Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 2 August 2015

శ్రీ మహాభారతంలో కథలు - గాంధారి శాపం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

శ్రీ మహాభారతంలో కథలు - గాంధారి శాపం ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


శ్రీ మహాభారతంలో కథలు - గాంధారి శాపం

Posted: 01 Aug 2015 11:12 PM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. "ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు" అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.
వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, "నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?" అన్నాడు.
"రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.
... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 202-హనుమాన్ మందిర్ –డార్జిలింగ్

Posted: 01 Aug 2015 10:51 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

202-హనుమాన్ మందిర్ –డార్జిలింగ్

పశ్చిమ బెంగాల్ లోడార్జిలింగ్ లో  కాలిపాంగ్ లో కొండలు  పడమటి నుంచి ఈశాన్యం వైపు ''బూమేరాంగ్ ''లాగా భలే తమాషాగా కనిపిస్తాయి .ఈ చివర దియోలో కొండ ఉంటుంది  . గోప్పలాండ్ స్కేప్ తో విశాలమైన మైదానం కనిపించి చూడముచ్చటగా ఉంటుంది .పచ్చగడ్డి పరుపు పరచినట్లు ఉండటం దీని ప్రత్యేకత .మిగిలిన అన్నిప్రదేశాలకంటే చాలా ఎత్తుగా ఈ ప్రాంతం ఉంది .తీస్తా లోయ ముచ్చట గొలుపుతుంది .సిక్కిం కొండలు రెండవ వైపు ఉంటాయి .ఇంత అందమైన ప్రదేశం లో శ్రీ హనుమంతుని భారీ విగ్రహమున్న హనుమాన్ దేవాలయం  చిన్న కొండ మీద కట్టారు . చూసి తీరాల్సిందే .ఈ ప్రాంతాన్నే షేర్పా వ... పూర్తిటపా చదవండి...

శుభాకాంక్షలు !

Posted: 01 Aug 2015 10:41 PM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
snehitulu%2B2.jpg

... పూర్తిటపా చదవండి...

రక్తకణాల వృద్ధికి తీసుకోవలసిన ఆహారాలు

Posted: 01 Aug 2015 10:04 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : Foods to Eat to Increase Red Blood Cells ,Foods to Increase Red Blood Cell Count,Avoiding Anemia,How to Increase Red Blood Cells,How To Increase Red Blood Cell Count With Diet,Which foods increase red blood cells,foods that increase red blood cells,rakta kanala vruddiki tisukovalasina aharam,telugu health tips,telugu health,health tips in telugu,telugulo arogya chitkalu,telugu arogyaniki... పూర్తిటపా చదవండి...

రాచబాట

Posted: 01 Aug 2015 09:28 PM PDT

రచన : phani prasanna kumar | బ్లాగు : హాస్యం.. లాస్యం..
బతుకులోని వెతల పరిహారమొనరింప
తలచెనేని నరుడు తనదు మదికి
ఒసగ వలయునయ్య యొప్పైన సూచనల్
రామచంద్రుమాట రాచబాట
Hasyam.. Lasyam.. stop.smile.proceed.
... పూర్తిటపా చదవండి...

బింబ సుకాంతి గర్భ ఉత్పలమాల. రచన శ్రీవల్లభ.

Posted: 01 Aug 2015 08:26 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలకవి కృత బింబ సుకాంతి గర్భ ఉత్పలమాల తిలకించండి.
H0005.jpg

ఆలోచనల ఒత్తిడి

Posted: 01 Aug 2015 07:27 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
Thinking.jpg

మనలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఏ ఒకటో ర... పూర్తిటపా చదవండి...

పెద్ద కల!

Posted: 01 Aug 2015 07:25 PM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
అనగనగా ఒక ఊరు, ఆ ఊరులో ఒక వ్యక్తి చాలా కాలం క్రితం విదేశాలకు వెళ్ళిపొయాడు, ఇప్పుడు ఊరికి ఏదైనా మంచి చెయ్యాలి అనే తపన మొదలై చదవడం కొనసాగించండి ... పూర్తిటపా చదవండి...

బ్రహ్మవరములిచ్చుట - అని దేవతలు

Posted: 01 Aug 2015 07:12 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

7-80-వచనము

అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుండును నైన నలుమొగంబులప్రోడ భృగుదక్షాదులతోడ మందరపర్వతంబునకు వచ్చి యందు నియమయుక్తుండును, బిపీలకావృత మేదోమాంసచర్మరక్తుండును, వల... పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : VIJAY MALKAR | &hellip;

Posted: 01 Aug 2015 07:02 PM PDT

రచన : VIJAY MALKAR | బ్లాగు : ART WITH BALL PEN (బాల్ పెన్ తో వేసిన చిత్రాలు.)
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger