ఓంకారము - ప్రాశస్త్యం ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్ |
- ఓంకారము - ప్రాశస్త్యం
- నిజమైన నాయకుడు ఎవరు?
- శైలపుత్రి
- శరన్నవరాత్రులు సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
- అన్వేషణ
- కృపి గుడి - దర్శనం -2015అక్టోబరు2-15
- నవ దుర్గాస్తోత్రం
- శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి
- స్వామివారి నేటి విడిది
| Posted: 13 Oct 2015 12:29 AM PDT రచన : Sarma .vemuri | బ్లాగు : Sri Guru Datta ఆ పరబ్రహ్మము ఏ వికారములు లేక అనగా ఆవిర్భావ తిరోభావములు లేక నిత్యమూ సత్యము గా ఉంది, ఉన్నది, ఉంటుంది అని మనకు అందరకూ తెలిసిన విషయమే. అలాగే నామ రూపాత్మకము లేనిది. అటువంటి నిరాకార నిర్గుణ చైతన్యము ను మనము ఎలా గుర్తించ గలము అంటే, తస్య వాచకః ప్రణవం అని మనకు శ్రుతి ప్రమాణము. దీనిని ఆధారముగా తీసుకొంటే ఆ నిరాకార నిర్గుణ మహా చైతన్యము ను శబ్ద బ్రహ్మము అనగా ప్రణవమే, వాచకము అని అర్ధము అవుతోంది కదా. సత్యాన్వేషణ లో గమ్యము ఒకటే, గమనములు అనేకము. ... పూర్తిటపా చదవండి... |
| Posted: 12 Oct 2015 10:14 PM PDT రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ప్రొ. ముదిగొండ శివప్రసాద్, ఆంధ్రభూమి, 13-10-2015 అభ్యుదయ పథంలో ముందుకు సాగిపోతున్న రాష్ట్రాలలో గుజ... పూర్తిటపా చదవండి... |
| Posted: 12 Oct 2015 07:58 PM PDT |
| శరన్నవరాత్రులు సందర్భముగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. Posted: 12 Oct 2015 07:40 PM PDT |
| Posted: 12 Oct 2015 07:28 PM PDT రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి అన్వేషణ నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి నాకు కొన్ని పరిధులు ఉన్నాయి నాకు కొన్ని నిబద్ధతలు ఉన్నాయి నాకు కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి నాకు కొన్ని అవరోధాలు ఉన్నాయి నాకు కొన్ని అవకాశాలు ఉన్నాయి అవును నన్ను నేను అప్పుడప్పుడు ప్రక్షాళన చేసుకొంటాను నన్ను నేను అప్పుడప్పుడు పరీక్షించు కొంటాను అవును నువ్వు నన్ను వేలెత్తి చూపినపుడు నీ వ్రేళ్ళ మధ్య నుంచి వెలుగులా జారి పోతాను నువ్వు నా కోసం కార్చిచ్చు వై అడువుల్ని వెతుకుతున్నపుడు నీ పిడికిలి మధ్య చీకటినై నీ గుండె గోడల్లో మృత కణాన్నై పడి ఉంటాన... పూర్తిటపా చదవండి... |
| కృపి గుడి - దర్శనం -2015అక్టోబరు2-15 Posted: 12 Oct 2015 06:43 PM PDT రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం గురుగాంలోని సీతల్ మాత మందిరం దర్శించుకున్నాం. గురు ద్రోణాచార్యుని భార్య, కృపాచార్యు ని చెల్లెలు, కృపి నే ఈ సీతల్ మాత. సకుటుంబంగా దర్శించుకున్నాం. ఇక్కడే కురు పాండవులు విలువిద్య నేర్చుకున్నారుట. |
| Posted: 12 Oct 2015 05:30 PM PDT రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే.... రేపటి నుండి దసరా నవరాత్రులు ప్రారంభం. మరి అమ్మవారిని అందరం రకరకాలుగా కొలుస్తాము. అందులో నవదుర్గలుగా పూజించుకునే సంప్రదాయం ఒకటి. నవదుర్గ స్తోత్రంలో అమ్మవారి తొమ్మిది రూపాలను ఇలా చెప్పారు. |
| శ్రీ దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి Posted: 12 Oct 2015 05:30 PM PDT |
| Posted: 12 Oct 2015 05:06 PM PDT రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి స్వామివారి యాత్రలో చిన్న మార్పు ... పూర్తిటపా చదవండి...13, 14 తేదీలు న్యాయపతి వేంకట లక్ష్మీనరసింహారావు దంపతుల నివాసం 2-2-1144/15/డి, కౌండిన్య, పోస్ట్ ఆఫీస్ వీధి, న్యూ నల్లకుంట, హైదరాబాద్ 9966486430 |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |


No comments :
Post a Comment