Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 13 October 2015

స్వామివారి నేటి విడిది ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

స్వామివారి నేటి విడిది ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


స్వామివారి నేటి విడిది

Posted: 12 Oct 2015 05:06 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
స్వామివారి యాత్ర‌లో చిన్న మార్పు
13, 14 తేదీలు
న్యాయ‌ప‌తి వేంక‌ట ల‌క్ష్మీన‌ర‌సింహారావు దంప‌తుల‌ నివాసం
2-2-1144/15/డి, కౌండిన్య‌, పోస్ట్ ఆఫీస్ వీధి, 
న్యూ న‌ల్ల‌కుంట‌, హైద‌రాబాద్‌
9966486430
... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 191

Posted: 12 Oct 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-191ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.

Posted: 12 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - భగవంతుని పూజసేయఁ బాపము దగులున్.



హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో...


కందము:
తెగ మెచ్చుకొనుఛు నుంటివి
జగమంతయు హరియె యనుచు, సరె! ప్రహ్లాదా ! ... పూర్తిటపా చదవండి...

తెల్లకాగితం

Posted: 12 Oct 2015 02:34 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
tell.JPG
ఈ మనసే ఒక తెల్లని కాగితం...
దానిపై ఏం వ్రాయకనే వదిలేయ్
ఏ వ్యధలు, వేదనలు వ్రాయొద్దు
ఎటువంటి పిర్యాదులు, పితూరీలొద్దు!

ఏవో గుర్తులు, పా... పూర్తిటపా చదవండి...

ఊసుపోక 159 – నిరవధిక చిరునవ్వు కష్టతరము!

Posted: 12 Oct 2015 02:11 PM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
"నిరవధిక చిరునవ్వు కష్టతరము!" ఇది నా ప్రవచనం కాదు. 1953లో రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం సందర్భంలో అన్నారని విన్నాను. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకు కష్టమో కూడా ఆవిడే చెప్పేరు. పట్టాభిషేకం మహోత్సవం అంటే రోజంతా కొన్ని లక్షల ప్రజలు ఆవిడని చుట్టముట్టేసి ఉంటారు. అంటే అన్నిజతల కళ్లు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఆ ప్రజావాహిని సంఖ్యకి రెట్టింపు సంఖ్యలో కళ్ళు ఆవిడమీద కేంద్రీకృతమయి ఉంటాయి. అంతసేపూ ఆవిడ మొహంమీద నవ్వు చెక్కు చెదరరాదు. ఆ […]... పూర్తిటపా చదవండి...

శనిత్రయోదశి :- శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో...

Posted: 12 Oct 2015 11:36 AM PDT

రచన : noreply@blogger.com (SUVARNA RADHAAKRISHNA) | బ్లాగు : SRI GURU CRITICAL CARE ASTROLOGY STUDY CENTER
శనిత్రయోదశి :-

శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడు.
శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా ఏల... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 1032

Posted: 12 Oct 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
"ఎక్కడ దాగినాఁడొ కనుపించఁడు..."
ఇది పద్యప్రారంభం. 
దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - ఈ శాంతులు గాని

Posted: 12 Oct 2015 10:07 AM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

శైలపుత్రి!

Posted: 12 Oct 2015 09:22 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
baala.jpg




శైలపుత్రి! భవాని! యోగిని! శంకరార్థ శరీరిణీ!
బాల! కేళికుతూహలా! శివ! వాసవాది సురార్చితా!
పాలితార్తజనాళి! పల్లవపాణి! బంభరవేణి నీ
లీలలన్ నవరాత్రివేళ స్మరింతు సర్వశుభంకరీ!  

***********************************************... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger