Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 18 September 2015

"అచ్చంగా బాలగోవిందులు" ... మరో 6 వెన్నెల వెలుగులు

"అచ్చంగా బాలగోవిందులు" ... మరో 6 వెన్నెల వెలుగులు


"అచ్చంగా బాలగోవిందులు"

Posted: 18 Sep 2015 08:38 AM PDT

రచన : భారతి | బ్లాగు : స్మరణ
కొన్నిరోజుల క్రితం తిరుపతి వెళ్ళాం, నా మనవళ్ళు {మా అమ్మాయి సంతానం, మొదటపాప శ్రీమాన్వి (స్మరణ సందర్శులకు సుపరిచితం), రెండవసారి ఇద్దరు బాబులు (కవలలు), అభినవ్ రామ్, అభిజిత్ రామ్} బాబులిద్దరికి పుట్టుజుత్తు తీయించడానికి. 

పూర్తిటపా చదవండి...

తాత్యాసాహెబ్ నూల్కర్ - 3 (మూడవభాగం)

Posted: 18 Sep 2015 08:29 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
         Image result for images of shirdi sainath
      Image result for images of flowers
పూర్తిటపా చదవండి...

స్లీమన్ కథ-10: భారత్ ను చూసి భయపడ్డాడు!

Posted: 18 Sep 2015 08:17 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.
( పూర్తి రచన  'భారత్ ను చూసి భయపడ్డాడు...' శ... పూర్తిటపా చదవండి...

అరిష్ట గ్రహస్థితులకు పరిహార క్రమము

Posted: 18 Sep 2015 06:58 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi

పంచీకరణం :- భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది....

Posted: 18 Sep 2015 06:34 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
పంచీకరణం :-

భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు.

అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. పూర్తిటపా చదవండి...

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ

Posted: 18 Sep 2015 06:11 AM PDT

రచన : Sravya V | బ్లాగు : శ్రావ్యా' s

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ
ఏమో...
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో
ఏమో...


సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో !
స్వరం లేని ఏ రాగంతో  చెలిమికెలా స్వాగతమందో !
ఇలాంటివేం తెలియకముందే మనం అనే కథానిక మొదలైందో !
మనం అనే కథానిక మొదలైందో


ఇటు ఇటు ఇట... పూర్తిటపా చదవండి...

చిక్కుకుపోయా .... నీ చూపుల్లో

Posted: 18 Sep 2015 03:30 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger