Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 1 October 2015

స్లీమన్ కథ-11: చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

స్లీమన్ కథ-11: చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


స్లీమన్ కథ-11: చైనా గోడ మీంచి ఇటుక తెచ్చుకున్నాడు

Posted: 01 Oct 2015 12:16 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
చీకటి పడుతున్న సమయానికి గోడనుంచి ఓ ఇటుకను జాగ్రత్తగా వేరుచేసి దానిని ఓ తాడుతో ఎలాగో వీపుకి కట్టుకున్నాడు. ఆ తర్వాత పొట్టను గోడకానించి నెమ్మదిగా కిందికి జారాడు. దిగిన వెంటనే ఇటుకను చూసుకున్నాడు. అది భద్రంగా ఉన్నందుకు పొంగిపోయాడు. విపరీతమైన దాహంతో మంచినీళ్ళకోసం కేకలు పెట్టేటప్పటికి అక్కడి రైతులు పరుగుపరుగున నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళకు తను తెచ్చిన ఇటుకను సగర్వంగా చూపించాడు. ఆ ఒక్క ఇటుక కోసం అంత దూరం నుంచి వచ్చి ఇంత కష్టపడాలా అనుకుంట... పూర్తిటపా చదవండి...

మృత్యువుతో ధైర్యంగా… హెన్రీ కైలర్ బన్నర్, అమెరికను కవి

Posted: 30 Sep 2015 11:27 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ మృత్యువా, ఆమె ఇపుడున్న చీకటిలోంచి
నువ్వు నా దగ్గరకి వచ్చేటపుడు
నువ్వు సమాధి వాసన వేస్తూ రాకు
తలపై వాడిన గులాబులు ధరించకు.

ఓ మృత్యువా, శూన్య నిస్వనముతో రాకు
అడుగులు సడిచేయకుండా, మురికిచేతులతో రాకు.
చూడు! నీ నిర్మానుష్య, అగోచరమైన ఆవాసముకంటే
ఇప్పుడు నేనేం తక్కువ ఒంటరితనం అనుభవించడం లేదు.... పూర్తిటపా చదవండి...

బైంగన్ భర్తా

Posted: 30 Sep 2015 10:31 PM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
12074666_777060065774177_763117069929911
పూర్తిటపా చదవండి...

చింతామణి గణపతి

Posted: 30 Sep 2015 08:44 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
గజాననుడు / కరివదనుని విశేషాలు కొన్ని :-
మహారాష్ట్రలోని 'అష్టవినాయక కోవెలలు' ప్రసిద్ధి గాంచినవి.
వీనిలోని "చింతామణి గణపతి" గురించి స్థలపురాణ కథ ఉన్నది.
ఆ ప్రాంగణములో తరువు వెలయుటక... పూర్తిటపా చదవండి...

మారిపోయాయి

Posted: 30 Sep 2015 07:59 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...


maripo.JPG
మేఘం నేలని తాకి రూపం మార్చింది
నీరెండకు నీడ కూడా రూపుమార్చింది
అద్దంలో చూసుకుంటే మోమే మారింది
చూస్తుండగానే అన్నీ మారిపోయాయి!!


వాధించలేనన్న మనసు మారిపోయింది
ప్రశ... పూర్తిటపా చదవండి...

ప్రకృతిచ్ఛందము. ... శ్రీవల్లభ

Posted: 30 Sep 2015 07:44 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
 జైశ్రీరామ్.
PRAKRUTHI%2BCHANDAMU.jpg
జైహిణ్ద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

కష్ట నివారణ శ్రీ సాయినాథ దశనామ స్తోత్రము

Posted: 30 Sep 2015 07:11 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
కష్టాలు ఎవరికీ ఉండవు? కష్టాలనుండి రక్షించమని మనం భగవంతుణ్ణి వేడుకుంటాం. కష్టనివారణకు ఉన్న ఉపాయాల్లో శ్రీ సాయి దశ నామ స్తోత్రం ఒకటి. 

సాయినాథుడు భక్తవత్సలుడు. ఆయనను కొలిచే వారికీ తెలుసు అయన భక్తులను ఎలా ఆదుకుంటారో అని. ఇవాళ గుర... పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - కచబంధంబులు

Posted: 30 Sep 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-672-మ.

బంధంబులు వీడ భూషణము లాపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger