Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 16 September 2015

గణేశ చతుర్థీ నియమాలు ... మరో 9 వెన్నెల వెలుగులు

గణేశ చతుర్థీ నియమాలు ... మరో 9 వెన్నెల వెలుగులు


గణేశ చతుర్థీ నియమాలు

Posted: 16 Sep 2015 09:27 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వినాయక చవితి గురించి చెప్తూ ప్రాతః శుక్లతిలైః స్నాత్వా మధ్యాహ్నే పూజయేన్నృప అని బ్రహ్మాండపురాణ అంటున్నది. అనగా వినాయక చవితి రోజున ప్రాతః కాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసి, మధ్యాహ్నం సమయంలో గణపతిని పూజించాలి అని. ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి గంటన్నర సమయం ముందు. ఆ సమయంలో తలపై తెల్లని నువ్వులు ధరించి స్నానం చేయాలి. మధ్యాహ్న సమయం వరకు ఉపవసించి, అటు తర్వాత గణపతిని పూజించాలి. మద్యాహ్నసమయం అంటే 12 అనుకోనవరసరంలేదు. 10 గంటల తర్వాతి నుంచి దాన్ని మద్యాహ్న సమయంగానే చెప్పడం కొన్ని గ్రంధాల్లో కనిపిస్తుంది. ఈ పూజలో భాగంగా గంధము, పువ్వులు, అక్షతలు  కలిసిన గరికపోచలు సమర... పూర్తిటపా చదవండి...

తత్త్వదర్షిని - అద్వైతం...

Posted: 16 Sep 2015 09:00 AM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి

మరొక్క మాట మీరు అడగక పోయినా చెబుతున్నాను.
అది రహస్యమే. ఎవరికి వారుగా తెలుసుకోవాలి, కానీ మీ తపన చూచి ఆగలేక నేనే చెప్పేస్తున్నాను. అది ఏమిటంటే
శ్రీ లలితే శ్రీ విష్ణువు, శ్రీ విష్ణువే శ్రీలలిత. సాధనలో, ఉపాసనలో ఈ విషయము మనకు గోచరిస్తుంది. నమ్మకము కుదురుతుంది. అమ్మే మనకు ఆ జ్ఞానము ఇస్తుంది.
పురుష రూపములో శ్రీ మహా విష్ణువును కోలుచుకోవచ్చు, స్త్రీ రూపములో మహా త్రిపుర సుందరిని కోలుచుకోవచ్చు.
అందుకే వారి ఇద్దరికీ చాలా సామీప్యములు వుంటాయి. మగ వాడు నిజముగా అలంకరణకు దూరముగా వుంటాడు, కానీ ఇక్కడ శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడు. ఎందుకంటే లోపల వున్నది శ్రీ మహా త్రిపుర సుందరి. పైకి వ... పూర్తిటపా చదవండి...

తాత్యాసాహెబ్ నూల్కర్ - 1

Posted: 16 Sep 2015 08:54 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
                   Image result for images of shirdisaibaba with ganesh
            Image result for images of rose garland

పూర్తిటపా చదవండి...

జ్ఞాపకం కూడా చెరిగిపోతుంది.. కొందరి స్నేహం లాగా

Posted: 16 Sep 2015 08:28 AM PDT

రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్...
ఈ ప్రపంచం లో ప్రేమ అంటూ ఏదీ లేదు 
ఉన్నది ఒకటే... నమ్మకం... 

పూర్తిటపా చదవండి...

శ్రీ గణేశ చతుర్థి పూజా సమయాలు

Posted: 16 Sep 2015 07:50 AM PDT

రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi
స్వస్తిశ్రీ మన్మధ నామ సంవత్సర భాద్రపద శుక్ల చవితి శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన శ్రీ మహాగణపతిని పూజించవలసిన శాస్త్రీయ సమయాలు ఈ క్రింది విధముగా ఉండును.

భారతదేశంలో వారందరూ శ్రీ గణేశ చతుర్థి పర్వదినాన ఉదయం 10 గంటల 49నిముషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 14నిముషాల మధ్య కాలంలో భక్తి, విశ్వాసాలతో గణపతి పూజ ఆచరించండి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లతో పాటు ఇతర దేశాలలో ఉన్నవారందరూ శ్రీ మహా గణపతిని ఉదయం 11గంటల 36నిముషాల న... పూర్తిటపా చదవండి...

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం

Posted: 16 Sep 2015 06:47 AM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
        తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి

              బ్రహ్మోత్సవ వాహనవైభవం

ప్రియురాలు పిలిచె

Posted: 16 Sep 2015 06:16 AM PDT

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
IMG_14530290805182.jpeg
ప్రియ ప్రియతమా...వానే వచ్చి ఒళ్ళే తడిసె

వలపు వసంతమే నిన్ను తలచి మైమరిచె!!... పూర్తిటపా చదవండి...

ఏక వింశతి పత్రి పూజ

Posted: 16 Sep 2015 05:58 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!
ganesha-beautiful-murti-8.jpg

పూర్తిటపా చదవండి...

1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా రచన : మనోజ్‌ మిట్ట & హెచ్‌.ఎస్‌ . ఫూల్కా

Posted: 16 Sep 2015 04:45 AM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
D84G2002%2BTitle.jpg
1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా
రచన :... పూర్తిటపా చదవండి...

అష్టోత్తర శత గణపతి / గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

Posted: 16 Sep 2015 03:17 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger