ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి.
- దేవాలయం :- మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం....
- పద్య రచన - 1024
- 'పూర్ణోదయా' నాగేశ్వర రావు
- పురిగిండ్ల వేంకట శ్రీనివాస్ గారి నివాసంలో స్వామివారు
- హిందూ ధర్మం - 178 (నిరుక్తము - 1)
ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి. Posted: 04 Oct 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 04 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - ఊర్ధ్వ పుండ్రముల్ ధరియించె నుమ పెనిమిటి. తేటగీతి: ఉదయమందున జూడగా నెదుటి యిండ్ల చుక్క బొట్టుతొ కనబడె సుమతి పతియె అడ్డనామాలు బెట... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Oct 2015 12:37 PM PDT రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER దేవాలయం :- మనం నిత్య జీవితంలో దేవాలయానికి వెళ్ళి దైవదర్శనం చేసుకోవడం ఒక దైనందిన జీవిత చర్యగా ఏర్పరచుకుంటాం. అలా దేవాలయంలో దైవదర్శనం చేసుకుంటూ మనం కొన్ని నియమాలు పాటిస్తుంటాం. కాని అలా ఎందుకు పాటిస్తున్నామో వాటి వెనుకనున్న అంతరార్థ పరమార్థాలేమిటో మనకు అంతా తెలియవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తీర్థ స్నానం:- ఉదయాన్నే చన్నీటి స్నానం: ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో... పూర్తిటపా చదవండి... |
Posted: 04 Oct 2015 11:31 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, "ఏమని వర్ణింతును నీ...." ఇది పద్య ప్రారంభం. దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి. |
Posted: 04 Oct 2015 11:28 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను కాకినాడ సాల్ట్ ఇనస్పెక్టర్ గారబ్బాయి.. పీఆర్ కాలేజీగా పిలవబడే పిఠాపురం రాజా కాలేజీలో చదువుకునే రోజుల్లో నాటకాల సరదా మొదలయ్యింది. కాకినాడ అంటేనే కళలకి కాణాచి. ఇక నాటకరంగం సంగతి చెప్పక్కర్లేదు. ఈ కుర్రాడికి ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకతని పేరు వీరమాచనేని రాజేంద్రప్రసాద్.. మరొకతను హరనాథ రాజు. ముగ్గురూ కలిసి కాలేజీలో నాటకాలు ఆడారు. అబ్బే, కాలేజీలో ఏడాదికి ఒకటో, రెండో నాటకాలు అంతే. పైగా, ఓల్డ్ స్టూడెంట్స్ కి నాటకాలు వేసే అవకాశం లేదు. 'నాటకాలని వదిలేయాల్సిందేనా?' అన్న ప్రశ్న. జవాబు 'అవును' అయితే, తర్వాతి కథ వేరేగా ఉండేదేమో బహుశా. |
పురిగిండ్ల వేంకట శ్రీనివాస్ గారి నివాసంలో స్వామివారు Posted: 04 Oct 2015 09:59 AM PDT |
హిందూ ధర్మం - 178 (నిరుక్తము - 1) Posted: 04 Oct 2015 09:48 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh నిరుక్తము - ఈ వేదాంగము వేదానికి చెవి వంటిది. ఇది వైదిక పదాల యొక్క ఆవిర్భావం గురించి వివరిస్తుంది. నిరుక్తం అనేది కఠినమీన వైదిక పదాల సమాహారమైన నిఘంటువుగా భాష్యం వంటిది. వేదాన్ని యధార్ధంగా అర్దం చేసుకోవడానికి నిరుక్తం ఉపయోగపడుతుంది. వేదం ఈశ్వరీయము. మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది. అలా అని కేవలం సంస్కృతం నేర్చుకున్నంత మాత్రాన వేదానికి సరైన అర్దం చెప్పలేరు. ఎందుకంటే వైదిక సంస్కృతం వేరు, వ్యావహారిక సంస్కృతం వేరు. వేదం ఉన్నది వైదిక సంస్కృతంలో. ఇది చాలా పైస్థాయి పదజాలం, ఎంతో లోతైన, గంభీరమైన అర్దంతో కూడిన పరిభాష. వ్యవహారంలో వాడేది వ్యావహారిక సంస్కృతం. ఇది మామూలు స్థా... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment