Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 15 October 2015

ఆణిముత్యాలు - 193 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 193 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 193

Posted: 14 Oct 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-193.jpg


VaraLakshmi-10%252520... <a href=పూర్తిటపా చదవండి...

మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్.

Posted: 14 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - మందాకిని పరువు లెత్తె మైసూరు దెసన్. 



కందము: 
మందాకిని ఎక్స్ ప్రెస్సిది 
ఇందాకనె యెక్కినాను హెల్లో ఫ్రెండూ ! 
ముందే స్టేషన్... పూర్తిటపా చదవండి...

నిర్ణయం … అలెగ్జాండర్ బ్రోం, ఇంగ్లీషు కవి

Posted: 14 Oct 2015 02:04 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అందంగా ఉన్న ముఖం గురించీ
ఎర్రని పెదాలూ, బుగ్గలగురించీ
ఆమె కురుల గురించీ గాని,
తీరుగా దిద్దిన ముంగురుల గురించిగాని
దేవదూతలా ఆలపించే అరుదైన
గంధర్వ గాత్రం గురించి గాని చెప్పొద్దు;
నాకు ఎంపిక చేసుకునే అవకాశం ఉండి ఉంటే
నేను ఇవన్నీ ఎంచుకుని ఉండేవాడిని.
కానీ, నువ్వు నేను ప్రేమించి తీరాలంటే
అందులోను అది ఆమె అయి ఉండాలంటే
నన్ను ఒప్పించడానికి ఒక్కటే షరతు
ఆమె నన్ను ప్రేమించాలి.

మీ ఆడవాళ్ళ సౌందర్యాలు
సౌందర్య సాధనాలకి ప్రతీకలు.
అవి ప్రతి సామాన్య వస్తువులాగే
ఎక్కడో చూసినట్టు ఉంటాయి.
గులాబులు వాళ్ళ పెదవులూ, బుగ్గలకంటే ఎరుపు
లిల్లీలముం... పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : pandurangasharma&hellip;

Posted: 14 Oct 2015 12:58 PM PDT

రచన : pandurangasharma ramaka | బ్లాగు : తెలుగు పరిశోధన
... పూర్తిటపా చదవండి...

దత్తపది - 84 (కారు-లారీ-జీపు-వ్యాను)

Posted: 14 Oct 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
కారు - లారీ - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ `రామాయణార్థం'లో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
(డా. విష్ణునందన్ గారి సూచనను గౌరవిస్తూ... పూర్తిటపా చదవండి...

తిరుమలేశుని బ్రహ్మోత్సవం - పెద్ద శేషవాహనం

Posted: 14 Oct 2015 10:06 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం
14-10-15 - బుధవారం 
9.00 PM TO 11.PM


పూర్తిటపా చదవండి...

రామ రామ రామ ఉయ్యాలో - బతుకమ్మ పాట

Posted: 14 Oct 2015 09:42 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
0DSC05387.jpg

రామ రామ రామ ఉయ్యాలో
రామనే శ్రీరామ ఉయ్యాలో ॥2॥
రామ రామ నంది ఉయ్యాలో
రాగమెత్తరాదు ఉయ్యాలో ॥2॥
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో
నెల వన్నెకాడ ఉయ్యాలో ॥2॥

పాపట్ల చంద్రుడా ఉయ్యాలో
బాలకుమారుడా ఉయ్య... పూర్తిటపా చదవండి...

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి రెండవ రోజు 14-10-15 శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారం 

Posted: 14 Oct 2015 09:34 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో నవరాత్రి రెండవ రోజు 14-10-15 శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారం

https://plus.google.com/u/0/photos/115752370674452071762/albums/6205518889444391905/6205518904766501410


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger