Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 10 July 2015

ముదివగ్గు… జోసెఫ్ కేంప్ బెల్, ఐరిష్ కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

ముదివగ్గు… జోసెఫ్ కేంప్ బెల్, ఐరిష్ కవి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


ముదివగ్గు… జోసెఫ్ కేంప్ బెల్, ఐరిష్ కవి

Posted: 10 Jul 2015 12:39 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దేవుని సన్నిధినుంచిన

తెల్లని కొవ్వొత్తిలాటిది

ఒక వయసుపైబడ్డ

ముఖపు అందం.

చలికాలపు సూర్యుడి

వేడిమిలేని వెలుగులాంటిది

జీవనయాత్ర ముగింపులోకి

వచ్చిన స్త్రీ జీవితం

సంతు దూరమైనా<... పూర్తిటపా చదవండి...

పెన్సిల్ చిత్రం

Posted: 10 Jul 2015 12:26 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG_NEW%2Bcopy.jpg

... పూర్తిటపా చదవండి...

అంతేనా (సూక్ష్మ కథ)

Posted: 09 Jul 2015 10:50 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

                 బాహుబలి  రివ్యూగమనిక :  ఒక్క క్షణం ఆగండి. ఈ రివ్యూ నా స్వంత అభిప్రాయం. మీరు  సినిమా...

Posted: 09 Jul 2015 09:16 PM PDT

రచన : జలసూత్రం చంద్రశేఖర్ | బ్లాగు : టూకీగా

                 బాహుబలి  రివ్యూ

గమనిక :  ఒక్క క్షణం ఆగండి. ఈ రివ్యూ నా స్వంత అభిప్రాయం. మీరు  సినిమా చూసి ఈ రివ్యూ వీలుంటే చదవండి కంగారు లేదు . కేవలం ఈ రివ్యూ మీద ఆధారపడి సినిమా పై ఒక అంచనాకు రాకండి. నాకు సినిమా చూస్తున్నప్ప్పుడు ఎలా అనిపించిందో అదే నేను రాస్తున్నాను. నేను బయాస్ రివ్యూ రాయబోవడం లేదు.  మీకు ఇంకో గమనికి నేను ఇక్కడ ******* రేటింగ్స్ ఇవ్వడం లేదు .

చూసింది బెనిఫిట్ షో  .
డల్లాస్ , టెక్సాస్ , అమెరికా:
ఫన్ ఏషియా ధియేటర్ :
టైం: సాయంత్రం 5:00 - గురువారం.
పూర్తిటపా చదవండి...

గోదావరి పుష్కర సందర్భముగా....

Posted: 09 Jul 2015 07:35 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
facebook_1436173212865.jpg
జైహింద్.

స్లీమన్: అతను తవ్వినదంతా బంగారం

Posted: 09 Jul 2015 07:34 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఇలియడ్ కథాస్థలి అయిన ట్రాయ్ లో, మైసీనియాలో తవ్వకాలు జరిపించి పురాచరిత్ర తాలూకు అద్భుత నిధి నిక్షేపాలను వెలికి తీసిన వ్యక్తిగా స్లీమన్(1822-1890) ప్రపంచప్రసిద్ధుడు. విచిత్రమైన మలుపులతో గొప్ప నాటకీయతను పండిస్తూ సాగిన అతని జీవితం కూడా అంతే అద్భుతం. ఆపైన అతని వ్యక్తిత్వంలోనూ, వృత్తిప్రవృత్తులలోనూ ఊహకందని  వైరుధ్యాలు. అవన్నీ కలసి ఒక ఆసక్తికరమైన ఒక 'టైపు'గా కూడా అతణ్ణి మనకు పరిచయం చేస్తాయి.
పూర్తిటపా చదవండి...

ఎదుగుదలకు ఎరువులు

Posted: 09 Jul 2015 06:37 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
44.jpg

మనకుగా మనం ఎదగడమే జీవితంలో మనం చేయవలసిన నిజమైన పోరాటం. </... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆధ్యాత్మిక భావనలో..

Posted: 09 Jul 2015 06:17 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఆధ్యాత్మిక భావనలో.. ఆద్యాత్మిక భావనలో కొన్ని మాటలు వాడుతుంటారు, ప్రసంగాలలో దొర్లిపోతుంటాయి, కాని వాటి అర్ధాలు మాత్రం తెలియవు, అది తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. కొంచం గందరగోళంగా ఉంటుంది, నెమ్మదిగా ఒకటికి రెండు సార్లు చదివితేగాని బుర్రకెక్కదు, మన్నించండి, తప్పదు :) స్థూల శరీరం..చర్మము,మాంసము, మజ్జ,నెత్తురు,నాడులు, మేదస్సు, ఎముకలు, మల మూత్రాలు కలిగియున్న దేహమే స్థూల … పూర్తిటపా చదవండి...

పీసపాటి నరసింహ మూర్తి గారి జయంతి సందర్భముగా

Posted: 09 Jul 2015 06:10 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
"నటవిద్యాధర" డా. పీసపాటి
హృద్యంబౌనె పఠింప రాగ కవితాహీనంబుగా పద్యముల్
ఆద్యంతంబు సరాగ డోలికల నోలార్చుంగదా నీదియౌ
పద్యం బో నరసింహమూర్తి ! మధు శశ్వత్పూర్ణకంఠా ! కళా
వేద్యా ! మాన్య "కళాప్రపూర్ణ... పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - అనియిట్లురాజభార్య

Posted: 09 Jul 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
brahmana_bala_rupa-yamudu.jpg
7-45-వచనము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger