Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 10 November 2015

దీక్ష ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

దీక్ష ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


దీక్ష

Posted: 09 Nov 2015 08:27 PM PST

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : శ్రీ లలితా త్రిపుర సుందరి

దీక్ష....
దీక్ష అంటే ఏమిటి? ఓక రోజు దీక్ష, మూడు రోజుల దీక్ష, ఐదు రోజుల దీక్ష, తొమ్మిది రోజుల దీక్ష,  పక్షం రోజుల దీక్ష, ఇరువది ఒక్క రోజు దీక్ష, మండల (40) రోజుల దీక్ష, మూడు నెలల దీక్ష, నాలుగు నెలల దీక్ష.....ఇలా పోతూ వుంటుంది....
దీక్ష అంటే మాసిన గడ్డంతో కనిపిస్తారు అందరూ....అంటే దీక్షలో వుంటే గడ్డం గీసుకోకూడదు, తల చమురు పెట్టుకోకూడదు, తల దువ్వుకోకూడదు, అద్దం చూడకూడదు, పరుపుల మీద పడుకోకూడదు, పరుపులు తాకకూడదు, సినిమాలు, సీరియల్స్ చూడకూడదు, చెత్త సాహిత్యం చదవకూడదు....రజో, తమోగుణములను ప్రేరేపించే ఏ పనులూ చేయకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, కలలో కూడా కామ కోరికలు కలగకూడదు, మనసును రెచ్చ... పూర్తిటపా చదవండి...

ఉత్తరాఖండ్ (Uttarkhand)

Posted: 09 Nov 2015 08:27 PM PST

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(ఉత్తరాఖండ్ అవతరణ దినోత్సవం సందర్భంగా) ఉత్తరాఖండ్ రాజధాని నగరం-- డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏ సంవత్సరంలో అవతరించినది-- 2000 (నవంబర్ 9). ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడక మునుపు ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది-- ఉత్తర ప్రదేశ్. ఉత్తరాఖండ్ ఏయే దేశాలను సరిహద్దుగా కలిగి ఉంది-- నేపాల్ మరియు టిబెట్టు (చైనా). ఉత్తరాఖండ్‌లో నైనిటాల్ సమీపంలోని ప్రముఖ నేషనల్ పార్క్-- జిమ్ కార్బెట్ నేషనల్... పూర్తిటపా చదవండి...

''ఎగ్జిట్‌''' మీద లెంపేసుకున్న ఎన్డీటీవీ

Posted: 09 Nov 2015 08:27 PM PST

రచన : A.M. Khan Yazdani Danny | బ్లాగు : Khan Yazdani Library

''ఎగ్జిట్‌''' మీద లెంపేసుకున్న ఎన్డీటీవీ

November 9th, 2015, 11:49 AM IST
''ఎగ్జిట్‌''' మీద లెంపేసుకున్న ఎన్డీటీవీ
పూర్తిటపా చదవండి...

కామెంట్ల వరద ఏమయింది?

Posted: 09 Nov 2015 08:27 PM PST

రచన : K.S.Chowdary | బ్లాగు : "బ్లాగ్ వేదిక" కబుర్లు
ఈమధ్య ఏబ్లాగు చూసినా ఎందులోనూ పెద్దగా కామెంట్లే కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో తెలుగు బ్లాగుల విజిటింగ్ రేట్ కూడా పడిపోయింది. పెద్దగా ఎవరూ అగ్రిగేటర్ల ద్వారా బ్లాగుల వీక్షణకు రావడం లేదు. ఆ రీతిలో బ్లాగు టపాలు లేవంటారా? లేక తెలుగు బ్లాగులను ఆదరించేవారే కొరువయ్యిపోయారా? నా ఉద్దేశ్యంలో ఈతరం వాళ్ళందరూ తెలుగు కంటే ఆoగ్లం (ఇంగ్లీష్) అంటేనే ప్రేమ చూపిస్తున్నారు గాని మాతృభాష పట్ల ఇచుమంత ఆదరణ కూడా చూపించడం లేదు. నిజానికి ఈ జనాల నెత్తి మీద కూర్చున్న రాజకీయ నాయకులు కూడా తెలుగుభాష ఔన్నత్యం,ప్రాముఖ్యత కొరకు ఏవిధమైన కృషి కూడా చేయలేదు. ఇక తెలుగు భాష ఎలా బ్రతుకుతుంది. చదువ... పూర్తిటపా చదవండి...

దినఫలితాలు 10/11/15

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA


10-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.22 గంటలకు
సూర్యాస్తమయం: 5.37 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-ఆశ్వయుజమాసం
దక్షిణాయనం-శరదృతువు
కృష్ణపక్షం తిథి: చతుర్దశి రాత్రి 9.20 వరకు
నక్షత్రం: చిత్త ఉదయం 10.59 వరకు తదుపరి స్వాతి
వర్జ్యం: సాయంత్రం 5.10 నుంచి 6.56 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 8.37 నుంచి 9.22 వరకు
తిరిగి రాత్రి 10.43 నుంచి 11.34 వరకు
అమృత ఘడియలు: రా.తె. 3.47 నుంచి 5.33 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 3.00 నుంచి 4.30 వరకు.

మేషం

ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతిలో జాప్యం తప్పదు. స్త్రీలకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి... పూర్తిటపా చదవండి...

భగవద్గీతలో ఉండే ఆద్యాత్మిక జీవిత సారాంశం

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism

మన నిత్యజీవితంలో ఎన్నో కష్టనష్టాలు మరియు సుఖదుఃఖాలుతో ముడిపడిఉంటుంది.ఈ మానవజన్మలో ఎలాంటి సమయాల్లో ఎలా మెలగాలి /నడుచుకోవాలి అని ఈ భగవత్గీతలోని సారాంశాన్ని అర్థం చేసుకుంటే తెలుస్తుంది .గీతాసారంశంలో ఉండే కొన్నిప్రశ్నలు చూడగలరు.
పూర్తిటపా చదవండి...

మన చిత్రకారులు – సి. ఎస్. వెంకట్రావు గారి వర్ణచిత్రాలు

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
గతంలో  వరదాదామెర్లవడ్డాది,   బాపు గార్ల, అలాగే ఎన్నో వర్ణ చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ క్రమంలో ఒక చిత్రకారుడికి సంబంధించినవన... పూర్తిటపా చదవండి...

నరకచతుర్దశి దీపావళి శుభాకాంక్షలు

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
deepavali-greetings-2.jpg
... పూర్తిటపా చదవండి...

దీపావళి విధులు

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీ గురుభ్యోనమః

పూర్తిటపా చదవండి...

తులసీ కవచం

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

tulasi.jpg

తులసీ కవచం

పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 183 (మాక్స్ ముల్లర్ కుట్ర -2)

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
maxmullar.JPG


1886 లో మాక్స్ ముల్లర్ తన భార్యకు ఈ విధంగా లేఖ వ్రాసాడు. 'ఈ కార్యాన్ని పూర్తి చేస్తానని నేను భావిస్తున్నాను, నాకేమనిపిస్తోదంటే జరగబోయేది చూడటానికి నేను బ్రతికి ఉండకపోవచ్చు, కానీ నేను చేసిన వేద అనువాదం, రచన భారతదేశం, మరియు ఆ దేశంల... పూర్తిటపా చదవండి...

నూతన అస్తిత్వం

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

రక్తరాగం లా
లేదు ....
ఎంతో వెచ్చగా ఉంది,
ప్రేమ ఇక్కడ

ఎప్పుడో, ఏనాడో
మనం రాసుకున్న
ప... పూర్తిటపా చదవండి...

నువ్వు హిందువ్వి కాబట్టి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..

Posted: 09 Nov 2015 08:23 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
మత సహనం అనేది one way traffic కాకూడదు మరి !
సామాన్యునికి తెలియని నగ్న సత్యాలు...
1. అధికారికంగా భారత్ లో 3 లక్షల మసీదులున్నాయ్... ( అనధికార లెక్క లేదు ) ఇంత సంఖ్యలో ఏ ముస్లిం దేశంలో కూడా లేవు.. అయినా కూడా నువ్వు హిందువ్వి కాబట్టి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..
2. అమెరికా రాజధాని వాషింగ్టన్ లో 24 చర్చిలు ఉన్నాయి.. లండన్ లో 71 .. ఇటలీ లోని మిలన్ లో 68 చర్చిలు ఉన్నాయీ.. భారత్ రాజధాని డిల్లిలో మటుకు అధికరికంగానే 271 చర్చిలున్నాయి.. హ్మ్మ్.. అయినా కూడా నువ్వు హిందువ్వి కాబట్టి మతపిచ్చ గాడివి.. నీకు సహనం లేదు..
3. ఈ దేశం మొత్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger