Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 2 October 2015

సెలవు! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

సెలవు! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


సెలవు!

Posted: 01 Oct 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
సెలవు!

... పూర్తిటపా చదవండి...

ఒక మేధావిని కలిసాను - చార్లెస్ బుకొవ్ స్కి

Posted: 01 Oct 2015 11:04 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
I Met A Genius- Charles Bukowski

ఈరోజు రైల్లో
నేనో మేధావిని కలిసాను
ఆరేళ్ళ వయసు... పూర్తిటపా చదవండి...

భూతవైద్యము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

Posted: 01 Oct 2015 09:54 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలను చదివి ఆనందించవలసిందేకాని, వాటిని నాటకీకరించటం అంత తేలికైన పనికాదు. అయితే ఈ భూతవైద్యం చెయ్యటంలో మటుకు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, పాండురంగ గారు కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. ఈ లఘు నాటిక మరి ఆకాశవాణి వారి ప్రసారం. ఇందులో సుత్తివేలు గారి గళం వినబడుతున్నట్లుగా అనిపిస్తోంది. 

పూర్తిటపా చదవండి...

భారతదేశం గురించి అన్నీబిసెంట్

Posted: 01 Oct 2015 08:28 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ప్రపంచంలోని గొప్ప మతాలను నలభై ఏళ్ళకు పైగా అధ్యయనం చేసిన తర్వాత, నేను తెలుసుకున్నదేమిటంటే హిందూ ధర్మం తప్ప మరే ఇతర మతము పరిపూర్ణము, పూర్తి శాస్త్రీయము, సంపూర్ణతాత్వికము, పూర్తి ఆధ్యాత్మికం కాదు. మీరు హిందూత్వం గురించి ఎంత తెలుసుకుంటే, దాన్ని అంత ప్రేమిస్తారు. దాన్ని ఎంతగా అర్దం చేసుకుంటే, అంత విలువనిస్తారు. పొరబడకండి.  హిందూధర్మం లేనిదే భారతదేశానికి భవిష్యత్తు లేదు. హిందూత్వం అనే మట్టిలోనే భారతదేశం అనే చెట్టు వ్రేళ్ళు వ్యాపించి ఉన్నాయి, దాని నుంచి దేశాన్ని వేరు చేస్తే, వ్రేళ్ళనుంచి చెట్టును పెకిలించి వేస్తే జరిగినట్టుగా, దేశం చచ్చిపోతుంది. ఈ దేశంలో అనేక ఇత... పూర్తిటపా చదవండి...

కోకిల కుహూ కుహూ పాట

Posted: 01 Oct 2015 08:05 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
తేనెలు నిండుగ నింపిన గళము;
ఆకులగుబురులు - తేనెపట్టులుగ; 
మారేనమ్మా! ఓ కోయిలమ్మా!   ||

వసంతఋతువుకు 
కళా కౌశలమునొసగిన
ఘనత నీదేనమ్మా! ||

ఇన్ని చిన్నెల రసగాంధర్వం;
సంగీతానికి అక్షయపాత్రవు
పంచమస్వరనిధి పొదిగిన
మకుటము నీవే, ఐనా .....
నీకు నీవుగా స్వంత గూడును 
కట్టుకొనడమే రాదేలనొ
చెపుమా! జిల్లాయీ! జిల్లాయి! 
 జిల్లాయీలు,  జిల్లాయీలు!

{కోకిల  కుహూ కుహూ పాట/  జిల్లాయీలు  జిల్లాయి! }
<... పూర్తిటపా చదవండి...

త్రిపురనేని గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం 2015

Posted: 01 Oct 2015 06:55 AM PDT

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
Sir William Mark Tully receiving the Tripuraneni Gopichand National Literary Award for the year 2015 on the CV birth anniversary of late Gopichand. Continue reading ... పూర్తిటపా చదవండి...

అమ్మమ్మ చిట్కాలు - 30

Posted: 01 Oct 2015 06:40 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
ACH-30-1ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger