Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 18 September 2015

కొండవాలు… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

కొండవాలు… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


కొండవాలు… ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను కవి

Posted: 18 Sep 2015 12:06 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఆ ఎల్మర్, హెర్మన్, బెర్ట్, టామ్ , ఛార్లీ ఏరీ?
మనసు నిలకడలేనివాడు, భుజశాలి, చమత్కారి, తాగుబోతు, తగవులమారి ఏమయ్యారు?
అందరూ, ఇపుడందరూ కొండవాలులో నిద్రిస్తున్నారు.

ఒకడు జ్వరంతో పోయాడు
ఒకడు గనిలో కాలిపోయాడు
ఒకడు పోట్లాటలో మరణించాడు
ఒకడు జైల్లో చనిపోయాడు... పూర్తిటపా చదవండి...

“నీలో కొన్నిసార్లు” కలిగే ఆలోచనలే – బి.వి.వి. ప్రసాద్ కవిత్వం

Posted: 17 Sep 2015 11:57 PM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
ప్రముఖ కవి Bvv Prasad గారి "నీలో కొన్నిసార్లు" కవితా సంపుటి పై నా పరిచయ వ్యాసం ఈ నెల కవితా పత్రికలో ప్రచురింపబడింది. Bandla Madhava Rao గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.
"నీలో కొన్నిసార్లు" కలిగే ఆలోచనలే – బి.వి.వి. ప్రసాద్ కవిత్వం
బి.వి.వి. ప్రసాద్ కవిత్వం లో ఏముంటాయి? ఈ లోకంపై కాస్తంత దయ, సన్నజాజి తీగలా చుట్టుకొన్న తాత్వికత, గొంతు విప్పి హాయిగా గానం చేసే జీవనానుభవాలు. ఇంతే! ఇంకేమీ కనిపించవు.
బి.వి.వి ఒక హైకూ కవిగా మంచి పేరు తెచ్చుక... పూర్తిటపా చదవండి...

సార్వజనీన గణపతి

Posted: 17 Sep 2015 11:32 PM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఒక్క హిందూ ధర్మమే కాక, భౌద్ధం, జైనం వంటి అనేకమతాలు, భిన్న సంస్కృతులు, ప్రపంచ నలుమూలల అనేమంది ప్రజలచే ఆరాధించవడే దైవం గణనాధుడు. గణపతి ఆరాధన ప్రజలలో ఐక్యతను పెంచుతుంది. సనాతనధర్మంలో అనేకమంది దేవతామూర్తులను చెప్పబడ్డాయి. ఒక్కో దేవతను అనుసరించి, ఆ శక్తిని అనుసరించి, ఆ దేవతార్చనకు అనేకానేక నియమాలు ఉంటాయి. అవి అందరికి సాధ్యమయ్యేవి కావు. కానీ వినాయకుడికి విషయానికి వచ్చేసరికి మాత్రం, ఆయన ఆరాధనకు ప్రత్యేక నియమాలను స్మృతికారులు చెప్పలేదు. ఆయన ఆరాధన అందరు సులభంగా చేయవచ్చని చెప్పారు.

వినాయకుడి ఆరాధన యుగయుగాల నుంచి ఉంది. శివపార్వతుల కల్యాణంలో కూడా ముందు గణపతిని... పూర్తిటపా చదవండి...

గ-జ-మోక్షం డా. జి వి పూర్ణచందు,

Posted: 17 Sep 2015 10:11 PM PDT

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
గ-జ-మోక్షం

డా. జి వి పూర్ణచందు, 9440172642
పూర్తిటపా చదవండి...

శ్రీగణనాథం భజరే చిత్త పరాశక్తి యుతం

Posted: 17 Sep 2015 09:25 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
muladhara-chakra.jpg


శ్రీగణనాథం భజరే చిత్త పరాశక్తి యుతం

నాగ యజ్ఞ సూత్ర ధరం నాద లయానంద కరం పూర్తిటపా చదవండి...

కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే సూపర్ ఆహారాలు

Posted: 17 Sep 2015 09:24 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS Super Foods for Kidney Health, 10 Super Foods for Kidney Health in telugu, Dietary zinc intake and kidney stone formation, Keeping your kidneys healthy, kidney problems - Cauliflower, Kidney Stones, Kidney-Friendly Diet & Foods, The Best Foods to Increase Kidney Function, kidney,telugu health tips,health tips in telugu,arogya... పూర్తిటపా చదవండి...

ఓం భద్రం కర్ణేభిః శృణు యామ దేవాః ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 17 Sep 2015 08:02 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
మంత్రము. ఓం భద్రం కర్ణేభిః  శృణు యామ దేవాః  భద్రం పశ్యేమా క్ష్యభి ర్యజత్రాః 
స్థిరై రంగై స్తుష్టువాగ్ఒస స్తనూభిః  వ్యశేమ దేవహితం యదాయుః 
గీ. శుభములే కర్ణముల విన్చు శోభిలుదుము.
శుభములే కన్నులన్ గాంచు చున్నడతుము.
బలము సంపద నారోగ్య ఫలములంది
యజ్ఞములదేవతతిఁగొల్తుమనవరతము!
భావము. ఓ దేవ... పూర్తిటపా చదవండి...

కాలమాగదు

Posted: 17 Sep 2015 07:55 PM PDT

రచన : Usha Rani | బ్లాగు : మరువం
వసంత వనాలు, వానమేఘాలూ బోసిపోయాయి
శిశిర సుమాల కాలం ఆసన్నమైందిక-
వెచ్చని ఉదయాల్లో నింగి వరకు పొగమంచు పొంగుతుంది
చిక్కని చీకటితో వెన్నెల మాసాలూ తలపడతాయి
ఖండాంతర వాసానికి వలన పిట్టలు పయనమైపోయాయి
నలుచెరగులా మౌనం ఆవరిస్తుందిక-
బిగిసిన ద్వారబంధాల్లో గాలి... పూర్తిటపా చదవండి...

కప్పల కథ !

Posted: 17 Sep 2015 07:24 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి


images.jpg
పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - చూడవదేమి

Posted: 17 Sep 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger