ఈరోజు పూజసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం ... మరో 4 వెన్నెల వెలుగులు |
- ఈరోజు పూజసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం
- రోజువారీ ప్రవర్తన - నాగదోషం
- నడవాలి నాతో నేను
- ప్రేమలేఖ
- ఆండ్రాయిడ్ లాలిపప్ 5.1.1 తరువాతి వెర్షను
ఈరోజు పూజసమయం లో నేరేడు పండు లో హనుమ రూపం Posted: 19 Aug 2015 09:44 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ పరమాత్మ ప్రక్రుతి అంతా నిండి ఉంటాడు. ఆయనను పలురూపాలుగా భావించి ధ్యానించే భక్తులకు ఆయన ఉనికిని అనేకానేక విధములుగా తెలియపరుస్తుంటాడు. భావన బలంగా ఉండాలి. అందుకే పెద్దలు శివుణ్ణి ఆరాధించాలంటే... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Aug 2015 09:27 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh నాగపంచమి సందర్భంగా అందరూ నాగదేవతలకు పూజలు చేసి ఉంటారు. సర్పదోష నివారణ జరగాలని కోరుకుని ఉంటారు. నిజానికి సర్పదోషం కేవలం పామును చంపడం చేత మాత్రమే సంక్రమిస్తుందని శాస్త్రం చెప్పలేదు. సర్పదోషానికి పాములను చంపడం ఒక కారణమైతే, నిత్య జీవితంలో చేసే తప్పులు కూడా కొన్ని కారణాలు. అక్రమసంబంధాలు కలిగి ఉండడం, బహుభార్యత్వం, మద్యం సేవించడం, మాదకద్రవ్యాలకు బానిసలవ్వడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వారి బాగోగులు చూడకపోవడం, స్త్రీలను హింసించడం/ అవమానించడం, నిషిద్ధ, విరుద్ధ ఆహారాలు భుజించడం, గృహస్థులు శాస్త్రం చెప్పిన సమయంలో బ్రహంచర్యం పాటించకపోవడం, అవివాహితులు బ్రహ్మచర్య వ్... పూర్తిటపా చదవండి... |
Posted: 19 Aug 2015 08:35 AM PDT |
Posted: 19 Aug 2015 07:26 AM PDT రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం అమ్మా! పెళ్ళికిముందు నువు నాన్నకు వ్రాసిన ఉత్తరం భలేగా ఉందే అంటోంది మా అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ. ఏయ్! అది నీకెక్కడ దొరికిందీ? ఉత్తరాన్ని గబగబా లాగేసుకొంది మా ఆవిడ. అవును మరి బట్టలు ఉతికి ఉతికీ కారేజీలు సర్ది సర్దీ చీరకట్టుకొన్న కారేజీలా మారిపోయిన అమ్మే తెలుసు వీళ్ళకు. అయినా ఆ ఉత్తరంలో ఏం కనిపిస్తాయి వీళ్ళకు గుప్పెడు మల్లెలు ఇదిగో ఇలాంటి సందర్భంకోసం కన్న ఏవో కొన్ని కలలు తప్ప. కానీ ఆ అక్షరాల మధ్య .... సగం చెక్కిన శిల్పాన్ని పూర్తిచేస్తానని ఇచ్చిన మాట, దినాంతా... పూర్తిటపా చదవండి... |
ఆండ్రాయిడ్ లాలిపప్ 5.1.1 తరువాతి వెర్షను Posted: 19 Aug 2015 07:08 AM PDT రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ ప్రపంచంలో ఎక్కువ మొబైల్ పరికరాల్లో వాడబడుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టము యొక్క తరువాతి వెర్షను డెవలపర్ కిట్ మరియు మూడొవ ప్రివ్యూను డెవలపర్ల కోసం గూగుల్ విడుదల్ చేసింది. మార్ష్‌మాలో(చెక్కరతో తయారుచేయబడివ మిటాయిని క్రింది చిత్రంలో చూడవచ్చు) గా వ్యవహరించే ఈ ఆండ్రాయిడ్ వెర్షను సంఖ్య 6. ఈ ఆపరేటింగ్ సిస్టము ప్రస్తుతం నెక్సస్ పరికరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ నెక్సస్ పరికరాను వాడేవారు క్రింది లంకె నుండి దింపుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నెక్సస్ పరికరాలకు ఆండ్... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment