Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 16 November 2015

అర్జున మంత్రం -2 ... మరో 4 వెన్నెల వెలుగులు

అర్జున మంత్రం -2 ... మరో 4 వెన్నెల వెలుగులు


అర్జున మంత్రం -2

Posted: 16 Nov 2015 06:15 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
(మొదటి భాగం తర్వాత)

ఏం చెయ్యాలో తోచక చుట్టూ చూస్తున్నా. కుర్చీ పక్కనే ఉన్న పెద్ద కిటికీ లోంచి ఇంటి ఆవరణ చాలావరకూ కనిపిస్తోంది. వీధి వైపు ప్రహరీ లోపల వరసగా అరటి, కొబ్బరి చెట్లు. సందు పొడవునా కాయగూర మళ్ళు, పూల మొక్కలు. పూర్వకాలపు మండువా లోగిలి పెంకుటిల్లే అయినా చాలా దిట్టంగా ఉంది కట్టడం. లోపల ఎన్ని గదులున్నాయో తెలియదు కానీ, ఎక్కడా శబ్దం అన్నది వినిపించడం లేదు.

అంత నిశ్శబ్దంలో ఒక్కసారిగా నా మొబైల్ రింగ్ అయ్యేసరికి ఉలికిపడ్డాను. మేఘన కాల్. 'హనీకి లేక్టోజెన్ పేకెట్ ఒకటి'<... పూర్తిటపా చదవండి...

దర్శనీయ శివాలయాలు 1-శ్రీ మల్లికార్జున దేవాలయం –విజయవాడ

Posted: 16 Nov 2015 06:10 AM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

సాహితీ బంధువులకు కార్తీక మాస శుభాకాంక్షలు –ఈ రోజు నుంచి ''దర్శనీయ శివాలయాలు ''ధారావాహికగా రాస్తున్నాను  .ఇదివరకు రాయనివే ఇందులో చోటు చేసుకొంటాయి .చదివి స్పందించ ప్రార్ధన .

 

దర్శనీయ శివాలయాలు

1-శ్రీ మల్లికార్జున దేవాలయం –విజయవాడ

కృష్ణా జిల్లా విజయవాడలో పవిత్ర కృష్ణా నదీ తీరం లో ఇంద్రకీలాద్రి పై కొలువున్న శ్రీ మల్లికార్జున దేవాలయం సుప్రసిద్ధమైనది .దేవతల కోరిక లనుసరించి దుర్గా దేవి మహిషాసుర మర్దిని రూపం లో ఈ కొండపై వెలసింది .స్వర్ణ కాంతులతో వెలిగే అమ్మవారిని కనకదుర్గ గా ఆరాధిస్తారు .ఇక్కడే అమ్మవారి సమక్షం లో పరమేశ్వరుని కూడా కొలువుండేట్లు చేయాలని బ్రహ్మ దేవుడు సంకల్... పూర్తిటపా చదవండి...

భిన్నపార్శ్వాలు.

Posted: 16 Nov 2015 02:10 AM PST

రచన : Gijigaadu | బ్లాగు : Gijigaadu

భిన్నపార్శ్వాలు.
రచన: నూతక్కిరాఘవేంద్రరావు.
తేది: 15-11-2015
సాయంత్రం 06-00 గం.

వినేవాడికి
ఒకసారి చెబితేచాలు
కాని
వినడనితెలిసీ
చెప్పడం
శుద్ధదండుగ

గడ్డిపోచ
నిటారుగా ఉందామనే
ఎదుగుతుంది
కాని
దానిబలహీనత
వంగిపోవడం.
నైజం మైనస్

తప్పనితెలిసీ
సర్దుకుపోయి
ఒప్పని
బ్రతికేయడం.
మనిషి బలహీనత
తప్పులచిట్టాలోకి
మరో కూడిక


<... పూర్తిటపా చదవండి...

అందం-చందం - 29

Posted: 16 Nov 2015 02:00 AM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
BT-29ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

భక్తి మౌనము (విడియో కథ)

Posted: 16 Nov 2015 12:16 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

ఈ క్రింది నా విడియో కథ క్లిక్/టచ్ తో చూడండి

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger