభము. రచన శ్రీవల్లభ.
- బ్రహ్మవరములిచ్చుట - ఏదిక్పాలుర
Posted: 20 Aug 2015 12:52 AM PDT రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi ఈ నిష్క్రియాపరత్వాన్ని మనం ఏ విధంగా అర్ధం చేసుకోవాలి !? పది సంవత్సరాలు తనను అధికారానికి దూరంగా ఉంచినందుకు రాష్ట్ర ప్రజలపై ఈ విధంగా కక్ష తీర్చుకోనుందా !? ఏనాడో ఆంధ్ర ప్రభ హెచ్చరించినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నూతన రాజధాని నిర్మాణానికి వేసిన అంచనాను మించిన అప్పుల భారం తన తెలివితక్కువ తనంతో రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దనుందా !? |
Posted: 20 Aug 2015 12:29 AM PDT రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి మానవతా దినోత్సవం అనేది ఒకటి జరుపుకోవడమే మానవుల దౌర్భాగ్యం. నాగరికత తెలియని రాతియుగం లో మానవులు తిండి కోసం కొట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కావలసినంత తిండి ఉంది. అయినా కొట్టుకోవడం మానలేదు. ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి ఏకంగా చంపుకోవడమే. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లి, తండ్రి, స్నేహితులు ఇలా ఏ బంధాలు, మమకారాలు లేవు. అందరూ అన్నింటికీ ఘర్షణ పడటమే. ఒకరినొకరు చంపుకోవడమే. ముఖ్యంగా ఆస్తి, డబ్బు వీటి గురించే కొట్లాటలు. మానవత్వాన్ని మర్చిపోయేలా చేసేది ఈ డబ్బే. డబ్బు బ్రతకడానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. పేదవాడు తన పక్కన ఉన్న ఇంకొకడికి తనకు కలిగినంతలో పెడ... పూర్తిటపా చదవండి... |
ఏంటెన్నాల అడవి… రాల్ఫ్ జాకొబ్సెన్, నార్వేజియన్ కవి Posted: 19 Aug 2015 11:47 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఈ మహానగర గృహాగ్రాల మీద విశాలమైన క్షేత్రాలున్నాయి.దిగువ వీధుల్లో దానికి చోటు లేకపోవడంతోనిశ్శబ్దం అక్కడిదాకా ఎగబ్రాకవలసి వచ్చింది.ఇప్పుడక్కడ ఒక అడవి మొలిచిందిచెట్టు మీద చెట్టు పెరిగి చిత్రమైన తోపులు తయారయాయి.నేల మరీ గట్టిగా ఉండడంతో అవేమీ పెద్దగా బలియలేదుకనుక అవి చిన్న చిట్టడవిలా తయారయ్యాయి పూర్తిటపా చదవండి... |
Posted: 19 Aug 2015 11:31 PM PDT రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను మానసబోధ 56 - 65 56. దేహమే రథమని బుద్ధియే సారథని బాగుగా తెలిసికో మనసా బుద్ధికుశలత చేత పూర్తిటపా చదవండి... |
Posted: 19 Aug 2015 11:30 PM PDT రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era TAGS : Amazing Benefits Of Milk For Skin, Hair And Health,Top Skin Benefits of Raw Milk & Beauty Tips ,How to Get Good Skin with Milk,Beauty Uses of Raw Milk for Skin Care and Hair,Beauty Benefits of Milk,Raw milk face packs for glowing, flawless skin,BEAUTIFUL SKIN WITH MILK,Amazing Beauty Uses Of Milk in Telugu,milk b... పూర్తిటపా చదవండి... |
నువ్వు నాదానివి కాదు అన్నఆలోచన..? Posted: 19 Aug 2015 11:15 PM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ఆ కళ్ళు గుర్తొచ్హినప్పుడల్లా ఓ వింత అనుభూతి.. ఈ జీవితాంతం లో మళ్ళీ ఆ కళ్ళను చూదలేనేమో ఏదీ మరో అనుభవం ఏదీ ఆ తియ్యటి అనుభూతి దేనికి సరిరాదు. అసలు పూర్తిటపా చదవండి... |
ఊరంతా ఒక దారి -ఉలిపికట్టదొక దారి Posted: 19 Aug 2015 10:01 PM PDT రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya 2013-భూసేకరణ చట్టం ప్రకారం ,ఏదైనా ప్రజోప యోగ కరమైన ప్రాజెక్ట్ ల కోసం భూమిని తీసుకోవాలీ అనుకుంటే , ఆయా భూ యజమానులలో 80శాతం మందిని ఒప్పించి మాత్రమె తీసుకోవాలి . అమరావతి ఆంధ్రుల రాజధాని గా చట్ట సభలో తీర్మానం చేయడ మైనది . దీని నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతిఫలం నచ్చి , భూమిని "సేకరణ"రూపం లో కాకుండా భూ సమీకరణ ప్రాతిపదికన ఇప్పటికే 98శాతం మంది భూ యజమానులు తమ భూములను స్వచ్చందం గా ప్రభుత్వానికి స్వాధీనం చేశారు . ఆ విధం గా వారు కూడా చారిత్రాత్మక బృహత్తర రాజ ధాని నిర్మాణం లో భాగ స్వామ్యులు అయ్యారు . కానీ , కేవలం 2శాతం మంది మాత్రమే ప్రభుత్వ... పూర్తిటపా చదవండి... |
గోదావరి తీరంలో నోరూరే అమృత ధారలు::డా. జి వి పూర్ణచందు Posted: 19 Aug 2015 09:51 PM PDT రచన : Dr. G. V. Purnachand, B.A.M.S., | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., గోదావరి తీరంలో నోరూరే అమృత ధారలు డా. జి వి పూర్ణచందు పూర్తిటపా చదవండి... |
వినయ బింబ మృగీ వృత్త గర్భ మత్తేభము. రచన శ్రీవల్లభ. Posted: 19 Aug 2015 07:14 PM PDT |
బ్రహ్మవరములిచ్చుట - ఏదిక్పాలుర Posted: 19 Aug 2015 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 7-100-శార్దూల విక్రీడితము ఏ దిక్పాలురఁ జూచి నేఁ డలుగునో పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment