స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న కలియుగ వైకుంఠ శ్రీ వేంకటేశ్వర స్వామివారు ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్ |
- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న కలియుగ వైకుంఠ శ్రీ వేంకటేశ్వర స్వామివారు
- <span id="time">రచన : Purnachand GV | …
- ‘ఖబడ్దార్ పాక్, కాశ్మీర్ ఖాళీచెయ్!’
- 'నీలో కొన్నిసార్లు' కవిత్వం పై శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు
- పరంపర… మార్గరెట్ వాకర్, అమెరికను కవయిత్రి
- క్యాబేజీ కూర
- "లైఫ్ సైకిల్"
- నీవశమా,పరవశమా????
- శర్మ కాలక్షేపంకబుర్లు-కంచి గరుడ సేవ
- రాజమండ్రీ కవులు.౨.(రాజమహేంద్రి వర పుత్రిక - ప్రజాపత్రిక.నుండి)
- ఆణిముత్యాలు - 186
- కాళియ మర్దన - ఎట్టి తపంబు
- మార్గబంధు స్తోత్రం - శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న కలియుగ వైకుంఠ శ్రీ వేంకటేశ్వర స్వామివారు Posted: 05 Oct 2015 01:04 AM PDT రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism కలియుగ వైకుంఠగా పిలవబడే తిరుమల కొండలలో కొలువైఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారు వారు భక్తుల దర్శనాల సంఖ్యలోను మరియు హుండీ ద్వారా భక్తులు స్వామివారికి సమర్పించుకునే కానుకలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించినాడు. |
<span id="time">రచన : Purnachand GV | … Posted: 05 Oct 2015 01:02 AM PDT |
‘ఖబడ్దార్ పాక్, కాశ్మీర్ ఖాళీచెయ్!’ Posted: 04 Oct 2015 11:31 PM PDT రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. పికేఎం వీరాజీ, ఆంధ్రభూమి దినపత్రిక, అక్టోబర్ 5, 2015 పాకిస్తాన్‌లో తమ ఆబోరు దక్కించుకుని సైన్యానికి సంతోషం యివ్వటానికి- పాకిస్తాన్ 'ప్రధానమంత్రి' యిప్పుడు అతని పేరు- నవాజ్ షరీఫ్- గతంలో మరికొందరు- ఇలా ఎవరున్నా సైన్యాన్ని ప్రసన్నం చేసుకోడానికి సమితి వేదిక... పూర్తిటపా చదవండి... |
'నీలో కొన్నిసార్లు' కవిత్వం పై శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు Posted: 04 Oct 2015 11:29 PM PDT రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్ 'నీలో కొన్నిసార్లు' కవిత్వం పై శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి ప్రసంగం ... పూర్తిటపా చదవండి...https://www.youtube.com/watch?v=ylomgHsF-vs |
పరంపర… మార్గరెట్ వాకర్, అమెరికను కవయిత్రి Posted: 04 Oct 2015 10:43 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళువాళ్లు నాగలివెంట నడిచి, ఒళ్ళు వంచిపనిచేసేవారువాళ్లు విత్తనాలు నాటుతూ పొలమంతా తిరిగే వాళ్ళువాళ్ళు నేలపని చేసి, పంటపండించేవారు.వాళ్ళు దృఢంగా,ఎప్పుడూ ఏవో పాటలు పాడుకుంటూఉండేవారుమా అవ్వలూ అమ్మమ్మలూ బలమైన వాళ్ళుమా అవ్వలకీ మామ్మలకీ ఎన్నో జ్ఞాపకం ఉండేవికుంకుడుకాయ, ఉల్లిపాయ, తడిమట్టి వాసన వేసేవాళ్ళువాళ్ళ చురుకైన చేతులమీద నరాలు ఉబ్బి వంపులుతిరిగేవివాళ్లు ఎప్పుడూ ఏదో మంచిమాట చెబుతూనే ఉండేవారుమా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళుమరి నేనెందుకు వాళ్లలా లేను? పూర్తిటపా చదవండి... |
Posted: 04 Oct 2015 10:09 PM PDT |
Posted: 04 Oct 2015 10:02 PM PDT |
Posted: 04 Oct 2015 09:22 PM PDT రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం భాషకు సరిపడని భవోద్వెగాలకు గురిచేస్తుంటావు బావుంటుంది, బాధగాను వుంటుంది భయం,దైర్యం, ఆనందం,దుఃఖం, శాంతం,కోపం, ఇష్టం,అసూయ, అన్నింటిని ఒకే క్షణంలో పరిచయం చేస్తావు... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-కంచి గరుడ సేవ Posted: 04 Oct 2015 08:01 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే కంచి గరుడ సేవ "ఇంతకీ కంచి గరుడసేవని ఎందుకంటారూ? చెప్పండి" అని ప్రశ్నించారు, అనామకంగారు, కంచి గొప్ప పుణ్యక్షేత్రం, ఇది రెండుగా ఉంటుందిట. నేనెప్పుడూ కంచికి పోలేదు, "కంచికిపోయావా కృష్ణమ్మా! ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా!! అందుచేత అన్నీ ట,ట లే సుమా!" కంచి అనగానే ముందు గుర్తొచ్చేది అమ్మవారు,కామాక్షీ దేవి మాత్రమే, ఒక చిన్న … చదవడం కొనసాగించండి → పూర్తిటపా చదవండి... |
రాజమండ్రీ కవులు.౨.(రాజమహేంద్రి వర పుత్రిక - ప్రజాపత్రిక.నుండి) Posted: 04 Oct 2015 07:29 PM PDT |
Posted: 04 Oct 2015 07:05 PM PDT |
Posted: 04 Oct 2015 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 10.1-677-ఉ. ఎట్టి పూర్తిటపా చదవండి... |
మార్గబంధు స్తోత్రం - శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో Posted: 04 Oct 2015 05:30 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment