ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహస్థితుల ప్రభావాలు ... మరో 9 వెన్నెల వెలుగులు |
- ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహస్థితుల ప్రభావాలు
- హిందూ ధర్మం - 175 (ఛంధస్సు - 3)
- గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేట్టు డేట్టు.
- సానెట్ 73… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
- ఆందోళనే అభ్యాసమైన చోటిది
- చరిత్ర రచనకు గీటురాయి - చందు (ఆదివారం ఆంధ్ర జ్యోతి)
- సూర్య నమస్కార శ్లోకం
- సాహసం చెయ్యాలి
- వింత వైద్యం
- బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!
| ద్వాదశ రాశులపై అరిష్ట గ్రహస్థితుల ప్రభావాలు Posted: 13 Sep 2015 07:36 AM PDT రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi 2015 సెప్టెంబర్ లో వచ్చే భాద్రపదమాస పూర్ణిమకు కనపడే పెద్ద జాబిలి చూపరులకు ఎంతో మానసిక ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా కనపడినప్పటికీ... అదే రోజున 72 నిముషాల పాటు కనపడే సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 106 రోజుల గ్రహ స్థితిలో ప్రధాన కేంద్ర బిందువు కానున్నది. ఇక భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ 15 మంగళవారం రాత్రి 9.29 ని.ల నుంచి కుజ గ్రహము సింహరాశి ప్రవేశం జరుగును. కుజుడు సింహరాశి ప్రవేశంతో సమస్యలకు మూలాధారమవుతాడు. మూలాధార చక్రానికి అధిపతిగా ఉన్న గణపతి యొక్క జన్మదినం రోజే ప్రకృతి రాశిలోనికి సూర్య ప్రవేశం జరగటం, ఆ... పూర్తిటపా చదవండి... |
| హిందూ ధర్మం - 175 (ఛంధస్సు - 3) Posted: 13 Sep 2015 07:05 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh భూమ్యాకర్షణ పరిధిలోగానీ, అంతరిక్షంలో కానీ నీరు లేదనుకుందాం. ఇక మిగిలింది సూర్యమండంలం, నక్షత్ర మండలం. సూర్యునిలో మనకు అప్పుడప్పుడు కొన్ని మచ్చలు కనపడుతుంటాయి. సూర్యగోళంలో హైడ్రోజన్, హీలియం వాయువుల ఘర్షణల వల్ల, హీలియం హైడ్రోజన్ గా మారే క్రమంలో వెలువడే రేడియోధార్మిక శక్తి వల్ల ఎగిసిపడే పెద్ద పెద్ద మంటలవి. ఈ మంటలే మనకు మచ్చలుగా కనిపిస్తుంటాయి. గ్రహణం సమయంలో వీటిని గమనిస్తారు. ఇవి కూడా ఎల్ల కాలం ఉండవు. కొంతకాలం ఉండి మాయమవుతుంటాయి. వీటిని సన్‌స్పాట్స్ అంటున్నారు. ఈ సన్‌స్పాట్స్‌లో జరిగే మార్పులు భూవాతావరణంపై ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి కారణంగా కూడా తుఫానులు, అ... పూర్తిటపా చదవండి... |
| గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేట్టు డేట్టు. Posted: 13 Sep 2015 05:35 AM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! మా దౌహిత్రి శ్రీవైష్ణవి ఈ రోజు గ్రేండు పేరెంట్సు డే తాతా. మీకు నమస్కరిస్తున్నాను. ఈ రోజును గూర్చి నాకేదైనా పద్యం వ్రాసి చెప్పవా? అని అడిగిందండి. ఐతే వ్రాసుకో అమ్మా చెప్తున్నాను.... అని ఇలా చెప్పాను. తే.గీ. గ్రేండు పేరెంట్సు డే టుడే. గ్రేట్టు డేట్టు. గ్రేండు సన్సెండు డాటర్సు గ్రీటు దెమ్ము. ఎక్సులెంట్దిస్సు సీక్వెన్సు. యెవ్విర్వేరు. ... పూర్తిటపా చదవండి... |
| సానెట్ 73… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి Posted: 13 Sep 2015 05:35 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరము
నువ్వు నాలో చూసే వయసు ఎలాంటిదంటేపేరుకి ఒకటి రెండు పండుటాకులు కొమ్మలకి వేలాడుతూఒకప్పుడు కలకూజితాలతో పులకించి<... పూర్తిటపా చదవండి... |
| Posted: 13 Sep 2015 05:35 AM PDT రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు పెద్దగా జనసంచారం లేని ఎఫ్ టిఐఐ (ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కాంపస్ ప్రధాన దారి అది. అప్పుడప్పుడే విద్యార్ధులు గేటు నుండి … |
| చరిత్ర రచనకు గీటురాయి - చందు (ఆదివారం ఆంధ్ర జ్యోతి) Posted: 13 Sep 2015 05:35 AM PDT రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust చరిత్ర రచనకు గీటురాయి మార్క్సిస్టు మేధావిగా, మానవ హక్కుల ఉద్యమకారుడిగా ప్రసిద్ధులైన బాలగోపాల్ వివిధ సందర్భాల్లో చరిత్ర రచనా విధానంపై రాసిన వ్యాసాలను "చరిత్ర రచనపై బాలగోపాల్" పేరుతొ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ఇప్పుడు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ... చరిత్ర పరిశోధకులకే కాక చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాటకులందరికీ ఈ వ్యాసాలు చరిత్రను ఎలా అర్ధం చేసుకోవాలనే విషయంలో గీటురాళ్ళుగా ఉపయోగపడతాయి. ఆయన అంచనాలు నేటి పరిస్థితులకు కూడా పూర్తిటపా చదవండి... |
| Posted: 13 Sep 2015 05:35 AM PDT రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే.... సూర్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దినకరుడు, దివాకరుడు, ఆదిత్యుడు, మార్తాండుడు, మిత్రుడు ఇలా ఎన్నో నామాలు. సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవమని, కర్మ సాక్షి అని అంటారు. మనం సూర్య నారాయణ మూర్తి అని కొలుస్తాము. స్వామికి అర్ఘ్యం అంటే ఇష్టం. కాని అందరికి అర్ఘ్యం ఇవ్వటం కుదరదు కదా. అం... పూర్తిటపా చదవండి... |
| Posted: 13 Sep 2015 05:35 AM PDT |
| Posted: 13 Sep 2015 05:35 AM PDT |
| బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా! Posted: 13 Sep 2015 01:54 AM PDT |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |



No comments :
Post a Comment