Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 11 September 2015

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి: కౌతేయ!ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి|| "నన్నాశయించినవాడు... ... మరో 8 వెన్నెల వెలుగులు

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి: కౌతేయ!ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి|| "నన్నాశయించినవాడు... ... మరో 8 వెన్నెల వెలుగులు


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి: కౌతేయ!ప్రతిజానీహి న మే భక్త ప్రణశ్యతి|| "నన్నాశయించినవాడు...

Posted: 11 Sep 2015 02:35 AM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి


పూర్తిటపా చదవండి...

అందరూ మంచోల్లో..అందరికీ నేను తప్ప

Posted: 11 Sep 2015 02:04 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి..
ఊహల్లో విహరిస్తున్నా
నన్ను నేను కాల్చుకుంటున్నా

<... పూర్తిటపా చదవండి...

మేతి టమోటో రైస్ బాత్

Posted: 11 Sep 2015 01:59 AM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
10351307_1030586513641031_10348947003588

మేరీ నిఘంటువు — మనకి మన చేతులు ఎలా వచ్చాయి?

Posted: 11 Sep 2015 01:57 AM PDT

రచన : వీవెన్ | బ్లాగు : వీవెనుడి టెక్కునిక్కులు
ఓ ముసలావిడ — తన భాషని బాగా మాట్లాడగలిగే చివరి వ్యక్తి — తన భాషకి ఒక నిఘంటువుని తయారుచేసింది. తమ తెగ వారు ఆ భాష నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూంది. వివరాలకు ఈ వీడియో కథనం చూడండి: ఆ వీడియో లోని ఒక పిట్టకథ, తెలుగులో నా స్వేచ్ఛానువాదం: మనకి మన చేతులు ఎలా వచ్చాయి చాన్నాళ్ళక్రితం, అప్పటికింకా మనుషులు లేరు, జంతువులే ఉండేవి. వాటి నాయకురాలు గద్ద మనుషుల్ని తయారుచేయాలి అంది. జంతువులన్నీ మనుషుల […]... పూర్తిటపా చదవండి...

భాస్కర శతక పద్యాలు - అలఘగుణ

Posted: 11 Sep 2015 01:47 AM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
                                          భాస్కర శతక పద్యాలు - అలఘగుణ 

పూర్తిటపా చదవండి...

ఒక సాయంత్రం … ఫ్రెడెరిక్ మానింగ్, ఆస్ట్రేలియన్ కవి

Posted: 11 Sep 2015 12:36 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు
రొదచేస్తున్న ఓ వడి గాలీ! నువ్వు కూడా హుష్!
ధారాపాతంగా కురుస్తున్న వర్షమా! నువ్వూ హుష్!
రేపు పొద్దుపొడిచేదాకా బిడ్డని నిద్రపోనీండి.

మీరందరూ నెమ్మది! ఇకనుండి జీవితమంతా
అతను మూటగట్టుకునేది దుఃఖమే;
నవ్వులుండాల్సిన చోట కన్నీరుంటుంది
కనీసం నిద్రలోనైనా అతనికి శాంతి నివ్వండి.

హుష్ అంటుంటే?! జబ్బుతో బలహీనంగా ఉన్నాడు
అతని ఏడుపులో కొంతపాలు వాళ్ళమ్మతో పోనీండి.
అదిగో వడిగాలీ, హుష్! నీ రొద కొంచెం ఆపు!
ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు.

.

ఫ్రెడెరిక్ మానింగ్,

ఆస్ట్రేలియన్... పూర్తిటపా చదవండి...

అమ్మమ్మ చిట్కాలు - 23

Posted: 11 Sep 2015 12:09 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

ACH-23ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

ముఠా కావులు .. లేదతా ... కవుల ముఠాలు !

Posted: 10 Sep 2015 11:37 PM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
kakigola%2B%25281%2529.gif


స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్
క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్

వ్యక్తిత్వ వికాశ శిక్షణా తరగతి.

Posted: 10 Sep 2015 06:52 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
.
జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger