Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 20 August 2015

తల్లిని గూడి చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తల్లిని గూడి చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తల్లిని గూడి చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

Posted: 19 Aug 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 02 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - తల్లిని గూడి చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.

ఉత్పలమాల:
పిల్లలుగా త్రిమూర్తులను ప్రేమగ జేసియు నూయలూపుచున్
లల్లిల లాలలాలి యని లాలిని నాడనసూయ పాడగా
తల్లడిలంగ వాణి, సతి, తాసిరి, వచ్చిరి ప్రకనున్న నా
తల్లిని గూడి, చిత్రముగ తామరసాక్షుల గాంచె మువ్వురన్.
... పూర్తిటపా చదవండి...

రూబా

Posted: 19 Aug 2015 03:10 PM PDT

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
సారంగ అంతర్జాల పత్రికలో నేను రాసిన కథ http://magazine.saarangabooks.com/2015/07/24/%E0%B0%B0%E0%B1%82%E0%B0%AC%E0%B0%BE/Filed under: జాజిమల్లి కతలు... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 985

Posted: 19 Aug 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
1978888_1546014182279300_355640181815932
పూర్తిటపా చదవండి...

ఈరోజు పూజసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం

Posted: 19 Aug 2015 09:44 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ


DSC00665.JPG


 పరమాత్మ ప్రక్రుతి  అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు.  భావన బలంగా ఉండాలి.

అందుకే పెద్దలు   శివుణ్ణి ఆరాధించాలంటే... పూర్తిటపా చదవండి...

రోజువారీ ప్రవర్తన - నాగదోషం

Posted: 19 Aug 2015 09:27 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
నాగపంచమి సందర్భంగా అందరూ నాగదేవతలకు పూజలు చేసి ఉంటారు. సర్పదోష నివారణ జరగాలని కోరుకుని ఉంటారు. నిజానికి సర్పదోషం కేవలం పామును చంపడం చేత మాత్రమే సంక్రమిస్తుందని శాస్త్రం చెప్పలేదు. సర్పదోషానికి పాములను చంపడం ఒక కారణమైతే, నిత్య జీవితంలో చేసే తప్పులు కూడా కొన్ని కారణాలు. అక్రమసంబంధాలు కలిగి ఉండడం, బహుభార్యత్వం, మద్యం సేవించడం, సిగిరెట్ త్రాగడం, మాదకద్రవ్యాలకు బానిసలవ్వడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వారి బాగోగులు చూడకపోవడం, స్త్రీలను హింసించడం/ అవమానించడం, నిషిద్ధ, విరుద్ధ ఆహారాలు భుజించడం, గృహస్థులు శాస్త్రం చెప్పిన సమయంలో బ్రహంచర్యం పాటించకపోవడం, అవివాహి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger